Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 11, 2013 * ABN RK ragging Jagan... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bignole
Mudiripoyina Bewarse
Username: Bignole

Post Number: 24709
Registered: 03-2004
Posted From: 148.87.67.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 11:05 am:    Edit Post Delete Post Print Post

aa values naaku vunte genthulestha,. Avi problem entraa mee mohalu mandaMOVIEART--avataram
CLIPART--smokeTmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sam
Yavvanam Kaatesina Bewarse
Username: Sam

Post Number: 5002
Registered: 03-2004
Posted From: 66.170.138.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 9:19 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

perfect score kadaa idhi, inkemi problem?




aa cheputhaaru... koma loki velthaadu antunte.. state is not in a position to loose great leader abbaa.. he should unconditionally withdraw fasting
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 87857
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 8:43 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

హార్ట్ బీటింగ్ 72గా ఉందని డాక్టర్ తెలిపారు. సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు.




perfect score kadaa idhi, inkemi problem?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 87856
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 8:43 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

హార్ట్ బీటింగ్ 72గా ఉందని డాక్టర్ తెలిపారు. సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు.




perfect score kadaa idhi, inkemi problem?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 19077
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 8:36 am:    Edit Post Delete Post Print Post

జగన్ను దీక్ష విరమించమని కోరిన వైద్యులు

హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఆయన దీక్ష విరమించాలని వైద్యులు కోరారు. కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు జగన్కు వైద్య పరీక్షలు చేశారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి వంద గంటలు దాటిపోయింది.

హార్ట్ బీటింగ్ 72గా ఉందని డాక్టర్ తెలిపారు. సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు. శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు. అభిమానులు కూడా ఆయన చేత దీక్ష విరమింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 87834
Registered: 03-2004
Posted From: 86.85.78.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 1:36 am:    Edit Post Delete Post Print Post

Pooni....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 129358
Registered: 03-2004
Posted From: 213.162.68.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 09, 2013 - 1:17 am:    Edit Post Delete Post Print Post

Maatiki maatiki deekha ante evadu pattinchukuntad saami, monnega amma koduku korchunnaru...min 6 months lo oka drama ante nadusthadhi kani nelakoo drama ante poora pooola sokkay antaar...
aa bongulo signature le...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 44874
Registered: 05-2004
Posted From: 134.244.2.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 08, 2013 - 9:17 pm:    Edit Post Delete Post Print Post

దీక్ష వల్ల తమతోపాటు జగన్‌కు సైతం పెద్దగా పేరు రాలేదని తేల్చేశారు. దీక్షపై సరైన ప్రణాళిక అనుసరించలేదని నిర్ధారించారు.
సమైక్య ఉద్యమంలో విఫలమయ్యామని జైలు నుంచి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేలతో సమావేశం సమయంలో చెప్పిన జగన్..
దీక్ష విషయంలో తప్పటడుగు వేశారని తేల్చారు. కాగా, విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన కొద్దిరోజులకు చంచల్‌గూడ జైలులోనే దీక్ష చేపట్టిన జగన్,
ఆ వెంటనే బయటకు వచ్చి మళ్లీ దీక్ష చేపట్టడంపై ప్రజల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని కొందరు ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తెచ్చారు.
మరి కొందరైతే ప్రతి అంశంపై దీక్ష చేపట్టడంతో తమ అధ్యక్షుడు దీక్షల జగన్‌గా ప్రచారం అవుతున్నారని చెబుతున్నారు.
తాజా ఆమరణ దీక్షపై జగన్ కూడా ఆత్మ విమర్శ చేసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ విడిచి ప్రజల్లోకి వెళ్లేందుకు కోర్టు ఆంక్షలు ఉన్నందున..తప్పని పరిస్థితుల్లోనే దీక్షకు దిగాల్సి వచ్చిందని అంగీకరించినట్టు తెలుస్తున్నది.
Ramayya Vastavayya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 44873
Registered: 05-2004
Posted From: 134.244.2.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 08, 2013 - 9:11 pm:    Edit Post Delete Post Print Post

దీక్ష చేపడితే ప్రజల్లో గుర్తింపు వస్తుందని భావించగా, ఎదురు తన్నిందని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తోన్న జగన్‌ను పరామర్శించేందుకు తొలి రెండు రోజులు రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది రాగా,
ఆ తర్వాత నుంచి హైదరాబాద్ చుట్టూ పక్కల నుంచి జనాన్ని తరలించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని జగన్ ప్రశంసించడం పట్ల కూడా చర్చ జరిగింది. పార్టీలోని మైనారిటీ నాయకులు ఈ విషయమై జగన్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. "మన పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంక్. మోదీ గురించి మాట్లాడి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు?
మోదీ మంచి పరిపాలనాదక్షుడని పొగడడం వల్ల ఆ వర్గాలు దూరమయ్యే అవకాశం ఉంది'' అని జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్ కూడా నాలుక కరుచుకున్నట్టు సమాచారం.
Ramayya Vastavayya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 44872
Registered: 05-2004
Posted From: 134.244.2.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 08, 2013 - 9:10 pm:    Edit Post Delete Post Print Post

Dandaga Deeksha

http://www.andhrajyothy.com/node/8800


quote:

జగనన్న కోసం జనమేరి?
నడిపించే నాయకుడే అయోమయంలో
తొలి అడుగులోనే చుక్కెదురు
అధినేత నిరశనపైశ్రేణుల్లో నిరాశ
వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం
తమకు ఫోకస్ ఉండటం లేదని ఆవేదన
ఇల్లాల్లో చేపట్టే పనులకూ ప్రచారం లేదని అసంతృప్తి
మోదీ గోల మనకేల?..జగన్‌కు మైనారిటీల ప్రశ్న - See more at: http://www.andhrajyothy.com/node/8800#sthash.lNerjV1O.dpuf



Ramayya Vastavayya

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration