Author |
Message |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93386 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 7:29 am: |
|
Pooni.... |
Rabhasa
Pilla Bewarse Username: Rabhasa
Post Number: 174 Registered: 05-2014 Posted From: 121.219.180.27
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 7:20 am: |
|
aa ok Coming soon!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93384 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 7:18 am: |
|
Oh ok.... |
Rabhasa
Pilla Bewarse Username: Rabhasa
Post Number: 173 Registered: 05-2014 Posted From: 121.219.180.27
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 7:18 am: |
|
emanna ante annam antaru, poddunna leste shit paper shit paper ani 10 years paina japam chesaru malli ade paper linklu estaru Coming soon!
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76557 Registered: 03-2004 Posted From: 178.21.87.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 6:47 am: |
|
Nominated kadha.. attage vuntaru.. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93383 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 6:28 am: |
|
తాము రాణించిన రంగాలకు ఎంతో కొంత చేస్తారని పెద్దల సభకు పంపిస్తే సభకు రావడమే లేదు కొంత మంది సెలబ్రిటీలు. ఈ జాబితాలో క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ముందు వరసలో ఉన్నారు. వీరు రాజ్యసభకు హాజరైన రోజులు వేళ్ల మీదే లెక్కింవచ్చంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సచిన్, రేఖలను యూపీఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయా రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. మేలు సంగతి పక్కనపెడితే సభలో వీరు కనిపించడమే గగనమైపోయింది. 2012 ఏప్రిల్ 12న నామినేట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే మాస్టర్ సభకు వచ్చారంటే అవాక్కవలసిందే. గతేడాది నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన సచిన్- సభకు హాజరయ్యే విషయంలో స్పీడ్ పెంచలేదు. రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే సభలో కాలుపెట్టారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచిన్ ఇప్పటివరకు పెద్దలసభకు హాజరుకాలేదు. గత డిసెంబర్ నుంచి ఈ జూలై వరకు 35 సెషన్స్ నడిచినా సచిన్ కు సమయం చిక్కలేదు రేఖ ఏడు రోజుల పాటు సభకు హాజరయి సచిన్ బాటలోనే నడిచారు. 2012 మే నుంచి జూలై 2014 మధ్య కాలంలో ఆమె వారం రోజులు సభకు హాజరయ్యారు. సచిన్, రేఖ పాటు నామినేటయిన కవి-రచయిత జావేద్ అక్తర్ వీరి కంటే ఎక్కువ రోజులు సభకు హాజరయి నయమనిపించారు. సభా కార్యక్రమాలను వింటూ ఆయన మౌనమునిగా ఉండిపోయారు. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93382 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 6:26 am: |
|
హైదరాబాద్: సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీనివాస్ పై కేసు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వ్యాపారవేత్త ఇంద్రకుమరన్ని రంభ పెళ్లి చేసుకున్న కెనడాలో ఉంటున్నారు. వీరికి ‘లాన్య’ అనే పాప ఉంది. అయితే భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సీనియర్ నటి కుష్బూ ఖండించారు. రంభ చక్కగా కాపురం చేసుకుంటోందని ఆమె తెలిపారు. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93381 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 22, 2014 - 6:25 am: |
|
http://www.sakshi.com/news/sports/celebrity-mps-are-a-rare-sight-in-rajya-sabha- 150766?pfrom=home-top-story Yemappa Parliament ki vellakunda yemi peeki kattalu katte pani vundhi neeku? Yemanna ante annamantaru oka saari matram attend ayyadu anta.... |