Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 01, 2013 * Cherry u liar... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 733
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 26, 2013 - 2:24 am:    Edit Post Delete Post Print Post

హైదరాబాద్, జూన్ 25 : మే నెల 5న బంజారాహిల్స్‌లో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు, నటుడు రామ్‌చరణ్‌కు మధ్య వివాదం జరగడం నిజమేనని పోలీసులు నిర్ధారించారు. దాంతో ఆ రోజు అస్సలు తాను కారు దిగనే లేదని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిలే తమతో అమర్యాదగా మాట్లాడారని, దాంతో గొడవ అయిందని తాను ఎవరినీ కొట్టలేదని రామ్‌చరణ్ చెప్పిన మాటలు అబద్ధమని తేలింది. కారు దిగకపోయినా దిగినట్లు మార్పింగ్ పొటోలు వాడారని, వాటినే మీడియా ప్రచారం చేసిందని ఓ ఫొటో గ్రాఫర్ ఆ ఫొటోలు చూపి నగదు ఆశించాడని కూడా ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ వాక్రుచ్చారు. దీనిపై ఓ న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అప్పట్లో ఫిర్యాదు చేయడంతో బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు జరిపి మే 5 ఏం జరిగిందో, పూసగుచ్చినట్లు నివేదికలో పొందుపరిచారు. ఏసీపీ శంకర్‌రెడ్డి ఇచ్చిన రిపోర్టు సారాంశం ఇలా ఉంది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiriraja
Mudiripoyina Bewarse
Username: Pokiriraja

Post Number: 15212
Registered: 02-2005
Posted From: 125.62.203.166

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 26, 2013 - 12:29 am:    Edit Post Delete Post Print Post

Case emaina file chesthaara ippudu Cherry meedha.
NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 732
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 25, 2013 - 5:41 pm:    Edit Post Delete Post Print Post

http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=18040&category=headlines

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration