Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 02, 2016 * IT minister in Jaya's cabinet... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8706
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Monday, May 23, 2016 - 10:17 am:    Edit Post Delete Post Print Post


Musicfan:




baga guess chesaru kada..

'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు
Sakshi | Updated: May 23, 2016 19:09 (IST)
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది. 'అమ్మ' మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువాళ్లకు స్థానం దక్కింది. తెలుగువాడైన హోసూయ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి, రాజాకు ఐటీ శాఖను జయలలిత కేటాయించింది.

కొత్తగా 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న జయలలిత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, డీఎంకే నేత స్టాలిన్ హాజరయ్యారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59175
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Monday, May 23, 2016 - 10:00 am:    Edit Post Delete Post Print Post


Prasanth:



Blazewada:




aa news article raasindi evado kaani sakshi batch anukunta,

full confuse ayyadu,,

IT minister is Dr. M Manikandan...

ee raju ki edo toppasi portfolio icharu..

MOVIEART--ali
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 26998
Registered: 08-2008
Posted From: 119.56.126.68
Posted on Monday, May 23, 2016 - 9:57 am:    Edit Post Delete Post Print Post


Prasanth:



Musicfan:




Kadambur Raju Information and Publicity


http://www.assembly.tn.gov.in/members/profile/218.html


http://m.ibtimes.co.in/tamil-nadu-list-jayalalithaas-cabinet-ministers-portfolio s-679762
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59172
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Monday, May 23, 2016 - 9:52 am:    Edit Post Delete Post Print Post

evadaa raaju??
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 77553
Registered: 03-2004
Posted From: 165.225.104.85
Posted on Monday, May 23, 2016 - 8:22 am:    Edit Post Delete Post Print Post

జ‌య కేబినెట్‌లో ఐటీ మంత్రి తెలుగోడే..
స‌ర్వే ఫ‌లితాలు అక్క‌డ తారుమార‌య్యాయి! సంప్ర‌దాయానికి వ్య‌తిరేకంగా త‌మిళ ప్ర‌జ‌లు ఓటేశారు! త‌మ కోసం నిరంత‌రం శ్ర‌మించి.. ఎన్నో సంక్షేమ ప‌థకాల ప్ర‌వేశ‌పెట్టి.. అభిమానం చూర‌గొన్న `అమ్మ‌`కే ప‌ట్టం క‌ట్టారు. త‌మిళ‌నాట‌ అధికారంలో ఉన్న వారు.. మ‌రోసారి అధికారంలోకి రావ‌డం చాలా అరుదు! కానీ ఆ చ‌రిత్ర‌ను బ‌ద్ద‌లు కొట్టారు పురుచ్చిత‌లైవి.. జ‌య‌ల‌లిత‌! సీఎంగా రెండోసారి ఆమె ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ఆమెతో పాటు.. 28మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.అయితే జ‌య మంత్రివ‌ర్గంలో తెలుగు తేజం మెర‌వ‌బోతోందని స‌మాచారం.


అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి ఆయ‌న‌కు కట్ట‌బెట్ట‌బోతున్నార‌ట‌. అన్నాడీఎంకే త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన రాజు.. భారీ మెజారిటీతో గెలుపొందారు. త‌మిళ‌నాట తెలుగువారికి కొద‌వే లేద‌నే విషయం తెలిసిందే! కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల స్థితిలోఉన్నారు. అటువంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగువారికి టికెట్లు ఇచ్చి.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు జ‌య‌. ఇటువంటి స్థానాల నుంచి రాజు గెలుపొందారు. అందుకే ఆయ‌న‌కు కీల‌క‌మైన ఐటీ శాఖ‌ను కేటాయించిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఇక్క‌డే కాదు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలోనూ కీల‌క ప‌ద‌వి ద‌క్క‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే!
telugu biDDa (staying in bangalore and from vijayawada)

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration