Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 29, 2018 * Darunam Asala < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Kurra Bewarse
Username: Critic

Post Number: 2916
Registered: 03-2004
Posted From: 75.6.213.30

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 24, 2018 - 6:08 pm:    Edit Post Delete Post Print Post

I would see the mistake in the following order:
1. Organizers failure
2. Public is stupid
3. Police failure
4. Locomotive driver is inhuman
MOVIEART--bemmi.aggipulla
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 79911
Registered: 03-2004
Posted From: 27.59.102.57

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 23, 2018 - 2:26 pm:    Edit Post Delete Post Print Post

Ayyoo...very very sad :-(
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sakkineni
Kurra Bewarse
Username: Sakkineni

Post Number: 3329
Registered: 04-2012
Posted From: 216.82.182.34

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 23, 2018 - 2:17 pm:    Edit Post Delete Post Print Post

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఎందరి ప్రాణాలను బలిగొందో అందరికీ తెలిసిందే. రావణ దహన వేడుకను నిర్వహిస్తున్న సమయంలో రైలు ఒక్కసారిగా జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో బిహార్‌కు చెందిన రాజేశ్‌ భగత్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారు. రాజేశ్‌ది పేద కుటుంబం. ఏదో ఒక పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి.

ఈ నేపథ్యంలో రాజేశ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి రూ.45,000 అవుతుందని అధికారులు తెలిపారు. అంత మొత్తం కట్టలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక వాట్సాప్‌ ద్వారా తన భర్తకు తుది వీడ్కోలు చెప్పారు రాజేశ్‌ భార్య. పంజాబ్‌ ప్రభుత్వం కానీ బిహార్‌ ప్రభుత్వం కానీ తనపై దయ చూపి ఉంటే ఈపాటికి తన భర్తను ఆఖరిసారైనా చూసుకునేదాన్నని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పుడు రాజేశ్‌ లేకపోవడంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. అందులోనూ ఆమె గర్భిణి. మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాంతో తన పిల్లలను పోషించడానికి ఏదన్నా దారి చూపండంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్థికంగా కొంత మొత్తాన్ని సాయం చేస్తామని గ్రామస్థులు ముందుకొచ్చారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sakkineni
Kurra Bewarse
Username: Sakkineni

Post Number: 3328
Registered: 04-2012
Posted From: 216.82.182.34

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 23, 2018 - 2:17 pm:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break102

Bihar and Punjab govt's dentlo ayina dookandi you worst fellows

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration