Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 19, 2016 * GHMC results - Pink Wash < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vinbod
Kurra Bewarse
Username: Vinbod

Post Number: 1889
Registered: 04-2008
Posted From: 117.195.234.1
Posted on Tuesday, February 09, 2016 - 12:04 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

Deputy mayor for settler anta gaa




How about introducing Reservations for Settlers in TS for Govt posts? add it to SC/ST or BC category ?
Jai Balayya !!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25828
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Tuesday, February 09, 2016 - 10:56 am:    Edit Post Delete Post Print Post

ముఖ్యమంత్రికి కొత్త ఇల్లు
సర్వహంగులతో నూతన అధికారిక నివాసం
రూ.30 కోట్లతో నిర్మాణం
ఆరు నెలల్లో అందుబాటులోకి...
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రికి సర్వహంగులతో నూతన అధికారిక నివాసాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న అధికారిక నివాసం ఇరుకుగా ఉండటమే కాకుండా, సరైన వసతులు లేవు. దీంతో కొత్త ఇంటిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అన్వేషిస్తున్న విషయం తెల్సిందే. నగరంలోని అనేక ప్రాంతాలను అధికారుల బృందం గతంలో పరిశీలించి వచ్చింది. కానీ, ఎక్కడా సరైన స్థలం లభ్యంకాలేదు. దీంతో ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం సమీపంలోని ఐఏఎస్‌ అధికారుల అసోసియేషన్‌, క్లబ్‌ పరిసరాల్లోనే నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్లబ్‌ ప్రాంతంతోపాటు దానికి సమీపంలోని కొన్ని ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్లను కూడా తొలగించి నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాసం కోసం రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని రహదారులు భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లనూ ఆమోదించారు. సీఎం అధికారిక నివాసం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలను సమీకరిస్తున్నారు. ఇందులోని రెండు ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి కేటాయిస్తారు. ఇందులో 250 నుంచి వెయ్యిమంది కూర్చునేలా మల్టీపర్పస్‌ హాలును నిర్మిస్తారు. అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దపెద్ద సమావేశాలను ఇక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మంత్రివర్గ, ఇతర ముఖ్యమైన సమావేశాల నిమిత్తం ఓ హాలును కూడా నిర్మించ తలపెట్టారు.
300 వాహనాలకు పార్కింగ్‌...: ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్నవారికి ప్రస్తుతం వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా ఉంది. నూతన భవనంలో 300 వాహనాలను నిలిపేందుకు తగిన వసతిని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఒకచోట 250 వాహనాలను, మరోచోట 50 వాహనాలను పార్కింగ్‌ చేసుకోవచ్చు. సీఎంను కలిసి విజ్ఞప్తులు అందజేసే సాధారణ ప్రజల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నివాసానికి సంబంధించిన పనులు చేపట్టేందుకు పది రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఆరు నెలల్లోనే పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన 9 ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి రెండు ఎకరాలు పోను, మిగతా స్థలాన్ని ఆయన సిబ్బంది, ఇతర అధికారుల ఇళ్ల కోసం కేటాయిస్తారు.
పాత భవనాలకు స్వల్ప మార్పులు...: ముఖ్యమంత్రి ప్రస్తుత అధికారిక నివాసానికి స్వల్ప మార్పులు చేసి, ముఖ్యుల కోసం కేటాయించే అవకాశముంది. రాజ్యాంగ పదవుల్లో ఉండే శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌లకు దీనిని కేటాయించాలని గతంలోనే ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా స్వల్పమార్పులతో ఉపయోగంలోకి తేనున్నారు. మరోవైపు, బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంతంలో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57549
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Tuesday, February 09, 2016 - 10:10 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

veellandariki 2BHK houses istaara?




ade kadaa plan.. andariki 2BHK, doravariki 30 crores palace
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25827
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Tuesday, February 09, 2016 - 9:59 am:    Edit Post Delete Post Print Post

జూబ్లీహిల్స్‌లో గుడిసెల కూల్చివేత


హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో ఉద్రిక్తత రాజుకుంది. అంబేద్కర్‌ వర్సిటీ వెనుక ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేసినందుకు పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


veellandariki 2BHK houses istaara?
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25826
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Tuesday, February 09, 2016 - 9:27 am:    Edit Post Delete Post Print Post


Musicfan:




muncipal minstr KTR on dooty

హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నార్వే బృందంతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనతో పాటు చెరువుల పునరుద్ధరణపై నార్వే బృందం ఆసక్తి చూపిందని అన్నారు. తాజాగా వాల్మార్ట్తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ను మంగళవారం ఐటీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ భాగస్వామ్యం అందిస్తామని ఆయనకు ఐటీ ప్రముఖులు హామీ ఇచ్చారు. మరో మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. విద్యుత్ శాఖతో పాటు ఎస్సీ కార్పొరేషన్ను ఆయనకు కేటాయిస్తూ మంగళవారం జీవో చేశారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57548
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Tuesday, February 09, 2016 - 9:16 am:    Edit Post Delete Post Print Post

Deputy mayor for settler anta gaa
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25825
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Tuesday, February 09, 2016 - 9:13 am:    Edit Post Delete Post Print Post

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల జోష్తో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం నెల వేతనం రూ.95 వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్నిరూ.3 లక్షల వరకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కేబినేట్ ర్యాంకు స్థాయి వారికీ కూడా జీతాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vinbod
Kurra Bewarse
Username: Vinbod

Post Number: 1888
Registered: 04-2008
Posted From: 59.96.181.47
Posted on Sunday, February 07, 2016 - 2:47 am:    Edit Post Delete Post Print Post

2019 full ga anti incumbency untundi....city lo ayithey GHMC elections ki ichina hami lalo 40-50% chesina ekkuvey....so will be once good weapon for opposition.......overall state di kuda anthey.....next 3 years opposition matur ga behave chesi , disintegrate avvakunda untey 2019 lo tough fight ivvoche (TDP + BJP)
Jai Balayya !!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8390
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Sunday, February 07, 2016 - 1:31 am:    Edit Post Delete Post Print Post


Nayak:

CBN strategic ga wrong step to put Lokesh into this loosing campaign.




i think thats ok..Failures nunchee ne manishi nerchukuntadu..nerchukoleka pothe he will be kicked out..End of teh day experience is most imp...Ina T lo it should be local leaders..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6122
Registered: 04-2009
Posted From: 174.49.77.214
Posted on Saturday, February 06, 2016 - 4:17 pm:    Edit Post Delete Post Print Post

Simple ga seppalante...Peruguta Viruguta korake...wait for some time
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6121
Registered: 04-2009
Posted From: 174.49.77.214
Posted on Saturday, February 06, 2016 - 4:16 pm:    Edit Post Delete Post Print Post

My take on GHMC elections...

its not fair to criticize Lokesh for this debacle...TDP was not prepared for this at all and didn't show any interest till one month to go. CBN strategic ga wrong step to put Lokesh into this loosing campaign.
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8386
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, February 06, 2016 - 12:28 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




its completely fair kada...Manaki Game adatam chetakakapovatam mana chetha kaani thanam..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57513
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Saturday, February 06, 2016 - 10:36 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

idi aithe mee kosam..




100 seats promise kosam edainaa chestam lekka laaga undi ani evado comment chesadu akkada..
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25820
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Saturday, February 06, 2016 - 8:08 am:    Edit Post Delete Post Print Post


Musicfan:



Fanno1:



Prasanth:




https://pbs.twimg.com/media/Cad6MN0UUAA2HD0.jpg:large
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8385
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, February 06, 2016 - 7:48 am:    Edit Post Delete Post Print Post

Start the Game by hiring a 'Top Bureaucrat',who will commence an 'Pilot Project' to remove opposition's 20% vote bank ...BRIBE
Build 1000 two bed-room houses and say 'home for everyone' who are having less than 6 lakhs income(that means 99% of city's Population)..collect applications for 'Free homes' just before election notification.. HOPE
send representatives to slums saying water,pension will be stopped if not voted to power....FEAR
In the name of 'Productivity Loss',sanction IT industry half-day office to prevent them from voting ....SMART
In otherwise much low % voting day,officials n party workers join hands to boost Voting % in last Hour.... MANIPULATION
and finally People will call it a WAVE...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8384
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, February 06, 2016 - 7:44 am:    Edit Post Delete Post Print Post


Musicfan:




idi aithe mee kosam..

https://www.facebook.com/anigalla/videos/10207891833308820/?autoplay_reason=gate keeper&video_container_type=0&app_id=1433711693599501
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8383
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, February 06, 2016 - 7:42 am:    Edit Post Delete Post Print Post

Anilgalla Posted this.. May be good to see all 150 wards votes...

‪#‎GHMC‬ 64 wards scenario.
TRS W64 : 7,01,267 > average votes 10,957
TDP W48 : 2,76,779 > average votes 5,766
INC W64 : 1,61,980 > average votes 2,530
BJP W24 : 1,44,961 > average votes 6,040
MIM W13 : 97,972 > average votes 7,536
Total votes polled in 64 wards : 15,00,420
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57511
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Friday, February 05, 2016 - 9:22 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:




Development meeda votes eyyaledu evadu adi clear kadaa..

KTR okka chance was the key, people trusted him, Hyd janalu KTR meeda eega valanivvaledu when I went last month,

moreover major problems evi levu with TRS ki and congress to visigi poyaru, TDP as you said revanth episode was key..

Lets see how things turn out in near future.

Ippatikaite TDP cannot go to public with CBN no one likes him atleast the people I interacted in Hyd.

Unless they bring good leader who can overcome KTR, TDP has no chance...
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 1169
Registered: 11-2013
Posted From: 96.90.221.1
Posted on Friday, February 05, 2016 - 7:18 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

Manam kooda support cheddam..India develop avatame kada manaki kavalsindhi




MOVIEART--venky.ya
Jai Balayya !!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8380
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Friday, February 05, 2016 - 5:51 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




Rao garu 6 years back ide party ki potee chese dammu kooda lekubde kada...Rajakeeyallo anni rojulu okela vundavu...

1 st thing opposition ki leader leader. Revanth Errri P laga self goal chesukoka pothe situation different ga vundedi.

2.Bi elections and general elections different..

3. Nijam gaane telanagana veligipothundha..ee topic meeda meeru nenu disc chesukoni use ledhu. for sure we both are on the same page..

4. Nijam ga TRS work chesi jananni satisfy chesi next 1 decade kaadu 4,5 decades power lo vunna nastham em ledhu.. Manam kooda support cheddam..India develop avatame kada manaki kavalsindhi..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Kurra Bewarse
Username: Critic

Post Number: 1161
Registered: 03-2004
Posted From: 107.131.41.254
Posted on Friday, February 05, 2016 - 4:44 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




Correct ga cheppav, elections kante nela rojula mundu nenu Hyderabad lo unna ma friends opinion adiganu.
Okkate chepparu,, idivarakante confusion undedi ippudu evariki vote veyyalanna confusion ledu - just TRS thats all ani.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57510
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Friday, February 05, 2016 - 4:39 pm:    Edit Post Delete Post Print Post


Tingari_xx:

enti rao garu meeru, chass




MOVIEART--bemmi.abba
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48677
Registered: 08-2006
Posted From: 205.157.66.4
Posted on Friday, February 05, 2016 - 4:28 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

Hyderabad no nenu sexperience chesindi idee





enti rao garu meeru, chass
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57508
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Friday, February 05, 2016 - 4:15 pm:    Edit Post Delete Post Print Post


Prasanth:




Hyderabad no nenu experience chesindi idee. People lost trust in other parties and believe TRS is only the way ahead. janalu atleast clear gaa unnaru, Unless TRS messes up big time, people are least bothered about small issues and they will have cake walk for next decade..
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 76678
Registered: 03-2004
Posted From: 59.144.58.33
Posted on Friday, February 05, 2016 - 2:35 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




http://i.imgur.com/ilBdE2y.png
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25817
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 05, 2016 - 11:44 am:    Edit Post Delete Post Print Post


Prasanth:

https://www.facebook.com/vivekshettym/videos/1367299373295778/




intlo eegala motha para desam lo pallaki motha.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 30122
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Friday, February 05, 2016 - 11:06 am:    Edit Post Delete Post Print Post


Tingari_xx:

asalu ee ghmc elections ki related threads ye skip kodtunna


same here..time brokka
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48661
Registered: 08-2006
Posted From: 205.157.66.4
Posted on Friday, February 05, 2016 - 11:05 am:    Edit Post Delete Post Print Post

mee yahe, modi delhi elections ki imp ichinatlu leni hero ni chestunnaru.

asalu ee ghmc elections ki related threads ye skip kodtunna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 76673
Registered: 03-2004
Posted From: 59.144.58.33
Posted on Friday, February 05, 2016 - 10:57 am:    Edit Post Delete Post Print Post

by the way: https://www.facebook.com/vivekshettym/videos/1367299373295778/
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 76672
Registered: 03-2004
Posted From: 59.144.58.33
Posted on Friday, February 05, 2016 - 10:57 am:    Edit Post Delete Post Print Post


Musicfan:


meerichina link lo photo paina right click kotti...open in new tab kottaa anthe...simble
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57507
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Friday, February 05, 2016 - 10:50 am:    Edit Post Delete Post Print Post


Prasanth:




MOVIEART--bemmi.kiss
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 76671
Registered: 03-2004
Posted From: 59.144.58.33
Posted on Friday, February 05, 2016 - 10:42 am:    Edit Post Delete Post Print Post


Musicfan:



http://imgur.com/11AbWpL




better direct link: http://i.imgur.com/11AbWpL.jpg
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Yavvanam Kaatesina Bewarse
Username: Fakester

Post Number: 5007
Registered: 07-2013
Posted From: 106.51.31.108
Posted on Friday, February 05, 2016 - 10:25 am:    Edit Post Delete Post Print Post

pink wash aaMOVIEART--bemmi.surprise

Gaali:



Heart Core Tarak Fan........
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57506
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Friday, February 05, 2016 - 10:09 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




http://imgur.com/11AbWpL

:-) :-) :-)
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25813
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 05, 2016 - 9:41 am:    Edit Post Delete Post Print Post


Musicfan:




https://pbs.twimg.com/media/CaczIz3WcAAMvVY.jpg:large
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57505
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Friday, February 05, 2016 - 9:08 am:    Edit Post Delete Post Print Post


Kubang:




same to same, ninna cheppa gaa,, KTR got endorsed now...
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 2231
Registered: 04-2015
Posted From: 143.115.155.58
Posted on Friday, February 05, 2016 - 9:08 am:    Edit Post Delete Post Print Post


Gaali:

Ee saari baaga weak ga paripaalisthunnadu


MOVIEART--venky.ya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57504
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Friday, February 05, 2016 - 9:06 am:    Edit Post Delete Post Print Post


Maddy:




low turnout, chala mandi votes vesinattu leru
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 145315
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Friday, February 05, 2016 - 9:02 am:    Edit Post Delete Post Print Post

Tdp pakkaku jarigi bjp ku appacheppatam better T loo...bathukutharo sastharo vallistam...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44918
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Friday, February 05, 2016 - 9:02 am:    Edit Post Delete Post Print Post


Prasanth:

vaalla safety vaallu chuskovaaliga




Also progress.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 76670
Registered: 03-2004
Posted From: 59.144.58.33
Posted on Friday, February 05, 2016 - 8:59 am:    Edit Post Delete Post Print Post


Maddy:

TRS ki vote vesina or asalu vote vundi kuda veyyani hyd lo vunde ap ollantha akkade sachipondi malli itepu rakandi bathikundagaa .. TIA


vaalla safety vaallu chuskovaaliga
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 30115
Registered: 09-2011
Posted From: 50.66.0.62
Posted on Friday, February 05, 2016 - 8:57 am:    Edit Post Delete Post Print Post

Munde cheppana, I won't be surprised if they get 100 ani!! Monna India trip lo observe chesindi adey. Ippudu bielection thechi avi kooda gelusthar.
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44915
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Friday, February 05, 2016 - 8:57 am:    Edit Post Delete Post Print Post


Maddy:




AP lo unte matuku use enti? Ee saari baaga weak ga paripaalisthunnadu. Mana Indian team lo bowlers la tayarayyaru AP lo lo leaders. It does not matter who will be the CM rafe tappadu.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 2230
Registered: 04-2015
Posted From: 143.115.155.58
Posted on Friday, February 05, 2016 - 8:55 am:    Edit Post Delete Post Print Post

Super ga sampesaru pink batch..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Maddy
Pilla Bewarse
Username: Maddy

Post Number: 643
Registered: 04-2015
Posted From: 203.191.61.214
Posted on Friday, February 05, 2016 - 8:52 am:    Edit Post Delete Post Print Post

bob gaa inka vacheyyyy ne state ki nuvvu anni musukuni .. T lo ne place ento party place ento baga chepparu hyd janalu ..

TRS ki vote vesina or asalu vote vundi kuda veyyani hyd lo vunde ap ollantha akkade sachipondi malli itepu rakandi bathikundagaa .. TIA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44914
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Friday, February 05, 2016 - 8:51 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

KTR 100 times better than Harish ....




Ye rakamga bava?
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99326
Registered: 03-2004
Posted From: 185.46.212.70
Posted on Friday, February 05, 2016 - 8:47 am:    Edit Post Delete Post Print Post

KTR 100 times better than Harish ....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44913
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Friday, February 05, 2016 - 8:44 am:    Edit Post Delete Post Print Post

KTR vs Harish Rao chooste naa varaku tough to pick one. Both are working hard and seem dedicated till now. Harish has a better track record than KTR but it won't help for CM post.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25811
Registered: 08-2008
Posted From: 119.56.120.133
Posted on Friday, February 05, 2016 - 8:41 am:    Edit Post Delete Post Print Post

harish rao MOVIEART--odarpu

KTR all the way to CM 2019
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 44912
Registered: 03-2004
Posted From: 131.247.54.65
Posted on Friday, February 05, 2016 - 8:39 am:    Edit Post Delete Post Print Post

TRS kummi padesindi.
BJP better than TDP and Cong but worse than MIM
Be Positive!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration