Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21965 Registered: 08-2008 Posted From: 111.223.89.209
| Posted on Tuesday, September 02, 2014 - 4:22 am: |
|
ప్రభుత్వ కార్యాలయాలను ఆంద్రప్రదేశ్ తాత్కాలిక రాజదాని విజయవాడకు తరలించాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. ఈ మేరకు శాఖాధిపతులకు ఆదేశాలు వెళ్లాయి.దీని ప్రకారం ఆయా శాఖల అదిపతులు తమ ఆపీస్ ల నిమిత్తం ఎంత స్పేస్ అవసరమో ప్రభుత్వానికి తెలియచేయవలసి ఉంటుంది. తదనుగుణంగా అక్కడ కేటాయింపులు చేస్తారు.ప్రజలకు సంబందించి అందుబాటులో ఉండవలసిన కార్యాలయాలను ముందుగా విజయవాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శాశ్వత రాజధాని నిర్మాణం చేపడతారు.కాగా కసరత్తు చేసిన తర్వాతే ముఖ్యమంత్రి రాజధానిపై ప్రకటన చేస్తారని ఆర్దిక మంత్రి యనమల చెప్పారు.
|
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 532 Registered: 11-2013 Posted From: 42.104.12.175
| Posted on Tuesday, September 02, 2014 - 2:19 am: |
|
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21962 Registered: 08-2008 Posted From: 111.223.89.209
| Posted on Tuesday, September 02, 2014 - 2:06 am: |
|
ivala manchi roju kaadu ani ellundiki postpone chesaru, capital announcement. its gonna be... VGTM... NTR name being suggested for the new capital being formed. |