Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 19, 2016 * Dr Sivakumar.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44955
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Wednesday, February 10, 2016 - 10:54 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:


CLIPART--angel_grinning
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99358
Registered: 03-2004
Posted From: 185.46.212.70
Posted on Wednesday, February 10, 2016 - 10:53 am:    Edit Post Delete Post Print Post

Opika ledhu annai, neeku yetta convenient gaa vunte atta chaduvuko plz....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7176
Registered: 03-2004
Posted From: 199.72.166.106
Posted on Wednesday, February 10, 2016 - 10:42 am:    Edit Post Delete Post Print Post

SaSi kumAr, Siva kumAr kAdu.. title mArchu
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99352
Registered: 03-2004
Posted From: 185.46.212.70
Posted on Wednesday, February 10, 2016 - 8:46 am:    Edit Post Delete Post Print Post

Monna inko doctor meeda firing chesina Sivakumar ninna suicide chesukunnadu....

హైదరాబాద్: డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు, డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి బుధవారం నాడు చెప్పారు. ఈ రోజు చంద్రకళను విచారిస్తామని ఆయన వెల్లడించారు. ఆమెను ఓసారి విచారించామని, మరోసారి విచారిస్తామన్నారు. డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని చెప్పారు. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. శశికుమార్ ఫాంహౌస్‌లో కాల్చుకున్నట్లు తేలిందన్నారు. ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి విషయం వెల్లడైందని చెప్పారు. ఉదయ్ శరీరంలో తూటాలకు చెందిన కొన్ని పిల్లెట్స్ మిగిలాయని, వాటిని ఎస్ఎఫ్ఎల్ నివేదికకు పంపించామన్నారు. కాల్పుల ఘటన కేసు దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. భాగస్వాములను శశికుమారే మాట్లాడుకునేందుకు పిలిచినట్లుగా తెలుస్తోందని వెల్లడించారు. అయితే విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. దారిలో ఉన్న బ్లూఫాక్స్ హోటల్లో కూర్చున్నారన్నారు. సాయంత్రం ఆరు గంటలకు శశికుమార్.. చంద్రకళ ఇంటికి వెళ్లారని, ఆమెనే అతనిని ఫాంహౌస్‌లో విడిచి పెట్టారన్నారు. చంద్రకళ ప్రమేయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు రాలేదన్నారు. కాగా, తోటి వైద్యుడు ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఉదయ్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని, ఉదయ్ చనిపోయాడని భావించాడని, ఆ భయాందోళనలోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. మరో డాక్టర్ సాయికుమార్‌ను పోలీసులు ప్రశ్నించారు. సూసైడ్ నోట్లో పెర్కొన్న ఆరోపణల కోణంలోను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration