Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 14, 2019 * Daggupati Yemiti ye racha..YRCP lo < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Bewarse Legend
Username: Gudivada04

Post Number: 41454
Registered: 09-2004
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, February 01, 2019 - 11:24 am:    Edit Post Delete Post Print Post


Jaffaa:


MOVIEART--bemmi.sarle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jaffaa
Celebrity Bewarse
Username: Jaffaa

Post Number: 25076
Registered: 03-2008
Posted From: 174.215.1.116

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 31, 2019 - 8:57 pm:    Edit Post Delete Post Print Post

common theyyi thaataa tiger....parchur simhasanam needhe MOVIEART--bemmi.aggipulla
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sensation
Yavvanam Kaatesina Bewarse
Username: Sensation

Post Number: 5234
Registered: 12-2004
Posted From: 108.196.9.96

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 31, 2019 - 8:04 pm:    Edit Post Delete Post Print Post

vadu matladutunte asuya tappa emi kanipinchadu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Bewarse Legend
Username: Gudivada04

Post Number: 41452
Registered: 09-2004
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 31, 2019 - 6:02 pm:    Edit Post Delete Post Print Post

aadi bonda. pothadu guarantee ga.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1857
Registered: 10-2005
Posted From: 107.4.212.46

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 31, 2019 - 5:29 pm:    Edit Post Delete Post Print Post

వైసీపీ అధినేత జగన్‌కు దగ్గుబాటి కుటుంబం కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆ పార్టీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చుపెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు రావడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. దగ్గుబాటి కుటుంబంపై వైసీపీ నేతల్లో రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. నిన్న దగ్గుబాటి కుటుంబంపై ప్రకాశం జిల్లాలోని పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నేడు మార్టూరు, యద్దనపూడి నేతలు మండిపడుతున్నారు. వైసీపీలోకి దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తూ యద్దనపూడిలో స్థానిక వైసీపీ నేతల సమావేశమయ్యారు. మార్టూరు, యద్దనపూడి మండలాల నుంచి కార్యకర్తలు హాజరైనారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. రామనాథంబాబుకే వైసీపీ పర్చూరు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇటీవల దగ్గుబాటి వైసీపీలో చేరడంపై పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు తేల్చిచెప్పారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1856
Registered: 10-2005
Posted From: 107.4.212.46

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 29, 2019 - 12:41 am:    Edit Post Delete Post Print Post

పర్చూరులో ధిక్కార స్వరం
సీనియర్‌ నాయకుడు, ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు అధినేత జగన్‌ను కలవడం అత్యంత సానుకూల పరిణామంగా వైసీపీ ప్రకటించుకుంది. ఆ పార్టీకి చెందిన మీడియాలో కూడా ఆ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే సోమవారం ఆ నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు దగ్గుబాటికి వ్యతిరేకంగా రోడ్డెక్కడంతో నాయకులు కంగుతిన్నారు. ప్రస్తుత ఆ పార్టీ సమన్వయకర్త రామనాథం బాబును అధిష్ఠానం తక్కువ అంచనా వేయగా హితేష్‌ కన్నా రామనాథం బాబే మేలంటూ ఆ పార్టీ శ్రేణులు తీర్మానం చేయడం విశేషం. సోమవారం పర్చూరులో సమావేశమైన ఆ పార్టీకి చెందిన వందలాది మంది ఆ విషయంపై ఏకగీవ్రంగా నిర్ణయాన్ని ప్రకటించారు.

దగ్గుబాటి సొంత మండలమైన కారంచేడు మండల వైసీపీ కన్వీనర్‌ మినహా మిగిలిన మండలాల కన్వీనర్లు అందుకు మద్దతు పలికారు. వివిధ కేసుల్లో చిక్కుకొన్న యద్దనపూడి, చినగంజాం కన్వీనర్లు బహిరంగంగా రాలేక సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు మండల కన్వీనర్లతో పాటు అత్యధిక గ్రామాల్లోని వైసీపీ శ్రేణులు, ప్రత్యేకించి కొన్నిప్రాంతాల్లోని సీనియర్లు హాజరయ్యారు. అంతకు మించి సమావేశానికి హాజరుకాని రామరాథంబాబుతోపాటు వైసీపీకి నియోజకవర్గంలో వ్యూహకర్తలుగా ఉన్న పలువురు నాయకులు ఈ సమావేశానికి మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. ఆ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న ఒక సామాజికర్గానికి చెందిన నాయకులు కూడా దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తూ అసమ్మతి సమావేశాన్ని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.

http://www.andhrajyothy.com/artical?SID=702318

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration