Author |
Message |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10573 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Monday, April 13, 2015 - 9:33 am: |
|
Gaali:Avunaa.. Antha lande poyindi ani naaku teleedu.
Annai, We lost Aksai Chin 'http://en.wikipedia.org/wiki/Aksai_Chin' Its almost size of Swis.
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42523 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 9:30 am: |
|
Telugustudio:We lost almost Switzerland size land to China.
Avunaa.. Antha lande poyindi ani naaku teleedu. Be Positive!
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10570 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Monday, April 13, 2015 - 9:17 am: |
|
Gaali:Read more about Kashmir and China to see if you can find any faults in Pandit Nehru's administration.
How badly he failed in China War,People will never forget. We lost almost Switzerland size land to China.
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42518 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 9:14 am: |
|
Nalla_baalu:
Dorling, I sincerely hope that you are not posting just because you have to go against the opposite group (not me but in response to other posts) by default. Ee DB lo alaativi rare and I hope this is not true. Be Positive!
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42517 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 9:12 am: |
|
Jonny:u need survillence on dangerous ppl kada annai? may be it is not that neecham?MOVIEART--bemmi.adi
Nalla_baalu:Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better
I'll give you my opinion on this. Some of my feelings have been also voiced by Bestboy and others (though they are not exactly the same). Firstly, I am not a big fan of Nehru. I have always been a history buff and from whatever I read I came to some conclusions. I never perceived Nehru to be an able leader. He was a freedom fighter no doubt like many others. He was like a spoiled brat to some extent. As a freedom fighter his intentions were noble and brave. I can't disagree with that but he wanted to be the leader of free India and kind of manipulated Mahatma Gandhi to that extent. Read about Jinnah and Nehru's politics and you will get more information there. Read about why India got divided on religious grounds. How the British played politics to the last day and used this power struggle to mess up the division. Read more about Kashmir and China to see if you can find any faults in Pandit Nehru's administration. All in all, Netaji is a martyr and is one of the most respected freedom fighters along with Nehru and Gandhi. He did not get his due from the Indian government because of Congress rule. But, this is one area where I am also not completely satisfied with my deductions. Even BJP has not revealed much about him which makes me wonder if he did something which is a national embarrassment. But this is a conspiracy theory on which we can all speculate. We will always have opinions on this subject till something is revealed. Be Positive!
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42516 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 9:02 am: |
|
Jonny:MOVIEART--bemmi.alluyes very different undedi. inko pakistan laga adukku tinedi
Totally agree with this. Be Positive!
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10567 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Monday, April 13, 2015 - 8:58 am: |
|
Gaali:
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42515 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 8:56 am: |
|
Jonny:
Nalla_baalu:
There is no conspiracy theory in this topic. We are just discussing about surveillance here. Nobody spoke about Netaji's death. Be Positive!
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42514 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Monday, April 13, 2015 - 8:54 am: |
|
Jonny:right post. wrong db.
Hmm.. I don't know why you feel this way brother. Are you being restrained to voice your opinions here? If you voice your opinion are you being banned or abused? There might be groups in our DB where one group dominates others. But the people left in this DB to the most part are open to discussion. We don't immediately brand you based on caste or religion like other DBs. If you feel that your defense of Nehru will be met with abuse here or illogical thinking then I think you are wrong. I will join any DB of your choice and discuss Nehru vs Bose there. You will be surprised to see the reaction of the so called better DBs. Be Positive!
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7484 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Sunday, April 12, 2015 - 5:21 pm: |
|
బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు? ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. - ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది. అప్పటి నుంచీ ఆయన ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది. భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్‌తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు. నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్‌కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్‌కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్‌లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు. యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు. నాడు బ్రిటిష్‌వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది. బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్‌కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్‌లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు. బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్‌కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది. స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్‌కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్‌ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. |
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1195 Registered: 03-2005 Posted From: 75.142.49.33
| Posted on Sunday, April 12, 2015 - 1:43 am: |
|
Mana books lo histoory anthaa parama thappu and sugar coated.. Uk libraries lo foreign writers mana vaallani moghala and sulthaans pettina himsalani varnanaatheetham gaa vraasaaru Even akbar our people to drink his bath water.. Ippudu Isis pette himsala kanna 100 times himsinchaaru.. Ippudu India lo unna 99% muslims ilaanti himsala valla convert ayina vaalle paapam.. Shasthri meeda visha prayogam jarigindi per Indira relatins with russia valla in nehru regime.. After nehru indira wanted to become pm but Shasthri became.. she could not digest ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7479 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Sunday, April 12, 2015 - 12:05 am: |
|
Telugustudio:adhe kada. Thurakollu nayam Yentha daarunam ga Rape chesi Hindus ni champesaro war books lo goppaga vrasukunnaru. Vaatini hide chesi manam Akbra goppa vaadi thatha goppa ani saduvukunnam.
naakithe moghula gurinchi chadivinantha... vere ye kingdom gurinchee chdivina gurthu ledhu...sathavahanulu, amaravati, telugu kingdoms gurinchi schools lo takkuvagane chadivina gurthu...kaakateeyulni, vijayaniagara empire gurinchi kontha cover chesina gurthu.. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7478 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Sunday, April 12, 2015 - 12:03 am: |
|
Bestboy:kubang / telugu studio brothers you sre nehru invited china leader saying hindi chini. Bhai bhai.. vaadu mana infrastructure, military power / inability. choosi china vellina ventane mana meeda war declare chesaadu.. Nehru died of guilty feeling.. but what is the use.. we lost so much of land and soldiers.. All these things should be made part of education curriculam and conveyed to generations..as these things not personal they are related to India as nation people should knoe what can happen to a country if unfit leaders are elected or given power..
sare elagoo topic nadusthondi kabatti inko question adding chesthunna... Lalbahadur shastri maranam ippatikee mystery ne kadaa.. |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10557 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Saturday, April 11, 2015 - 11:30 pm: |
|
Fanno1:Jalianwalabagh gurinchi chaduvukunna manaki pre biritish era massacres maatram ekkada mention cheyyaledu mana books lo.
adhe kada. Thurakollu nayam Yentha daarunam ga Rape chesi Hindus ni champesaro war books lo goppaga vrasukunnaru. Vaatini hide chesi manam Akbra goppa vaadi thatha goppa ani saduvukunnam.
|
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1193 Registered: 03-2005 Posted From: 75.142.49.33
| Posted on Saturday, April 11, 2015 - 9:19 pm: |
|
Kubang bro.. I mean you are right on china war.. ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1192 Registered: 03-2005 Posted From: 75.142.49.33
| Posted on Saturday, April 11, 2015 - 9:13 pm: |
|
kubang / telugu studio brothers you sre nehru invited china leader saying hindi chini. Bhai bhai.. vaadu mana infrastructure, military power / inability. choosi china vellina ventane mana meeda war declare chesaadu.. Nehru died of guilty feeling.. but what is the use.. we lost so much of land and soldiers.. All these things should be made part of education curriculam and conveyed to generations..as these things not personal they are related to India as nation people should knoe what can happen to a country if unfit leaders are elected or given power.. ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7475 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Saturday, April 11, 2015 - 5:08 pm: |
|
Kubang:
yeah History is always written by the winners annattu..manam chadivna vatillo chala varaku manipulated versions ye kada... Britishers antha bad... Moghuls/afghans maatram manchi vallu annattu rasaaru.. Jalianwalabagh gurinchi chaduvukunna manaki pre biritish era massacres maatram ekkada mention cheyyaledu mana books lo...Mana temples ni mana culture ni sarva nasanam chesina valla gurinchi manam ekkada chaduvukole.. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 53026 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Saturday, April 11, 2015 - 4:58 pm: |
|
Fanno1:No temple today????
repu sir, still spring break for kids, all classes except soccer is off. Lion Audio Review
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11117 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Saturday, April 11, 2015 - 4:21 pm: |
|
Fanno1:
ledu..just we were kept in complete dark about Bose. One sided propaganda and twisted history, that's what we read growing up Ignorance is bliss
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7473 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Saturday, April 11, 2015 - 4:14 pm: |
|
Musicfan:
No temple today???? |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7472 Registered: 03-2004 Posted From: 68.32.65.38
| Posted on Saturday, April 11, 2015 - 4:13 pm: |
|
Kubang:democracy any day better than military rule lendi, he has a point there but Bose ni dangerous anatam
But Bose ideology military rule ani ekkada ledhu kadandee... |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 53024 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Saturday, April 11, 2015 - 3:57 pm: |
|
Kubang:democracy any day better than military rule lendi,
Pak alaa avataniki military reason annamata,,
Lion Audio Review
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11114 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Saturday, April 11, 2015 - 2:45 pm: |
|
Musicfan:
democracy any day better than military rule lendi, he has a point there but Bose ni dangerous anatam Ignorance is bliss
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 53023 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Saturday, April 11, 2015 - 2:21 pm: |
|
Jonny:yes very different undedi. inko pakistan laga adukku tinedi
vammo enti ee post ilaa undi?? Lion Audio Review
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10555 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Saturday, April 11, 2015 - 2:15 pm: |
|
Bestboy:
5 stars annay.
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11104 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Saturday, April 11, 2015 - 1:24 pm: |
|
Prasanth:
hitler ni kalisthe Nethaji dangerous anta LOL. British antha DLKs world lo evadu ledu, attanti edavalni Gandhi and Nehru enni saarlu kalavaledu? Bose was no less patriot than any other leader in India those days.. Ignorance is bliss
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 72734 Registered: 03-2004 Posted From: 202.12.83.41
| Posted on Saturday, April 11, 2015 - 1:17 pm: |
|
Nethaji ni dangerous person antannaava jonny entha Gandhi family fan vi ayte matram....chass... telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11101 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Saturday, April 11, 2015 - 1:12 pm: |
|
Bestboy:
spot on. Nehru chaala damage chesadu especially Kashmir issue lo, he got a chance to resolve it once and for all and spilled it so bad. Final nail on his coffin is war with China and losing so much land to them, I beleive he never recovered from that shame.. Ignorance is bliss
|
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1191 Registered: 03-2005 Posted From: 64.233.172.218
| Posted on Saturday, April 11, 2015 - 12:44 pm: |
|
Independence. Ae okkadi valla raaledu..Andaru evari maargamlo vaallu fight chesaaru. same time anni british colonies fight for freedom start ayyayi.. british could not fight in each and every country.. they started declaring freedom to most of the countries during that time Nehru gandhi combo are responsible for the killings of true patriotic leaders like laala lajpathi roy bhagath singh. Nethaji aajad chandrasekhar etc. Indira is responsible for lal bahadur sasthri killing in russia.. So called could not unite one kingdom kashmir in India. Where as PATEL united all the remaining kingdoms in India. Out of which 5 strong kingdoms were against joining India he could convince and fight with them and made them part of India Hyd nizam was against..declared war and buldozed razakaars..(razakaars did all kind of barbaric things in 10 districts, my family had to run away to different places to escape from razakaar attacks).. Kashmir is still burning.. hindus cannot vote in kashmir. Can not buy home cannot employ in state govt jobs.. lakhs of kashmiris have become homeless. Still roaming in various places like beggars.. This is the kind of ruling nehru gave Thousands of soldiers died and still dying every day..lakhs of crores spent in kashmir from independence.. and still spending.. but no progress.. All our hard earned money..gettting wasted every year and our soldiers getting killed.. Our army went till lahore during Indopak war.. nehru called back and went to UN for solution. Still not resolved. During that we lost 2000 soldiers. Whose sacrifies went in vain.. Pakisthan had 14% hindus when divided.. now less than 1%.. ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
Krishna_jilla
Pilla Bewarse Username: Krishna_jilla
Post Number: 166 Registered: 04-2015 Posted From: 173.64.242.15
| Posted on Saturday, April 11, 2015 - 1:37 am: |
|
Jonny:inko pakistan laga adukku tinedi
|
Jonny
Mudiripoyina Bewarse Username: Jonny
Post Number: 11000 Registered: 04-2005 Posted From: 138.217.148.149
| Posted on Saturday, April 11, 2015 - 12:55 am: |
|
Nalla_baalu:Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better
right post. wrong db. Valar Morghulis
|
Nalla_baalu
Censor Bewarse Username: Nalla_baalu
Post Number: 123977 Registered: 06-2011 Posted From: 14.96.8.161
| Posted on Saturday, April 11, 2015 - 12:52 am: |
|
Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; Getinspired
|
Jonny
Mudiripoyina Bewarse Username: Jonny
Post Number: 10997 Registered: 04-2005 Posted From: 138.217.148.149
| Posted on Saturday, April 11, 2015 - 12:50 am: |
|
Gaali:
u need survillence on dangerous ppl kada annai? may be it is not that neecham? Valar Morghulis
|
Jonny
Mudiripoyina Bewarse Username: Jonny
Post Number: 10996 Registered: 04-2005 Posted From: 138.217.148.149
| Posted on Saturday, April 11, 2015 - 12:46 am: |
|
Telugustudio: 2.Wish he had killed nehru and become a president or army general.... Our country would have been different today
yes very different undedi. inko pakistan laga adukku tinedi Valar Morghulis
|
Nalla_baalu
Censor Bewarse Username: Nalla_baalu
Post Number: 123976 Registered: 06-2011 Posted From: 49.207.114.127
| Posted on Friday, April 10, 2015 - 11:44 pm: |
|
Enduku spy cheyyadam Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; Getinspired
|
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1190 Registered: 03-2005 Posted From: 64.233.172.210
| Posted on Friday, April 10, 2015 - 11:41 pm: |
|
Chee ..ee congress ni nehru family ni emi chesinaa paapam ledu.. Desanni sarva naasanam chesaaru.. inkaa chesthoone unnaru.. ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10542 Registered: 07-2009 Posted From: 49.207.199.149
| Posted on Friday, April 10, 2015 - 2:53 pm: |
|
Some of the best commnets in FB: 1.I wish to go back in time and destroy nehru and his clan.This idiot destroyed India. 2.Wish he had killed nehru and become a president or army general.... Our country would have been different today 3.Nehru's bad policies have caused many border issues in country and terrorism. If sardar patel was in place of Nehru, we might have become a developed country by now.
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4481 Registered: 07-2013 Posted From: 106.51.234.231
| Posted on Friday, April 10, 2015 - 2:44 pm: |
|
Kubang: Desaniki pattina sani aa Nehru family..worst manda
Gaali:Worst emo kaani definitely very bad.
Heart Core Tarak Fan........
|
Hanuman_junction
Pilla Bewarse Username: Hanuman_junction
Post Number: 89 Registered: 06-2014 Posted From: 199.200.27.20
| Posted on Friday, April 10, 2015 - 2:05 pm: |
|
worst fellows yee congress vallu, mana AP gorrala mada valla congress power lo ki vochindi twice. |
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11041 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Friday, April 10, 2015 - 1:47 pm: |
|
Gaali:
indira konni issues lo strong ga decision theesukundi gaani, Nehru generation tho compare chesthe politics lo values disintegrate avatam aavida tenure lone start ayindi. Ignorance is bliss
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42469 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, April 10, 2015 - 1:43 pm: |
|
Kubang:
Indira was better than Nehru ani naa feeling. Rajiv was a good man but incapable. Sonia is mafiosi. Be Positive!
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11037 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Friday, April 10, 2015 - 1:42 pm: |
|
Gaali:
Indira thone politics maree rochu ga thayar avatam modalyindi. Too much divide and rule type and states ni dummies ga marchadam. Ika Rajiv nundi very bad to worst..sonia gurinchi entha thakkuva cheppukunta antha manchidi Ignorance is bliss
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42459 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, April 10, 2015 - 1:31 pm: |
|
Kubang:Desaniki pattina sani aa Nehru family..worst manda
Worst emo kaani definitely very bad. I feel Indira was good though. Be Positive!
|
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 11033 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Friday, April 10, 2015 - 1:29 pm: |
|
Desaniki pattina sani aa Nehru family..worst manda Ignorance is bliss
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 42448 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, April 10, 2015 - 1:18 pm: |
|
..family for 20 years. http://www.rediff.com/news/report/ib-report-reveals-nehru-govt-spied-on-netaji-f or-20-years/20150410.htm Classified documents have been released by mistake. Entha neechapu charya. Ee roju ki kooda Netaji ki assalu emayyindo teleedu. Ee BJP govt kooda elections mundu leni poni promise lu chesi taruvata challa gaa jaarukontundi. Edava useless fellows. Be Positive!
|