Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 02, 2016 * Good News for Power cult < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27015
Registered: 08-2008
Posted From: 116.88.82.203
Posted on Tuesday, May 24, 2016 - 10:37 am:    Edit Post Delete Post Print Post

దాసరి నారాయణరావు నిర్మాణంలో చేయాల్సిన సినిమా కోసం త్రివిక్రమ్ ఆల్రెడీ స్క్రిప్టు సిద్ధం చేస్తున్న సంగతి కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఐతే పవన్-దాసరి-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా మాత్రం పక్కా అని అర్థమవుతోంది.

తాజాగా పవన్ ఇంకో సినిమాను కన్ఫమ్ చేశాడు. ‘ఖుషి’తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎం.రత్నం అతడితో మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. పవన్ డేట్ల కోసం చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. పవన్ మీద అభిమానంతో తన నిర్మాణంలో వచ్చిన ‘వీరమ్’ స్టోరీ లైన్ కూడా ఎస్.జె.సూర్య సినిమాకు వాడుకోవడానికి ఇచ్చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం రత్నం పైసా కూడా తీసుకోలేదట. రత్నంతో సినిమా చేయడానికి ఓకే చెప్పేసిన పవన్ కథ రెడీ చేసుకుని తనను కలవాలని చెప్పాడట. పవన్ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న టైంలో ‘గబ్బర్ సింగ్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన హరీష్ శంకర్ ను రత్నం ఆశ్రయించాడట.

పవన్ కు భక్తుడైన హరీష్.. సంతోషంగా ఈ ఆఫర్ ను స్వీకరించినట్లు సమాచారం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్లో ఉన్న హరీష్.. పవన్ సినిమాతో తిరిగి టాప్ లీగ్ లోకి రావాలని ఆశ పడుతున్నాడు.చాలా కసిగా అతను స్క్రిప్టు తయారు చేసే పనిలో పడ్డాడట. అతను త్వరలోనే స్క్రిప్టుతో పవన్ ను కలిసే అవకాశముంది. ‘
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration