Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 05, 2014 * Pavan hathao .. Politics Bachao... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Pilla Bewarse
Username: Phani

Post Number: 291
Registered: 11-2013
Posted From: 49.248.191.240

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 6:24 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

జగన్కి కోపమంటే ఏంటో తెలియదు...'




MOVIEART--hp
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20843
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 5:05 am:    Edit Post Delete Post Print Post


Prasanth:

bayata state odu suutthe...enti eeyana ani anukuntaar...\ali.pooni




al;ready maa delhi flatmate gaadu adigadu, endi mee state lo andaroo teda naa ani digaadu. specially parliament lo telangana discussion ainapudu events choosi. CM Ramesh meeda comedy chesaru
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 70014
Registered: 03-2004
Posted From: 103.254.230.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 5:00 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

https://lh3.googleusercontent.com/-yS8iF2IuaSI/UpF5ORYsPJI/AAAAAAAAAaM/Vksw0Ru4m T0/s213/7Jy6k.gif




bayata state odu suutthe...enti eeyana ani anukuntaar...\ali.pooni
My native country: telugu naaDu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Yavvanam Kaatesina Bewarse
Username: Telugustudio

Post Number: 9708
Registered: 07-2009
Posted From: 188.150.161.119

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 4:58 am:    Edit Post Delete Post Print Post

Kikiki
www.watchtelugu.com
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20836
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 3:37 am:    Edit Post Delete Post Print Post


Fakester:




https://lh3.googleusercontent.com/-yS8iF2IuaSI/UpF5ORYsPJI/AAAAAAAAAaM/Vksw0Ru4m T0/s213/7Jy6k.gif
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 3328
Registered: 07-2013
Posted From: 106.51.166.188

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 3:37 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

. జగన్ ఎంతో నిజాయితీగా ఉంటారని, లేనిది ఉన్నట్లు అస్సలు చెప్పరని వైఎస్ భారతి అన్నారు. జగన్ చెప్పారంటే అందులో వాస్తవముంటుందన్నారు.


MOVIEART--bemmi.sarle
Vote TDP for better future.......
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20833
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 3:13 am:    Edit Post Delete Post Print Post

'జగన్కి కోపమంటే ఏంటో తెలియదు...'

తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారిని ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు, నష్టాలను చవి చూశారని ఆయన సతీమణి వైఎస్ భారతి అన్నారు. ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఆమె ఓదార్పుయాత్ర చేయవద్దని కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు, ఎందరో చెప్పారని అయినా ఆయన వెనకడుగు వేయలేదని తెలిపారు. ఓదార్పు యాత్ర విషయంలో ఏం చేస్తారని తాను జగన్ను అడిగితే... ఇచ్చిన మాట ప్రకారం యాత్ర చేయకుంటే 'నేను పైకి పోయి నాయనకు ఏం సమాధానం చెప్పాలి?' అన్నారని భారతి గుర్తు చేసుకున్నారు.

వెండిపళ్లెంతో పుట్టినా వేల కష్టాలకు సంసిద్ధం
పుట్టుకతోనే జగన్ వెండి పళ్లెంతో పుట్టాడని, ఎలాంటి కష్టాలు పడలేదన్నారు. అలాంటి ఆయన మామ చనిపోయాక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా... వెనక్కి అడుగు వేయలేదని వైఎస్ భారతి అన్నారు. అందర్నీ కలుపుకుపోవడం, కోపం పెట్టుకోరని, ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడరని చెప్పారు. టీవీల్లో, పేపర్లలో రకరకాలుగా వార్తలు వస్తున్నప్పుడు తమకైనా కోపం వస్తుందే కానీ, జగన్కు మాత్రం కోపం రాదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో ఉండేవాళ్ళమని అక్కడ జగన్ కు స్నేహితులు లేకపోవడంతో పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారని, తమది హ్యాపీ ఫ్యామిలీ అని వైఎస్ భారతి అన్నారు.

జైలులో ఉన్న రోజుల్లో నరకం కనిపించింది
జగన్ జైలుకు వెళ్లినప్పుడు తనకు చాలా బాధనిపించిందని వైఎస్ భారతి చెప్పారు. ఇక ఆయన బయటకు వస్తే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నట్లు ఆమె వెల్లడించారు. రాజకీయాల్లో ఉంటే నీచమైన కుట్రలు చేస్తూనే ఉంటారని, తాను అనుభవించిన బాధను మరోసారి తట్టుకోలేనని జగన్కు చెబితే నవ్వి ఎక్కడకు వెళతావని అన్నారని గుర్తు చేసుకున్నారు.

జైల్లోనూ జనం కోసమే జగన్...
జగన్ సానుకూల దృక్పదంతో ఆలోచించేవారని... ఇలా జరిగింది... ఇలా ఉండాలి అని అనుకునేవారే కానీ... నాకే ఎందుకిలా జరిగిందని అనుకునేవారు కాదన్నారు. జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నియోజకవర్గాల గురించి, నీటి వనరులు, ప్రాజెక్టులు గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారని, ఎక్కడ ప్రాజెక్టులు కడితే రైతులకు నీళ్లు అందించవచ్చు తదితర అంశాలను ఆకళింపు చేసుకున్నారన్నారు. కష్టాలు అనుభవించిన తర్వాత పరిణితి వస్తుందనడానికి ఉదాహరణ జగనేనని అన్నారు.

ఇప్పుడు ప్రజలతో మమేకం అయిన జగన్... ఎక్కువ సమయం కుటుంబంతో గడపలేకపోతున్నారని, అయితే పిల్లలతో ఇంకొంచెం సేపు ఆయన గడిపితే బావుంటుందని తనకనిపిస్తుంటుందన్నారు. జగన్ ఎంతో నిజాయితీగా ఉంటారని, లేనిది ఉన్నట్లు అస్సలు చెప్పరని వైఎస్ భారతి అన్నారు. జగన్ చెప్పారంటే అందులో వాస్తవముంటుందన్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Pilla Bewarse
Username: Phani

Post Number: 290
Registered: 11-2013
Posted From: 49.248.191.240

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 3:02 am:    Edit Post Delete Post Print Post


Fakester:




vadu eppudu anthe... andhuke vallatho prob society ki...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 3327
Registered: 07-2013
Posted From: 106.51.166.188

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 2:58 am:    Edit Post Delete Post Print Post

ee skshi xx gadu too much abusing ki potannadu, yedava
Vote TDP for better future.......
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Black_pearl
Kurra Bewarse
Username: Black_pearl

Post Number: 4247
Registered: 05-2010
Posted From: 170.252.72.61

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 2:56 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

Pavan hathao .. Politics Bachao...




He must be either one of the following

converted X-tian ...
Reddy or a Maala
Leading Distributor's , humble Leading shoe duster.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Pilla Bewarse
Username: Phani

Post Number: 289
Registered: 11-2013
Posted From: 49.248.191.240

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 1:58 am:    Edit Post Delete Post Print Post

YRUS ki MOVIEART--pishap padali..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20831
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 05, 2014 - 1:47 am:    Edit Post Delete Post Print Post

baaga kashtapadutunnaru Yrus vallu.. impact chaala deep ga undi... chinna gaatu tho poddi anukunar, baaga digindi ... MOVIEART--bemmi.rod

ఆయన నిలకడలేని వ్యక్తి..
పూటకోమాట..ప్రాంతానికో వ్యాఖ్య ఆయన నైజం
చంద్రబాబును తిట్టి.. ఆయన పంచన చేరడం దుర్మార్గం
‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకావిష్కరణలో రచయిత ధ్వజం
పంజగుట్ట,న్యూస్‌లైన్: పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. ‘పవన్‌కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం, మతం, ప్రాంతం తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన ఆయన పూటకోమాట మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని..ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని అంటున్నాడు.

బాబు సింగపూర్‌లో డబ్బు దాచుకున్నారని విమర్శించి..ఇప్పుడు రెండురాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్‌లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారు’ అని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు స్పందించని ఆయన రాష్ట్ర విభజన విషయంలో దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు.

ఐదేళ్లు ఏమి మాట్లాడకుండా కేవలం ఎన్నికల సమయంలో పవన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. తెలంగాణ లో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరుప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన శైలి మారకుంటే తమ పుస్తకం భాగాలు వస్తూనే ఉంటాయని శ్రీనివాస్ ఈసందర్భంగా వెల్లడించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration