      
  Kalikaalam
 Kurra Bewarse Username: Kalikaalam
  Post Number: 2389 Registered: 04-2015 Posted From: 171.159.192.10
  | | Posted on Friday, February 17, 2017 - 7:51 am:    |  
 
 
 
 |  
 
  Lovebewarsetalk:ఆల్రెడీ అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం అండ్ టీమ్ సస్పెండ్ అయిపోగా, అలా సస్పెండ్ అయిన పన్నీర్ టీమ్ ఇప్పుడు శశికళ వర్గాన్ని సస్పెండ్ చేయడమేంటట.?   
      Adoka mental case. Subbu saamyi annatlu cinemalu chudatam thgginchaali.. "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman  
 | 
      
  Lovebewarsetalk
 Kurra Bewarse Username: Lovebewarsetalk
  Post Number: 4185 Registered: 08-2014 Posted From: 125.99.159.178
  | | Posted on Friday, February 17, 2017 - 7:43 am:    |  
 
 
 
 |  
  తాజా తమిళ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఏంటంటే, పన్నీర్ సెల్వం వర్గం - శశికళ వర్గాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. సస్పెండ్ అయినవారిలో శశికళతోపాటు, ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా వుండడం గమనార్హం.  
    ఆల్రెడీ అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం అండ్ టీమ్ సస్పెండ్ అయిపోగా, అలా సస్పెండ్ అయిన పన్నీర్ టీమ్ ఇప్పుడు శశికళ వర్గాన్ని సస్పెండ్ చేయడమేంటట.?  
   |