Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 10, 2014 * Great Andhra- Jagan < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 4251
Registered: 07-2013
Posted From: 170.252.160.1
Posted on Thursday, October 30, 2014 - 8:18 am:    Edit Post Delete Post Print Post


Fanno1:



GA gadi cover drives
Heart Core Tarak Fan........
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 94486
Registered: 03-2004
Posted From: 130.138.227.11
Posted on Thursday, October 30, 2014 - 6:50 am:    Edit Post Delete Post Print Post

Antha ledhu, yedho ryali kabatti rasadu anthey....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7209
Registered: 03-2004
Posted From: 76.122.133.243
Posted on Thursday, October 30, 2014 - 6:40 am:    Edit Post Delete Post Print Post

Chedindaa vellaki.... Ee madhya baga target chesthunnadu...

వైకాపా పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ బయటకు వెళ్లిపోవడానికి దారి తీసిన అసలు సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెందుర్తి ప్రాంత పార్టీ బాధ్యుడు గండి బాబ్జీని ఆ బాధ్యతల నుంచి తప్పించినందుకే కొణతాల పార్టీ వీడారని అందరికీ తెలుసు. అసలు గండి బాబ్జీని ఎందుకు తప్పించారు అన్నది ఇప్పుడు పార్టీనే వెల్లడించింది. జగన్ హుద్ హుద్ బాధితులను పరామర్శించడానికి వచ్చినపుడు ఆ పర్యటనలో గండి బాబ్జీ పాల్గొనలేదట. అంతే థిక్కారమున్ సైతునే..అని వేటేసారు. కొణతాల వెళ్లి పోవడం కన్ ఫర్మ్ కనుక, ఆయనపై విమర్శకులు కురిపిస్తూ విశాఖ జిల్లా పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ఆ లేఖ చూస్తే, విడుదల చేసింది విశాఖ నాయకులైనా, తయారైంది వైకాపా కేంద్ర కార్యాలయంలో అని స్సప్టమవుతోంది. లేఖలో మొదటి నాలుగు పాయింట్లు మాత్రమే కొణతాల, గండి బాబ్జీకి సంబంధించినవి. మిగిలిన వన్నీ జగన్ పార్టీ ఎప్పుడూ ఏకరవు పెట్టే ఊకదంపుడు పాయింట్లే. వాటికి కొణతాలకు సంబంధం ఏమిటో? వాటన్నింటిని ఇప్పుడు ఏకరవు పెట్టడం ఎందుకో? సరే, పార్టీ బాధ్యుడు రాలేదనుకుందాం..ఫోన్ చేసి కారణం అడగాలి..లేదా షోకాజ్ ఇవ్వాలి..అప్పుడు మిగిలిన వ్యవహారం. అంతే కానీ నేరుగా ఇంటికే అంటే ఎలా? గతంలో హీరో రాజశేఖర్ ఓ ముచ్చట చెప్పారు. జగన్ సభలకు జీన్స్, టీ షర్ట్, గాగుల్స్ తో వెళ్తే, 'రేపట్నించి ఇలా రాకండి..మామూలు రెగ్యులర్ డ్రెస్ లో రండి' అని అన్నారని. గతంలో రోజా విషయంలో కూడా ఇలాంటి మాటలే వినిపించేవి..'మేకప్ లేకుండా మామూలుగా రావాలని'. అంటే జగన్ దగ్గరకు రావాలి..కానీ రావడం లో కూడా కొన్ని పద్దతులు పాటించాలి. లేదంటే..మర్నాటికి..పార్టీ బాధ్యతలు వుండవ్..అన్నమాట -

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration