Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through April 17, 2016 * Kottakota < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 3076
Registered: 08-2014
Posted From: 14.96.66.55
Posted on Saturday, April 09, 2016 - 12:05 pm:    Edit Post Delete Post Print Post

Lovely said...
MOVIEART--bemmi.whistle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8585
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, April 09, 2016 - 8:17 am:    Edit Post Delete Post Print Post

Kottakota Dayakar Reddy, Chala frank ga mattadathadu. Hope TDP leadership should work with them to strong the party.

టీడీపీ సీనియర్‌ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా కోటాలో వచ్చే రాజ్యసభ పదవి కోసం ఎవరైనా ఆశపడితే తెలివి తక్కువ తనమే అవుతుందని కొత్తకోట అన్నారు. ఎన్టీఆర్‌కు ఏ పదవి ఉందని పార్టీ పెట్టిన 9 నెలలు ప్రజల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు. పదవుల కోసం పాకులాడటం సరికాదని, పదవి ఇస్తేనే పనిచేస్తాం అనే వైఖరి సరికాదని ఆయన అన్నారు. పదవులే కావాలనుకుంటే పార్టీకి పూర్వవైభవం తేవడం కష్టమన్నారు. పదవులు ఆశిస్తున్న వారు జనంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్‌, కోవర్టులతో దెబ్బతిన్నామన్నారు. పార్టీని తిరిగి నిర్మించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కొత్తకోట వివరించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration