Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 26, 2013 * Clean Chit kaadu - Jagan case < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Pilla Bewarse
Username: Filmlover

Post Number: 825
Registered: 01-2013
Posted From: 182.72.76.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 24, 2013 - 12:00 am:    Edit Post Delete Post Print Post

jaggu chesina panulaki mana indian judiciary lo theerpu ravalante oka 50 years paduthundi....
ALLAM VESINA PESARATTU
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 44677
Registered: 05-2004
Posted From: 134.244.3.165

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 23, 2013 - 9:16 pm:    Edit Post Delete Post Print Post

FB lo telugu media nijalu valla post.. OT lekkana details icharu ellu evaro


క్లీన్ చిట్ కాదు
జగన్ కి సీ బీ ఐ క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఆణిముత్యంలో బయటకి వస్తున్నాడని కుట్రలన్నీ పటాపంచలు అయ్యాయని కధ చెబుతున్నారు నేతలు. ఇది గోబెల్ వారసుల ప్రచారం. అసలు సీ బీ ఐ మెమో ఏం చెప్పిందంటే హెటీరో, రాంకీ, వాంపిక్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, రఘురాం కేమెంట్స్, ఇందు టెక్నో , లేపాక్షి హుబ్ లతో పాఊ వ్యక్తిగత కేసుల్లో మొత్తం 10 కేసుల్లో జగన్ క్విడ్ ప్రొ కొ చేశారు. నాన్నతో జనం భూములు ఇప్పించి ప్రతి ఫలంగా తను వ్యక్తిగా ప్రయోజనం పొందారు అని లెక్క తేల్చి చెప్పింది. సండూర్ పవర్, కర్మెల్ ఆసియా, పీ వీ పీ బిజినెస్, జూబిలీ మీడియా, క్లాసిక్ రియాలిటీ, ఆర్ ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, మంత్రి దేవలోపెర్స్ కేసుల్లో క్విడ్ ప్రొ కొ జరగలేదు. ఇవన్నీ అవకతవకలు జరిగాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం విచారించాల్సిన ఉల్లంఘనలు అని చెప్పింది. ఇక పోతే ఆర్టిలజెన్స్, బే ఐలాండ్, భాస్కర్ ఫండ్, క్లిఫ్టన్, దేల్టోన్, గంగా బుయిల్దెర్స్, గ్రో మోరే, న్యూ ఔట్ లుక్ , శక్తి ఇస్పాట్, శివ్ లజ్మీ, స్టాక్ నెట్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలెక్తోర్, ఇస్ప, సుగం కొమ్మోండేయల్, చండ్లీఏర్ అనే 16 సంస్ధలు జగన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన సూట్ కేస్ కంపెనీ లు. ఇవి పేరుకి ఉన్నాయి కానీ ఒక్కటీ ఆ అడ్రెస్ లో లేదు. వీటి సొమ్ము ఎక్కడిది? ఎలా వచ్చింది? జగన్ సంస్ధలలో ఎందుకు పెట్టుబడి పెట్టారు అన్నది ఈ డీ తో పాటు ఆదాయపన్ను శాఖ విచారించాలి తప్ప తాం కాదని వారు అడిగిన సమాచారం ఇచ్చామని చెప్పింది. కానీ మొత్తం అన్నీ కేసులలో క్లీన్ చిట్ వచ్చినట్లు ప్రచారం చేయటం మీడియా చేతిలో గల మేధావి వర్గం ఆడిన అతి పెద్ద గేమ్. జనం గొర్రెలని నమ్మే నేతలు ఆచ్చి తూచి ఆడిన ప్రచార ఆట.
Ramayya Vastavayya

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration