Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18959 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 10:38 pm: |
|
visit bava thedd |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18958 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 10:37 pm: |
|
visit Bava thedd |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 53814 Registered: 07-2006 Posted From: 203.6.146.5
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 10:31 pm: |
|
Blazewada:
blaze baa, latest masala updates pettu anni dananallo Annadanam Minna lal salam
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18957 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 10:21 pm: |
|
Andhramass:
http://www.sakshi.com/video/ysr/the-prime-time-show-about-if-ysr-alive-3085 |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 53810 Registered: 07-2006 Posted From: 203.6.146.5
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 7:38 pm: |
|
repu ee jaffa gadu CM ayithey unthadiii, naa rajaa... anni dananallo Annadanam Minna lal salam
|
Nitho
Mudiripoyina Bewarse Username: Nitho
Post Number: 23762 Registered: 12-2004 Posted From: 204.75.186.200
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 5:32 pm: |
|
Kingchoudary:
Esperanza:
Jai Rajanna, Jai Jai Jagan anna
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24534 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 3:42 pm: |
|
Kingchoudary:
monna anni kaburlu seppadu media mundu...akkada kuda cbn tdp tappa vere ledu...sonia ni gnai congress ni gnaee okka mata analedu space for lease
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 87625 Registered: 03-2004 Posted From: 86.85.78.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 3:30 pm: |
|
Janalloki thalli pilla concept baga yekkesindhabba.... |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24533 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 3:27 pm: |
|
Kingchoudary:Yedho podusthadu ani yeduru chusina kontha mandhi nirbagya fans ki naa srdhanjali abba....
Aadu baitaki ragane SA lo udrutam ga vachi party lo jerataru ankunnaru but unfortunately ala emi ledu . space for lease
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 87624 Registered: 03-2004 Posted From: 86.85.78.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 3:18 pm: |
|
Yedho podusthadu ani yeduru chusina kontha mandhi nirbagya fans ki naa srdhanjali abba.... |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24532 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, October 02, 2013 - 3:08 pm: |
|
ప్రియాతిప్రియమైన జగనన్నా, ఉభయకుశలోపరి. మునుపురాసిన లేఖ ముట్టిందని తలుస్తాను. నీవు నాకు తపాలాఖర్చుల నిమిత్తం పంపిన మనీఆర్డర్ వైకాపా జనాలు మధ్యలోనే నొక్కేశారని తెలిసింది. వచ్చి వారమయింది, అన్న నరసింహావతారం ఎప్పుడెత్తుతాడో అని నీ అభిమానులు, సమైక్యవాదులు ఎదురుచూశారు. సోనియమ్మకు చుక్కలు చూపిస్తాడని, కాంగ్రెస్‌కి మంచినీళ్ళు తాగిస్తాడని, కెసిఆర్‌కి సీమాంధ్ర బిర్యానీ తినిపిస్తాడని ఆరాటంగా ఎదురుచూశారు. అదేందో సామెతలో చెప్పినట్టు- ఏనుగు ఇంత భారీగా ఉంటదిగదా అని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తే ఏనుగుకూడా తుస్సుమనే అన్నదన్నట్లుగా - ఇదేందన్నా ఇట్లా చేసినవ్ ? గొంతులో బేలతనం, చూపులో నైరాశ్యం, కదలికల్లో నిరుత్సాహం, పసలేని వాదనలు, పటిమ లోపించిన మాటలు, వాడి కోల్పోయిన విమర్శలు, కదిలించలేకపోయిన సెల్ఫ్-సింపతీ వాక్యాలు, మొత్తానికి సత్తువలేని నాయకుడిలా అగుపించావ్. నిలువెత్తు నిస్పృహ కనబడిందన్నా నువ్వు మాట్లాడినంతసేపూ. పరిస్థితులు అనుకూలంగా లేవని డీలాపడిపోయావా బాగా ? అవునూ, తల్లిపార్టీతో కుమ్మక్కు కాలేదని చెప్పడానికి అంత నీళ్ళు నమిలావేంటన్నా ? అన్నో మర్చిపోయా..నువ్వెంత మాజిక్ చేద్దామనుకున్నా అప్పుడప్పుడూ కొద్దిగా లాజిక్ కూడా వాడాలన్నా. సరే, సమైక్య శంఖారావం పూరిస్తున్నావ్ బాగానే ఉంది. కానీ ఆ వేదిక మీదనుండయినా సోనియమ్మని, కెసిఆర్‌ని నిలదీస్తావా లేక మళ్ళీ ఆమ్యామ్యా..అప్పుం..అప్పుం..టైప నా ? నీకంటూ ఉన్న రకరకాల అభిమానుల్లో ఒక వెరైటీ అభిమానులున్నారన్నో...పులిలాం ి మీ నాయనే సోనియాకి లొంగిపోయిండు కానీ పులిబిడ్డలాంటి నువ్వు సోనియామీద తొడగొట్టినావని పొంగిపోయినోళ్ళున్నారు. పాపం మింగలేక కక్కలేక చస్తన్నారు. కనీసం వాళ్ళకోసమయినా నువ్వు సోనియమ్మని, కాంగ్రెస్‌ని కబడ్డీ ఆడుకోగలవని ఆశిస్తున్నాను. మనీఆర్డర్ సంగతి చూడగలవాడవు. నీ శ్రేయోభిలాషి NFDB source: FB space for lease
|