Author |
Message |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 49787 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, August 22, 2014 - 8:34 am: |
|
Blazewada:pungi pagilindi Teraasa varaganike
oo list lo idi kooda add ayyindaa.. super gaa,, ninna oka friend gadu supporting chestunnadu KCR ni, naaku sound ledu, inni failures unna support entra ante, KCR ni ante telangana vallani antunnatte anta,, eedu allaki baaga ekkinchaadu gaa SOTW - Ramachakkani Seetaki
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21812 Registered: 08-2008 Posted From: 103.246.92.206
| Posted on Friday, August 22, 2014 - 8:25 am: |
|
Musicfan:emayyindi aa taruvata?
pungi pagilindi Teraasa varaganike, BTW ikakd a aravapore la janala hadavudi antha intha ledu,KCR is proving himself as a best administrator in india ani kooda annaru okaru monna. naanu no comments. lopala matiki BTW oka holographic image etch chesina crystal ni isthe ee media kukala hadavudi chestundi, adi sentosa ki elthe chekkaga manalni kooda chekki istharu, adedo world wonder laaga sooitunnaru naa no comments abba, full comedy |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 49783 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Friday, August 22, 2014 - 7:54 am: |
|
Blazewada:
KCR govt evo 175 colleges recognition cancel chesindi emayyindi aa taruvata? SOTW - Ramachakkani Seetaki
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21810 Registered: 08-2008 Posted From: 103.246.92.34
| Posted on Friday, August 22, 2014 - 1:59 am: |
|
BTW one more good news. ilanti news lu saduvutaante sammagaaa untundi naaku అధికార పార్టీకి ‘అఫిలియేషన్’ షాక్! Updated: August 22, 2014 02:17 (IST) * గుర్తింపు రాని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీఆర్‌ఎస్ నేతలవే అధికం * టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కాలేజీలన్నింటికీ అఫిలియేషన్లు * కాంగ్రెస్, బీజేపీ నేతల కళాశాలలకూ గుర్తింపు * ఎక్కువ లోపాలతోపాటు చిన్న లోపాలున్న వాటికీ నిరాకరణ * లోపాలు సరిదిద్దుకుంటామన్న 34 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే చాన్స్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో ఈసారి రాజకీయ పార్టీల నేతలకు పెద్దగానే షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కాలేజీలకే అఫిలియేషన్లు లభించకపోగా, ఇతర పార్టీలకు చెందిన నేతల కాలేజీలు దాదాపు అన్నింటికీ అఫిలియేషన్లు రావడంపై అధికార, విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు అన్ని కాలేజీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకుల కళాశాలలకు అఫిలియేషన్లు లభించాయి. అయితే, టీఆర్‌ఎస్‌కి చెందిన నేతల కాలేజీలకు మాత్రం కత్తెర పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయా కళాశాలల యాజమాన్యాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కౌన్సెలింగ్ ముగిసేలోపే ఇవ్వండి... లోపాలను తెలియజేయకుండా, సరిదిద్దుకునే అవకా శం ఇవ్వకుండా, నోటీసులైనా జారీచేయకుండా అఫిలి యేషన్లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పరిస్థితుల్లో జేఎన్‌టీయూహెచ్ సదరు కాలేజీలకు లోపాలపై తాజాగా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్న మరో 34 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 25న మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తికానుందని,దానికి ముందే అఫిలియేషన్లు ఇవ్వాలని చిన్నచిన్న లోపాలున్న యాజమాన్యాలు కోరుతున్నాయి. అఫిలియేషన్ల వ్యవహారంలో ప్రధాన అంశాలు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డికి చెందిన మూడు కాలేజీలకు అఫిలియేషన్లు రాలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి చెందిన రెండు కళాశాలలకు గుర్తింపు నిరాకరించారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు చె ందిన రెండు కాలే జీలకు అఫిలియేషన్లు ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ నేత మహబూబ్ అలీఖాన్‌కు చెందిన మూడు కాలేజీలకు కూడా గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు 15 కాలేజీలకు అఫిలియేషన్లు లభించగా.. తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కళాశాలలకు గుర్తింపు వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల కాలేజీలకూ అఫిలియేషన్లు లభించాయి |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21808 Registered: 08-2008 Posted From: 103.246.92.34
| Posted on Friday, August 22, 2014 - 1:51 am: |
|
Fanno1:
Musicfan:
raajyanganiki virudhamga memeu vellamu, so states meeda adhikara pettanam chelayincham, alaage rajyangam ni dikharicnham so , governor ki special powers istunnam , letter enakki teeskomu annad rajnath bhayya, eellu kakka leka minga leka satunnaru. ikkada CBN meeda, aandhrolla meeda padi edsinatlu kudaradu ga akkada, navarandhralu mooskuni bayataki ochi covering icharu |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 49782 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Thursday, August 21, 2014 - 11:19 pm: |
|
Blazewada:rajnath aa maata cheppaka, eellu bayata kochi covering kosam media point deggara matladaru.
oho aadu ellamannadu kaani,ellu ilaaga icharaa, SOTW - Ramachakkani Seetaki
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7057 Registered: 03-2004 Posted From: 175.101.11.234
| Posted on Thursday, August 21, 2014 - 11:16 pm: |
|
Veellu andaroo KCR ni following...last time Navami cheppandi kadaa...maaku center nunchi indications vacchayi..governor adhikarala meeda center light teesukondi ani... |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21807 Registered: 08-2008 Posted From: 175.156.59.199
| Posted on Thursday, August 21, 2014 - 11:13 pm: |
|
Musicfan:idekkadi news?
rajnath aa maata cheppaka, eellu bayata kochi covering kosam media point deggara matladaru. |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 49780 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Thursday, August 21, 2014 - 11:11 pm: |
|
Rajnath told they will do/have done as per State reorganization act, nothing will be done against that act annadanta gaa, idekkadi news? SOTW - Ramachakkani Seetaki
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21806 Registered: 08-2008 Posted From: 175.156.59.199
| Posted on Thursday, August 21, 2014 - 11:04 pm: |
|
Kendra home mantri ki, memu constitution gurinchi explain chesamu, adi vinna tarvatha vaaru saanukoolamga spandincharu. charchaalu chaala vistaaramga jarigaayi eti meeru constitution guinchi union home affairs ministry ki explain cheste, vaallu aaha, correshtey ani annara. charchalu vistharamga jaragademnti mee metta. 20 minutes meeting lo mottam oppa jeppesharu constitution gurinchi. chivariki balka suman kooda rajnath singh ki constitution, vati ammendmens gurinchi egasflain sesadu ante.. |