Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10984
Registered: 03-2004
Posted From: 32.212.213.187

Rating: N/A
Votes: 0

Posted on Saturday, November 03, 2018 - 7:35 pm:   

Baava kooda plate marchesadu. Oka nela kritham KCR gelavatam khayam ani raasina baava, ippudu KCR bava gelavatam doubt antunnadu...

ఇదే ధోరణి ఎన్నికల వరకు కొనసాగితే కేసీఆర్‌ దెబ్బతిన్నా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అందుకే ‘రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయ’ని అంటారు!

Sept 2nd editorial...

. కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నవారు కూడా వచ్చే ఎన్నికల తర్వాత ఆయన అధికారం కోల్పోయే అవకాశం లేదని ఆంతరంగిక సంభాషణలలో అంగీకరిస్తున్నారు. ముందస్తు ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాల అడుగులు తడబడుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో సమరోత్సాహం కనిపిస్తోండగా, ప్రతిపక్షాలలో బేలతనం ద్యోతకమవుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే నాలుగైదు నెలల ముందుగానే అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన కేసీఆర్‌ను ఢీకొనడానికి కాంగ్రెస్‌ పార్టీ వద్ద ఉన్న అస్త్రాలు సరిపోతాయా? అన్నదే ఇప్పుడు ప్రశ్న! అవుటాఫ్‌ బాక్స్‌ ఆలోచనలకు కేసీఆర్‌ పెట్టింది పేరు. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం అలా ఆలోచించగలవారు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అందుకే నిశ్చింతగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ సిద్ధపడుతున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration