Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through March 20, 2017 * Taata class for Social Media users < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4447
Registered: 08-2014
Posted From: 183.82.98.78
Posted on Monday, March 20, 2017 - 7:29 am:    Edit Post Delete Post Print Post


Musicfan:


Sir, did Thaatha include BTDB in సదరు సామాజిక మాధ్యమంs...
MOVIEART--bemmi.ok
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 61488
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Sunday, March 19, 2017 - 9:46 pm:    Edit Post Delete Post Print Post

* సామాజిక మాధ్యమాల కారణంగా సగటున 96 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోతున్నారు.
* నిద్రకు ఉపక్రమించిన తరువాత కూడా కనీసం నాలుగుసార్లు ఫోన్‌/టాబ్లెట్‌ను తీసి సామాజిక మాధ్యమాల్లో వచ్చేవాటిని చూస్తున్నారు.
* పని కూడా పక్కనపెట్టి ఇంటర్నెట్లో మునిగితేలేవారు 42%
* భోజనం, వ్యక్తిగత శుభ్రత, నిద్ర కంటే ఇంటర్నెట్‌కే ప్రాధాన్యమిచ్చేవారు 5%
* స్మార్టుఫోన్‌ వినియోగదారుల్లో పొద్దున్న లేవగానే సామాజిక మాధ్యమాలను చూసేవారు 96%
Katamarayudu Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 61487
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Sunday, March 19, 2017 - 9:45 pm:    Edit Post Delete Post Print Post

ఎక్కడా వదలడం లేదు
* నిద్రపోయేటప్పుడు పడకపైకి ఫోన్‌ తీసుకెళ్లేవారు 84%
* భోజనం చేస్తూ.. 56%
* స్నానాల గదులు, మరుగుదొడ్లలోనూ 22%
* వాహనాలు నడుపుతూ.. 15%
క్షణాల్లో చూసేస్తున్నారు..
* సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలు, పెట్టే పోస్టింగులను క్షణాల్లో చూస్తున్నారు.
* 90 శాతం సందేశాలను వచ్చిన మూడు నిమిషాల్లోనే చూస్తున్నారు
* ఎప్పుడూ చేతికందే దూరంలో ఫోన్‌ ఉంచేవారు: 91 శాతం
* మెలకువగా ఉన్న సమయంలో సగటున రోజుకు 150 సార్లు సామాజిక మాధ్యమాల్లో ఏమొచ్చిందో తీసి చూస్తున్నారు.
Katamarayudu Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration