Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 20, 2020 * Kanuma Pandaga < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 69794
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Thursday, January 16, 2020 - 9:47 am:    Edit Post Delete Post Print Post

Copied from FB:

కనుమ పండగ అంటే గోసంతతిని ఇతర పశుపక్షాదులను పూజించడము లేక వాటి ఉనికి యందు, రక్షణ యందు స్పృహను కలిగి వుండడము.

గోసంపద అంటే ఆవు ( గోమాత ) , గోపిత ( ఎద్దు) ఇంకా వాటి బిడ్డలు ( ఆడ , మగ దూడలు రెండునూ ).

ఇతర పశుపక్షాదులు అంటే మన ఇంటి దగ్గర వుండే బర్రెలు, దున్నలు, వాటి దూడలు, కుక్కలు, పిల్లులు, కాకులు , పిచ్చుకలు ఇంకా వారి వారి ప్రాంతాలలో వుండే ఇతర పక్షులు , జంతువులు. వీటి పోషణ భాద్యత కూడా మనదే.

మన నిత్య జీవితములో మనకు తెలిసినా, తెలియక పోయినా, మనకు సాయం చేస్తున్న
మూగ జీవాల ఎన్నో వున్నాయి. వాటి మనుగడకు సంబంధించిన సృహను మనము ఎప్పుడూ కలిగి ఉండాలి అని మన పెద్దలు కనుమ పండుగను మనకు ఆచారముగా ఇచ్చినారు.
Sye Raa Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 11867
Registered: 07-2009
Posted From: 192.176.1.97
Posted on Thursday, January 16, 2020 - 5:42 am:    Edit Post Delete Post Print Post

Subhakankshalu andariki

Don't forget to make Gaarelu
:-)

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration