Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 29, 2015 * Peketi sivaram about NTR < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7920
Registered: 03-2004
Posted From: 68.230.148.2
Posted on Saturday, September 26, 2015 - 7:56 am:    Edit Post Delete Post Print Post

1984 Lo nadella issue, Basavatharakam Cancer, NTR heart opeartion annee okate time lo..oka issue ke talakinduli potham, 3 issues ante..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7919
Registered: 03-2004
Posted From: 68.230.148.2
Posted on Saturday, September 26, 2015 - 7:54 am:    Edit Post Delete Post Print Post

ఎన్టీఆర్ ఓటు వేస్తున్నప్పటి ఈ చిత్రం 1985 మార్చి 5న జరిగిన మధ్యంతర ఎన్నికల నాటిది. దీని వెనుక ఒక విషాదం దాగి ఉంది. బహుశా ఆ ఛాయలు కనపడకూడదనే ఎన్టీఆర్ కళ్ళజోడు పెట్టి ఉంటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జనవరి 5, 1983లో జరిగిన ఎన్నికల్లో అబిడ్స్ ప్రాంతంలో తన సతీమణి బసవ తారకమ్మ గారితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్టీఆర్. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే.
కానీ ఆ మరుసటి సంవత్సరమే ఎన్టీఆర్ గుండె బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళడం, అక్కడ బసవతారకం గారికి కూడా ఆరోగ్య పరీక్షలు చేయించగా, ఆమెకు క్యాన్సర్ అని తెలియడం, ఆ వెంటనే అక్కడి నుండి రాష్ట్రానికి తిరిగిరాగా నాదెండ్ల రూపంలో ఒక సంక్షోభం ఎదురుకావడం... ఇలాంటివన్నీ వెంటవెంటనే జరిగాయి. ఎన్టీఆర్ ఈ గొడవల్లో ఉండగానే అటు భార్యకు కాన్సర్ ముదిరిపోయింది. అసలు వ్యాధి బయటపడే నాటికే నాల్గవ దశలో ఉందని తెలిసింది. డాక్టర్లు చేసేదేమీ లేదని తేల్చేసారు. చివరి క్షణాల్లో అటు సహధర్మచారిణితో పూర్తి సమయం గడపలేక, ఇటు ప్రజలను, పాలనా వ్యవహారాలను, పార్టీని గాలికి వదలలేక... రెండు బాధ్యతల నడుమ... రెండు బంధాల నడుమ నలిగిపోతూ ఎంతో క్షోభను అనుభవించారు ఎన్టీఆర్. చివరికి కాన్సర్ బయటపడిన 3 నెలల లోపే, అక్టోబర్ 1,1984న సాయంత్రం 6.15 ని.లకు మద్రాసులో, తన 59వ ఏట కనుమూసారు బసవ తారకమ్మ.
ఆ తర్వాత శాసనసభను రద్దు చేసి, ప్రజలలో తనపై ఉన్న విశ్వసనీయతను నిరూపించుకునేటందుకు మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. మార్చి5, 1985న జరిగిన మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్టీఆర్ తాను ఒక్కరే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్న చిత్రం ఇది.
ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 250 సీట్లకు 202 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ తాను పోటీ చేసిన 3 చోట్లా (హిందూపురం, గుడివాడ, నల్గొండ) అద్భుత విజయం సాధించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10924
Registered: 07-2009
Posted From: 183.82.197.165
Posted on Friday, September 25, 2015 - 11:47 pm:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.dance
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Kurra Bewarse
Username: Filmlover

Post Number: 2886
Registered: 01-2013
Posted From: 61.3.2.32
Posted on Friday, September 25, 2015 - 11:05 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

Kukka morigindi anuko type lo vadilesadu.



ala vundabattenemo 75 aina kottadu peddayana.lekapothe aa kopani ki,backstabbings ki .......
Not a palanquin bearer....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28403
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Friday, September 25, 2015 - 6:44 pm:    Edit Post Delete Post Print Post

Idivaraku okasari chadivanu, ippudu malla. Actually okati matuku 100% right, thanani direct ga Emi peekaleka indirect ga various chetha movies theesina bendappadi laanti vallani kooda okka maata analedu mahanubhavudu. Kukka morigindi anuko type lo vadilesadu.
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Pilla Bewarse
Username: Critic

Post Number: 929
Registered: 03-2004
Posted From: 107.131.42.191
Posted on Friday, September 25, 2015 - 5:25 pm:    Edit Post Delete Post Print Post

Chala Bagundi VyaasamMOVIEART--venky.ya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 143409
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Thursday, September 24, 2015 - 10:40 pm:    Edit Post Delete Post Print Post

Inthaka mundhu choosa...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7917
Registered: 03-2004
Posted From: 68.230.148.2
Posted on Thursday, September 24, 2015 - 10:08 pm:    Edit Post Delete Post Print Post

KC intakumundu pettadu....Bagundi..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 26851
Registered: 08-2004
Posted From: 88.114.255.223
Posted on Thursday, September 24, 2015 - 5:47 pm:    Edit Post Delete Post Print Post

http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_flash_back.pdf
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration