Author |
Message |
   
Thokkalohdi
Pilla Bewarse Username: Thokkalohdi
Post Number: 475 Registered: 04-2015 Posted From: 24.5.236.139
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 16, 2019 - 12:19 am: |
|
Lol... Counter tdp ki Ichinattu undi... Cuz tdp asked for apology |
   
Goodman
Pilla Bewarse Username: Goodman
Post Number: 71 Registered: 02-2017 Posted From: 104.129.194.155
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 14, 2019 - 2:17 pm: |
|
బంట్రోతు కామెంట్ పై బాలయ్య కౌంటర్ ఇలా సాగింది. 'ఎవరు అయితేనేం. మనం ప్రజలకు సేవకులం. అధికారంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందరూ ప్రజల బంట్రోతులే. ప్రజల కోసం కష్టపడటానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం' అంటూ బాలయ్య చాలా సూటిగా కౌంటర్ ఇచ్చేశారు. బాలయ్య ఇచ్చిన కౌంటర్ కు వైసీపీకి ప్రత్యేకించి ఆ కామెంట్ చేసిన చెవిరెడ్డికి నిజంగానే అవాక్కయ్యారనే చర్చ అమరావతిలో తారా స్థాయిలో నడుస్తోంది. |
   
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 5938 Registered: 08-2014 Posted From: 157.44.63.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 14, 2019 - 2:14 pm: |
|
మా బాలయ్య బాబు బంగారం...
 |
   
Goodman
Pilla Bewarse Username: Goodman
Post Number: 70 Registered: 02-2017 Posted From: 104.129.194.155
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 14, 2019 - 2:10 pm: |
|
Unexpected counter from NBK... everybody shocked and aa taruvata assembly saddumanigindi. https://telugu.oneindia.com/news/andhra-pradesh/balayya-counter-for-ycp-mlas-rul ing-party-is-in-shock-247321.html |