Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through October 18, 2017 * మోసం.. అబద్ధం < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 125931
Registered: 06-2011
Posted From: 204.194.77.3
Posted on Wednesday, October 11, 2017 - 4:10 pm:    Edit Post Delete Post Print Post


Ntr_rocks:

Joke kummav ra gattiga...


YCP will be less than Janasena ante inka navvuthaaremo ani madhyalo teliviga congress ni irikisthe .... kanipettesthaara...MOVIEART--bemmi.angry
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ntr_rocks
Kurra Bewarse
Username: Ntr_rocks

Post Number: 3684
Registered: 10-2007
Posted From: 152.85.8.38
Posted on Wednesday, October 11, 2017 - 2:59 pm:    Edit Post Delete Post Print Post


Shikari:


annai, mimmalni whatsapp lo kalavaristunnadu sasibob, vacheyandi..:-)
Pettesaa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Shikari
Pilla Bewarse
Username: Shikari

Post Number: 254
Registered: 04-2017
Posted From: 124.123.52.39
Posted on Wednesday, October 11, 2017 - 2:56 pm:    Edit Post Delete Post Print Post

2019 elachans tarwatha jaggadu jail ki pothe AP politics pattina muriki motham vaduluthundhi..rotha rotha chesi denkaru rajakeeyanni ee mandha.intha worst mentality,behaviour congress lo kuda eppudu ledhu.
I wish only TDP&JS will remain in AP after next elections.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10309
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Wednesday, October 11, 2017 - 2:46 pm:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:

congress will be less than JanaSena




honestoly speaking inko party ki Ap lo chance vundhi. Definately Pawan have a chance. konchem maa amma Edison stories cheppatam manesi, serious ga try chesthe 5-10 years lo CM ina surprise ledu. Peddayana (CBN) is 67 anna vishayam marchipovaddu.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64520
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Wednesday, October 11, 2017 - 2:05 pm:    Edit Post Delete Post Print Post

Paada yaatra enta varaku vachindi?
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ntr_rocks
Kurra Bewarse
Username: Ntr_rocks

Post Number: 3680
Registered: 10-2007
Posted From: 152.85.8.38
Posted on Wednesday, October 11, 2017 - 1:47 pm:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:

congress will be less than JanaSena


Joke kummav ra gattiga...MOVIEART--bemmi.allu
Pettesaa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Pilla Bewarse
Username: Lolakulu

Post Number: 690
Registered: 05-2017
Posted From: 49.213.19.59
Posted on Wednesday, October 11, 2017 - 1:12 pm:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:

naa gatti feeling inko 2 terms lo congres will be greater than YCP ani .




Politics lo ivvala unde situaion repu undadu gaa. imagine 2012 elections time lo TDP situation. Most people voted for YSRCP then. Farmers votes meeda depend ayi untadi YSRCP future going forward.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 125927
Registered: 06-2011
Posted From: 204.194.77.3
Posted on Wednesday, October 11, 2017 - 1:04 pm:    Edit Post Delete Post Print Post

naa gatti feeling inko 2 terms lo congres will be greater than YCP ani .... and congress will be less than JanaSena MOVIEART--finish
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Shikari
Pilla Bewarse
Username: Shikari

Post Number: 253
Registered: 04-2017
Posted From: 124.123.52.39
Posted on Wednesday, October 11, 2017 - 12:17 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

last year Modi daggaraki vellocchi calm ayyipoyyadu kada. Mallee dramas enti?


may be potta shah..jagggadu coupling mein dhad dhad emo..veedu special status ani allari cheyatam..vallu ivvatam..ippatike saantham edhava ayipoyina jaggadiki aa vidham ga hero elevation ichi elections time ki alliance or nimajjanam.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Pilla Bewarse
Username: Lolakulu

Post Number: 688
Registered: 05-2017
Posted From: 49.213.19.59
Posted on Wednesday, October 11, 2017 - 11:23 am:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Kummu Jagan anna..Kummu..okkokkallani..




niladiyali CBN ni. 3.5 years no spcl package, no buildings in amaravathi, no singapore in amaravathi. Resign immediately ani. thaata theeyali CBN ki.

MOVIEART--sarala.knife
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Time_pass
Pilla Bewarse
Username: Time_pass

Post Number: 30
Registered: 05-2017
Posted From: 136.174.187.5
Posted on Wednesday, October 11, 2017 - 10:42 am:    Edit Post Delete Post Print Post

Kummu Jagan Kummu
ee Special Status ivvanni Kendranni Kummu
Kummu Modi ni Kummu MOVIEART--bemmi.lol1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 38703
Registered: 09-2011
Posted From: 24.64.245.215
Posted on Wednesday, October 11, 2017 - 10:10 am:    Edit Post Delete Post Print Post

Ippatiki oka maata Modi ni aney dammu ledu, Enti eedu kummedi MOVIEART--bemmi.sarle
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10306
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Wednesday, October 11, 2017 - 9:22 am:    Edit Post Delete Post Print Post

last year Modi daggaraki vellocchi calm ayyipoyyadu kada. Mallee dramas enti?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2494
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, October 11, 2017 - 9:05 am:    Edit Post Delete Post Print Post

Kummu Jagan anna..Kummu..okkokkallani..

MOVIEART--gutti2
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2493
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, October 11, 2017 - 9:04 am:    Edit Post Delete Post Print Post

హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం

సాక్షి, అనంతపురం : పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయేది. కానీ.. అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదాం..’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంవైఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్‌ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే..
‘‘హోదాకానీ, ప్యాకేజీకానీ లేదన్నది నిజం : ప్రత్యేక హోదా రాష్ట్రాల్లోని 6.2 శాతం జనాభాకు 1.58 లక్షల కోట్లిచ్చారు, మరి 4కోట్ల ఆంధ్రులకు ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్థమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్థం కావడంలేదు. కేవలం తన స్వార్థం కోసం ఆయన హోదాని పణంగా పెట్టారు. మాట్లాడితే, 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని, హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే. దేశంలో 11 రాష్ట్రాలకు హోదా ఉన్నమాట వాస్తం. మనకు మాత్రం హోదాగానీ, ప్యాకేజీకానీ లేదన్నదీ నిజం. రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం ఎన్ని నిధులిచ్చాయనే దానిపై 2017, ఏప్రిల్‌ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జనాభా 7.51 కోట్లు, అంటే దేశ జనాభాలో 6.2 శాతం. వీళ్లకు కేంద్రం 2016-17లో 1.58 లక్షల కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం(9.7 లక్షల కోట్లులో) ప్రత్యేక హోదా రాష్ట్రాలకే 14.06 శాతం నిధులు వెళ్లాయి. మరి దేశజనాభాలో 4.08 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేవలం 44 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అదే హోదా ఉండి ఉంటే ఇంకా మెండుగా నిధులు వచ్చేవి.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే విషయంలో తేడాలు ఎందుకు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇటీవల జీఎస్టీని తెచ్చారు. అందులోనూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు భారీగా మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంట్‌ లేని ఇళ్లకు కనెక్షన్‌) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా వాస్తవమైతే, చంద్రబాబు తన దగ్గరున్న మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది దారుణం కాదా?

ఇది 10వ యువభేరి : ఇవాళ అనంతపురంలో జరుగుతున్నది 10వ యువభేరి. గుంటూరులో 9వ యువభేరి తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది. విరామం తర్వాత తిరిగి పోరాటాన్ని పునఃప్రారంభించాం. గత మూడున్నర సంవత్సరాలుగా అందరం కలిసికట్టుగా పోరాడం. వైఎస్సార్‌సీపీ పార్టీ పరంగానూ గడిచిన కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేశాం. రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు దీక్ష చేశాం. చంద్రబాబు పోలీసుల్ని పంపి గుంటూరు దీక్షను భగ్నం చేశారు. కనీసం ఆయనైనా మోదీగారిని ప్రత్యేక హోదా గురించి అడిగారా అంటే అదీ లేదు. ఇదే డిమాండ్‌ కోసం వైఎస్సార్‌సీపీ రెండు సార్లు రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఆ బంద్‌లను విఫలం చేయడానికి చంద్రబాబు గారు బస్సులు తిప్పించారు. హోదా హామీ నెరవేర్చాలని ఢిల్లీ వెళ్లి ప్రధానిని మూడు,నాలుగు సార్లు కలిసి, వినతిపత్రాలిచ్చాం. చట్టసభలైన పార్లమెంట్‌, అసెంబ్లీల్లోనూ ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభల్లో అంశాన్ని ప్రస్తావించాం. పార్టీ ప్లీనరీలో హోదాపై తీర్మానం చేయించాం. ఇవన్నీ చేసినా పాలకులు హోదా ఇచ్చారా?..
Jagath sathyam..Brahma Midhya.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration