Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 16, 2013 * Yemavuthondhi desam.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 24825
Registered: 08-2004
Posted From: 88.114.31.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 16, 2013 - 6:07 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:




aada pillaki asalu chotu lekunda chestunnaru
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 88112
Registered: 03-2004
Posted From: 130.138.227.40

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 16, 2013 - 6:06 am:    Edit Post Delete Post Print Post

Adhe anipistha vundhi, monna 100 mandhi canipoyina incident kanna yee incident yekkuva badha vestha vundhi naaku....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 24822
Registered: 08-2004
Posted From: 88.114.31.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 16, 2013 - 5:57 am:    Edit Post Delete Post Print Post

desaniki neellodileskovachu ika
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 129799
Registered: 03-2004
Posted From: 93.83.138.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 16, 2013 - 5:56 am:    Edit Post Delete Post Print Post

CLIPART--angryfire
aa bongulo signature le...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 88111
Registered: 03-2004
Posted From: 130.138.227.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 16, 2013 - 5:55 am:    Edit Post Delete Post Print Post

http://telugu.oneindia.in/news/andhra-pradesh/girl-dies-after-foster-parents-giv e-her-liquor-124025.html


ఐసిఐసిఐ బ్యాంక్ M2I యూరోప్. నెట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఒక్క రోజులో యూరో జోన్ నుండి భారతదేశానికి డబ్బు బదిలీ. నమోదు చేసుకోండి గుంటూరు: జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగించడం వల్ల పద్దెనిమిది నెలల పసిపాప మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మృతురాలు, పద్దెనిమిది నెలల పాప షాను తన తల్లి రహీమాతో ఉంటోంది. రహీమా తన భర్త నుండి ఆరు నెలల క్రితం విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం రహీమా తన కూతురును తన భర్త వద్దకు తీసుకు వెళ్లాల్సిందిగా భర్త స్నేహితుడు సైదాను కోరింది. సైదా చిన్నారిని తండ్రి వద్దకు తీసుకు వెళ్లడానికి ముందు తన ఇంటికి వెళ్లి మద్యం తాగాడు. తన కూతురును ఇంటికి తీసుకు వెళ్లిన సైదా ఆమె ఏడవడాన్ని చూసి మద్యం తాగించాడని తల్లి రహీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సైదా వాదన మరో రకంగా ఉంది. తాను చిన్నారికి సాఫ్టు డ్రింక్ ఇచ్చి తాను బాత్ రూంకు వెళ్లానని, ఆ లోగా పాప మద్యం తాగిందని, దానిని గుర్తించిన తాను వెంటనే జిజిహెచ్ ఆసుపత్రికి తరలించానని పోలీసులకు చెప్పాడు. వైద్యులు పాప మృతి చెందినట్లు ధృవీకరించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. రహీమా తన చిన్నారని తండ్రికి అప్పగించమని సైదాకు ఇచ్చింది. అయితే ఆ పాపను తండ్రి అంగీకరించడం లేదు. తన కూతురు కాదని చెప్పి పాపను తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో సైదా పాపను పిల్లలు లేని తల్లిదండ్రులకు అప్పగించాడు. వారు సోమవారం చీప్ లిక్కర్ తాగారు. ఆ సమయంలో పాపకు కూడా తాగించారు. పాప శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన పెంపుడు తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా పాప మరణించింది. ఇబ్బందుల్లో పడతానని గుర్తించిన అతను పాపను క్యాజువాలిటీలో ఉంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అతనిని చూసిన పలువురు పోలీసులకు అప్పగించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration