| Author | Message | 
|       
 Gudivada04
 Bewarse Legend
 Username: Gudivada04
 
 Post Number: 40990
 Registered: 09-2004
 Posted From: 24.64.245.215
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 04, 2018 - 12:32 am: |       | 
 
 RK gaadu Noseman gaadu dosthulle.Sakkineni:
 kaun? 
 | 
|       
 Sakkineni
 Kurra Bewarse
 Username: Sakkineni
 
 Post Number: 3371
 Registered: 04-2012
 Posted From: 74.83.119.136
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 03, 2018 - 10:05 pm: |       | 
 ఏపీలో జగన్మోహన్రెడ్డిని నమ్ముకుని తనను దూరం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సరైన గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబునాయుడు, తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను గెలిపించడానికి అవసరమైన సలహాలు, సూచనలను రాహుల్‌గాంధీకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు//
 
 
  | 
|       
 Sakkineni
 Kurra Bewarse
 Username: Sakkineni
 
 Post Number: 3370
 Registered: 04-2012
 Posted From: 74.83.119.136
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 03, 2018 - 9:58 pm: |       | 
 baava kaun?
 | 
|       
 Critic
 Kurra Bewarse
 Username: Critic
 
 Post Number: 2925
 Registered: 03-2004
 Posted From: 75.6.213.30
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 03, 2018 - 9:55 pm: |       | 
 KCR - CBN iddaru intiki vellalane naa korika.
 
  | 
|       
 Gudivada04
 Bewarse Legend
 Username: Gudivada04
 
 Post Number: 40988
 Registered: 09-2004
 Posted From: 184.151.222.123
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 03, 2018 - 7:51 pm: |       | 
 Nenu few weeks ago cheppaga, tight fight gurram egirina no surprise ani
 | 
|       
 Fanno1
 Mudiripoyina Bewarse
 Username: Fanno1
 
 Post Number: 10984
 Registered: 03-2004
 Posted From: 32.212.213.187
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 03, 2018 - 7:35 pm: |       | 
 Baava kooda plate marchesadu. Oka nela kritham KCR gelavatam khayam ani raasina baava, ippudu KCR bava gelavatam doubt antunnadu...
 
 ఇదే ధోరణి ఎన్నికల వరకు కొనసాగితే కేసీఆర్ దెబ్బతిన్నా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అందుకే ‘రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయ’ని అంటారు!
 
 Sept 2nd editorial...
 
 . కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నవారు కూడా వచ్చే ఎన్నికల తర్వాత ఆయన అధికారం కోల్పోయే అవకాశం లేదని ఆంతరంగిక సంభాషణలలో అంగీకరిస్తున్నారు. ముందస్తు ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల అడుగులు తడబడుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో సమరోత్సాహం కనిపిస్తోండగా, ప్రతిపక్షాలలో బేలతనం ద్యోతకమవుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే నాలుగైదు నెలల ముందుగానే అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన కేసీఆర్‌ను ఢీకొనడానికి కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న అస్త్రాలు సరిపోతాయా? అన్నదే ఇప్పుడు ప్రశ్న! అవుటాఫ్ బాక్స్ ఆలోచనలకు కేసీఆర్ పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలా ఆలోచించగలవారు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అందుకే నిశ్చింతగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధపడుతున్నారు.
 |