| Author | 
Message | 
      
  Nsk9876
 Pilla Bewarse Username: Nsk9876
  Post Number: 712 Registered: 07-2010 Posted From: 104.129.194.75
  | | Posted on Tuesday, December 06, 2016 - 10:17 am:    |  
 
 
 
 |  
 
  Kubang:worst fello, migatha vaallaki theleekana? Eenadu/Hindu kante ee lafoot gaadiki network ekkuva vunda? vaallu followed rules and waited until it's officially announced. ee picha nayalu savam meeda pelalu erukuntannadu. 
   worst emundi annai...... assalu nijam gaa epudu poyindo or enni rojula kritam poyindo evvadiki telidu.... sep 22 nundi hospital lo vundi.... madhyalo okka photo ledu.... okka proper news ledu..... aaa drama latho poliste idi not even .0001% | 
      
  Musicfan
 Bewarse Legend Username: Musicfan
  Post Number: 60502 Registered: 05-2004 Posted From: 73.191.151.120
  | | Posted on Monday, December 05, 2016 - 9:49 pm:    |  
 
 
 
 |  
  great personality asala,, rest in peace..  Dhruva Audio Review
 | 
      
  Nayak
 Yavvanam Kaatesina Bewarse Username: Nayak
  Post Number: 6389 Registered: 04-2009 Posted From: 73.43.98.42
  | | Posted on Monday, December 05, 2016 - 5:51 pm:    |  
 
 
 
 |  
  RIP Amma...  Warrior
 | 
      
  Kubang
 Celebrity Bewarse Username: Kubang
  Post Number: 32923 Registered: 09-2011 Posted From: 161.141.1.1
  | | Posted on Monday, December 05, 2016 - 4:47 pm:    |  
 
 
 
 |  
  ఆమెలోని గాంభీర్యానికి ఓ మంచి ఉదాహరణ.. కరుణానిధి వల్ల ఆమె రెండు ప్రధానమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకటి, 1989లో అసెంబ్లీలో జరిగిన అవమానం, రెండోది కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఆమెపై కేసులు పెట్టి జైలుకి పంపడం. ఈ రెండు అవమానాల మధ్య ఆమె చేసిన ప్రయాణంలో ఆమె వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించారు. జైలుకి వెళ్లినప్పుడు ఆమె ప్రతిస్పందించిన తీరులో ఉన్న గాంభీర్యం ఎంతటివారికైనా మతిపోగొడ్తుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ‘జైలులో అడుగుపెట్టిన ఆ రోజుని నేను మరిచిపపోలేను. జీపులో ఎక్కుతున్నప్పుడే మానసికంగా ఏం ఎదురైనా స్వీకరించాలని సిద్ధపడే ఎక్కాను. చాలాకాలం మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ని నా కోసం గౌరవనీయులైన కరుణానిధి ప్రత్యేకంగా తెరిపించారు. లోపల దుమ్ము, ధూళి, ఎలుకలు, పందికొక్కులు, తేళ్లు, జెర్రులు.. ఒక చిన్న జువాలజీ క్లాస్ తీసుకోవచ్చు అక్కడ. కటిక నేలమీద పడుకున్నాను. నెల్రోజులు గడిపాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. రాలేదంటే నేను రానివ్వలేదని కాదు అర్థం. నిజంగానే రాలేదు. ఇలా నేను మారడానికి ఒకటే కారణం. మనల్ని అవతలి వారు వ్యక్తిగతంగా గాయపరిచినప్పుడు మనం బాధ పడతాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే.. మన ముందు ఉన్న పరిస్థితిని మనం అంగీకరించకపోవడం వల్లే. నేను జైల్లో బాధపడితే చూడాలని అనుకున్నారు. సిబ్బందిని అడిగారట ఆమె ఏడుస్తోందా? అని. లేదు సార్ ఆమె ఏడవలేదు అని అంటే వాళ్లు నిరాశ చెందారని విన్నాను. నిజానికి వారి నిరాశ నన్ను ఆనందపరిచింది’ అని ఆమె చెప్పారు. Ignorance is bliss
 | 
      
  Kubang
 Celebrity Bewarse Username: Kubang
  Post Number: 32922 Registered: 09-2011 Posted From: 161.141.1.1
  | | Posted on Monday, December 05, 2016 - 4:46 pm:    |  
 
 
 
 |  
  http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break212    guddi nayalu musalodu ayipoyadu gaani lekapothe Ignorance is bliss
 | 
      
  Phani
 Kurra Bewarse Username: Phani
  Post Number: 1548 Registered: 11-2013 Posted From: 184.191.212.139
  | | Posted on Monday, December 05, 2016 - 2:51 pm:    |  
 
 
 
 |  
  RIP Amma , Purachi thalaivi   
   | 
      
  Proofdada
 Bewarse Legend Username: Proofdada
  Post Number: 148122 Registered: 03-2004 Posted From: 205.145.107.52
  | | Posted on Monday, December 05, 2016 - 2:34 pm:    |  
 
 
 
 |  
  RIP amma...  | 
      
  Kubang
 Celebrity Bewarse Username: Kubang
  Post Number: 32921 Registered: 09-2011 Posted From: 161.141.1.1
  | | Posted on Monday, December 05, 2016 - 2:19 pm:    |  
 
 
 
 |  
 
  Fanno1:
  worst fello, migatha vaallaki theleekana? Eenadu/Hindu kante ee lafoot gaadiki network ekkuva vunda? vaallu followed rules and waited until it's officially announced. ee picha nayalu savam meeda pelalu erukuntannadu. Ignorance is bliss
 | 
      
  Fanno1
 Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
  Post Number: 9226 Registered: 03-2004 Posted From: 24.249.211.73
  | | Posted on Monday, December 05, 2016 - 2:13 pm:    |  
 
 
 
 |  
  Media  beviour chala neecham ga vundhi.      ABN vaadi 9 pm NEWS  http://www.andhrajyothy.com/artical?SID=342171  చికిత్సకు స్పందిస్తున్న జయలలిత?  05-12-2016 20:58:08      12.25 AM news...  http://www.andhrajyothy.com/artical?SID=342204  మరోసారి దమ్మున్న ఛానల్‌గా నిరూపించుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి  06-12-2016 00:25:36    తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని దమ్మున్న ఛానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్ల కంటే ముందే ప్రకటించింది. నేషనల్ మీడియాకు కూడా అందని సమాచారం ఒక్క చేధించింది. గంట క్రీతం నుంచి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ జయ మృతి గురించిన కథనాలు వెలువరించాయి. అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించకముందే జయ మరణాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసింది. | 
      
  Kubang
 Celebrity Bewarse Username: Kubang
  Post Number: 32920 Registered: 09-2011 Posted From: 161.141.1.1
  | | Posted on Monday, December 05, 2016 - 1:56 pm:    |  
 
 
 
 |  
  11:30pm Dec 5th ani press release icharu, who knows when actually she was gone.    RIP Ignorance is bliss
 | 
      
  Ferrari
 Mudiripoyina Bewarse Username: Ferrari
  Post Number: 11830 Registered: 09-2010 Posted From: 204.155.22.30
  | | Posted on Monday, December 05, 2016 - 1:49 pm:    |  
 
 
 
 |  
  She is no more. Nandamuri Taraka Rama Rao - Sachin Ramesh Tendulkar
 | 
      
  Musicfan
 Bewarse Legend Username: Musicfan
  Post Number: 60501 Registered: 05-2004 Posted From: 73.191.151.120
  | | Posted on Monday, December 05, 2016 - 7:36 am:    |  
 
 
 
 |  
  Malla drama     TV ollu confuse chestaa unnaru     AIDMK party office lo flag half mast chesi malla restore chesaru  Dhruva Audio Review
 | 
      
  Musicfan
 Bewarse Legend Username: Musicfan
  Post Number: 60500 Registered: 05-2004 Posted From: 73.191.151.120
  | | Posted on Monday, December 05, 2016 - 7:23 am:    |  
 
 
 
 |  
 
      Dhruva Audio Review
 |