Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 15, 2016 * Sakshi TV, Paper to be attached by ED - Yanamala < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27269
Registered: 08-2008
Posted From: 119.56.121.68
Posted on Thursday, June 09, 2016 - 9:16 am:    Edit Post Delete Post Print Post

కాకినాడ : సాక్షి టీవీ, పత్రిక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో మొదలవుతుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం సంచలన ప్రకటన చేశారు. అక్రమాస్తుల కేసులో అటాచ్డ్ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని యనమల చెప్పారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఏపీలో స్పెషల్‌ కోర్టు పెట్టడానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపింది. దీన్ని పరిశీలించిన హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆస్తుల స్వాధీనం ప్రక్రిను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక నిర్ణయానికి వచ్చింది. అవినీతి కేసులో రాష్ర్టానికి సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థల ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా వాటిని జప్తు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ఈ చట్టం ద్వారా అధికారం సంక్రమిస్తుంది. ప్రస్తుతం రూ. 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్‌పై ఉన్న 11 చార్జిషీటుల నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఈ రెండు కూడా జగతి పబ్లికేషన్స్‌తోపాటు జగన్‌కు చెందిన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59333
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Wednesday, June 08, 2016 - 12:16 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

kothineni gaadu ippudu konukkunna pogadrantha waste yena ayithe..




MOVIEART--ali
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27253
Registered: 08-2008
Posted From: 116.88.82.203
Posted on Wednesday, June 08, 2016 - 12:11 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

kothineni gaadu ippudu konukkunna pogadrantha waste yena ayithe..


http://i.makeagif.com/media/8-27-2015/il7Yv9.gif
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 31605
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Wednesday, June 08, 2016 - 12:08 pm:    Edit Post Delete Post Print Post

kothineni gaadu ippudu konukkunna pogadrantha waste yena ayithe..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27252
Registered: 08-2008
Posted From: 116.88.82.203
Posted on Wednesday, June 08, 2016 - 12:04 pm:    Edit Post Delete Post Print Post

to start very soon ata.
state government control loki eltundi ata as per new law.

spl court, spl commission to start process soon?

https://m.youtube.com/watch?v=vX6yQeMwDaQ&time_continue=226
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration