|       
 Medical_miracle
 Kurra Bewarse
 Username: Medical_miracle
 
 Post Number: 3140
 Registered: 08-2020
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 09, 2021 - 1:00 pm: |       | 
 whatsapp lo baaga tipesthunnaru idi. 4 groups lo choosa nenu last 3 days lo.
 
 బీజేపీ దృష్టి పడితే రేట్లు తగ్గవు పెరుగుతాయి
 1. వీళ్ళు రాకముందు 200 పెడితే 400 చానెల్స్ వచ్చాయి ఇప్పుడు 500 పెట్టిన 50 చానెల్స్ కూడా రావట్లేదు. బాగానే ఉన్న సెక్టార్ లో వీళ్ళు వేలు పెట్టి ఎందుకు కెలికారో ?
 2. 100 రూపాయలు కూడా లేని RECHARGE వౌచెర్ 250 అయింది
 3. 8-9% ఉన్న బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేట్ 2-4% అయింది                                       4. రైల్వే charges పెంపు
 5. ఎయిర్పోర్ట్ charges పెంపు
 6. రోడ్  టోల్ charges పెంపు
 7. current charges పెంపు
 8. petrol, diesel charges పెంపు 60 Rs నుండి 110 రూపాయల కి పెంపు.
 9. Gas cylinder charges పెంపు. 400 Rs నుండి రూపాయల 1400 Rs కి పెంపు.
 10. ప్రభుత్వ సంస్థలు అమ్మకం
 11. ఎయిర్పోర్ట్ అమ్మకం
 12. గుడ్డు ధర Rs.0.35 పైసలు నుండి 6 రూపాయల కి పెంపు.
 దేశ అప్పులు డబల్ - దేశంల పరిస్థితి ట్రబుల్
 |