Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 02, 2016 * తెలంగాణ అవతరణ < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6272
Registered: 04-2009
Posted From: 117.213.107.64
Posted on Thursday, June 02, 2016 - 12:11 am:    Edit Post Delete Post Print Post

ikkada Telangana cuisine ante Hyd+T+Andhra+Rayalaseema kalipi ichhadu.
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27131
Registered: 08-2008
Posted From: 119.56.123.144
Posted on Thursday, June 02, 2016 - 12:03 am:    Edit Post Delete Post Print Post

నేటి నుంచి పీపుల్స్‌ప్లాజాలో ఫుడ్‌ఫెస్టివల్‌
02-06-2016 07:22:01
హైదరాబాద్‌ : నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ప్లాజాలో నోరూరించే తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ భోజన ప్రియులను ఆకట్టుకోనుంది. తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25 స్టాళ్ల ద్వారా 50 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి తెలిపారు. రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. 2 నుంచి 5 వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఫెస్టివల్‌లో లభించనున్న తెలంగాణ రుచులు కింది విధంగా ఉన్నాయి.

జొన్నరొట్టెలతో పా టు నాటుకోడి, తలకాయ కూర, రాగిరొట్టెలు - పాయ షోర్వా, చాపల పులుసు, జొన్నరొట్టె - గుత్తివంకాయ, కారం తొక్కులు, జొన్నగట్కా - నాటుకోడి పులుసు, మామిడికాయ పచ్చడి, బోటికూర, పరమాన్నం - పాయసం, నెయ్యి, భగారా రైస్‌ - యాటకూర, బోటిచెనగ ఫ్రై, హైదరాబాద్‌ దమ్‌కా బిర్యానీ, పత్తర్‌ కాగోష్‌, హలీమ్‌ - పాయా షోర్వా, హైదరాబాద్‌ కబాబ్స్‌, సద్ది అన్నం, పచ్చళ్లు, కుడుములు, గుడాలు, ఉల్వకట్టు, అంబలి, తెలంగాణ పిండి వంటకాలు, సకినాలు, పట్టెగారాలు, చెకోడిలు, మురుకులు, పల్లె ముద్దలు, నువ్వుల ముద్దలు, గరిజలు, పేలాల ముద్దలు, సత్తి ముద్దలు, లడ్డూలు, అరిసెలు, కార, మిర్చి బజ్జీలు, గారెలు, కురుబానికామీఠా, డబుల్‌కామీఠా, కొర్ర పాయసంతో పాటు అన్ని రకాల తెలంగాణ చిరుతిళ్లు ఇందులో లభిస్తాయని వెంకట్‌రెడ్డితో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కె.అశోక్‌రెడ్డి తెలిపారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59262
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Wednesday, June 01, 2016 - 9:41 pm:    Edit Post Delete Post Print Post

Eyyy. BT is not far away, next time T lo no elections, all unanimous winnings.

That is power of BT..
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8736
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Wednesday, June 01, 2016 - 9:04 pm:    Edit Post Delete Post Print Post

The best thing happened to Andhra (Pradesh) after 1956 is Division.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27130
Registered: 08-2008
Posted From: 119.56.125.18
Posted on Wednesday, June 01, 2016 - 9:02 pm:    Edit Post Delete Post Print Post

డీబీ బంగారు తెలంగాణ బ్రదర్స్, అంకుల్స్ కు
తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

MOVIEART--kcr
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration