Author |
Message |
Nbkfan123
Pilla Bewarse Username: Nbkfan123
Post Number: 367 Registered: 11-2010 Posted From: 68.9.27.186
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 10:11 pm: |
|
fanno1 tamaru vunnadi first 20 yrs antha guntur lo kada. aa taruvatha antha bayata e your not telengana person. |
Btdb
Pilla Bewarse Username: Btdb
Post Number: 341 Registered: 12-2011 Posted From: 68.100.244.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 9:18 pm: |
|
AP Bhavan AndhraPradesh ke ichaaru. Adi nizam property kaadu. Nizam gaadi stalaalu India govt take over chesi mana state ki ichina building adi. So nyayam gaa telangana ki ivaali. But state division enta anyaayam gaa chesaaro idi koodaa alane chesaaru anukoni lite teesukotame. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6925 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 8:04 pm: |
|
Bewarsegadu: inka Telangana is like any other state for us..
I belong to telangana... I have no or little connections with residual AP... |
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 2024 Registered: 03-2013 Posted From: 68.229.205.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 8:02 pm: |
|
fanno bro ippudu AP ante Seemandra ane kada? inka Telangana is like any other state for us.. by the way 24 hour power news nijame Piyush goel cheppadu AP and rajasthan chosen for pilot project to grant 24 hour power supply ani Bewarsegadu Fan of Balayya and PK
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6924 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 8:00 pm: |
|
Proofdada:
ekkada news ledu enti... News nijamenaa??? leka low profile maintain chesthunnaraa? |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6920 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 7:51 pm: |
|
Bewarsegadu:AP bhavan manade kada??
Ikkada mandi ante enti baa... telangana naa AP..naa? naaku telsi Nizam ki hyderabad house ani vundedi...adi Central govt teesukoni land isthe AP govt AP bhavan kattukundhi.. correct me if I am wrong... Asthulu annee correct ga panchi nattuu.. veeedi hadavidi... alagithe Electrcity oka 2000 MW extra dobbesaru kada... vaddu ani cheppi venakki icheyyocchu kadaa |
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 2021 Registered: 03-2013 Posted From: 68.229.205.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 7:37 pm: |
|
AP bhavan manade kada?? Bewarsegadu Fan of Balayya and PK
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6918 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 7:36 pm: |
|
ఏపీభవన్ తెలంగాణ ఆస్తి. నెట్‌లో చూడం డి. దీని చరిత్ర మొత్తం వస్తుంది.. చరిత్రను వక్రీకరిస్తే ఎలా? ఎవరి ఆస్తి వాళ్లు అడగాలి గానీ.. ఇతరుల ఆస్తి అడిగితే ఎలా? ఏపీభవన్ సిబ్బం దిని కూడా తెలంగాణ వాళ్లను తెలంగాణకు, ఆం ధ్రావాళ్లను ఆంధ్రాకు, ఇతర రాష్ట్రాల వారైతే వారికి ఆప్షన్లు ఇచ్చి విభజించాలని సూచించాను. eeyana andhra asti Bhadra chalam ni dobbeyocchu... kani vummadi rsthram lo kattina AP bhan matram manadi kadu.. endukante land Nizam di kabatti |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6917 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 7:31 pm: |
|
seemandhra ki anni vunnayii.. telangana ki em levvu antunnna dora... http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3 chani poina vallu raithulo kakamma kathalo choosukovali... anta.. Vudyama lo chani poina vallu matram nijam... |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 48874 Registered: 05-2004 Posted From: 68.60.66.223
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 6:56 pm: |
|
Fanno1:
SOTW - Ramachakkani Seetaki
|
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 20396 Registered: 12-2009 Posted From: 24.107.149.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 6:49 pm: |
|
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6916 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: Votes: 2 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 6:28 pm: |
|
Inko good news.. Idi CBN and AP ki deal... చంద్రబాబు మహా మేధావి. అందులో ఇసుమంత సందేహం లేదు. కేసిఆర్ పక్కోడు ఏ వరం కోరుకుంటే, దానికి డబుల్ తనకు కావాలనే మునిలాంటి వాడు. అందుకనే ఢిల్లీ వెళ్లి, తనకు ఫలానా కావాలని అడగకుండా, ఆంధ్రకు ఏది ఇస్తే అది తనకు ఇవ్వాలని అడిగాడు. అతగాడికి తెలుసు, చంద్రబాబు నెయ్యానో, వియ్యానో, కయ్యానో కేంద్రం నుంచి కావాల్సింది పట్టుగెళ్ల గల సమర్థుడని. అందుకే ఈ ఎత్తువేసి మురిసిపోయాడు కేసిఆర్. కానీ అంతలోనే చంద్రబాబు తన కొంప మీదకు తెస్తాడనుకోలేదు. గుట్టుచప్పడు కాకుండా, తన అనుకూల మీడియాకు కూడా ఏ మాత్రం ఉప్పు అందకుండా బాబు చేసిన ఈ పని ఇప్పుడు సరాసరి వెళ్లి కేసిఆర్ గుండెల్లో పడింది. అదే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో రెండేళ్లు పెంచడం. నిజానికి బాబు తీసుకున్న ఈ నిర్ణయం బహుళార్థ సాధక ప్రాజెక్టు వంటిది. పదేళ్లు తనను అధికారానికి దూరంగా వుంచి, ఈ సారి నెత్తిన పెట్టుకున్న ఉద్యోగులు చేసిన మేలు మరిచిపోలేనని ఈ విధంగా చెప్పాడు. అది ఒక వ్యవహారం. ఈ ఏడాది, రెండేళ్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కావాల్సి వుంది. వారికి భారీ ఎత్తున ప్రభుత్వం పేమెంట్ సెటిల్ మెంట్ లు చేయాల్సి వుంది. అసలే విభజన పుణ్యమా అని ఆర్థికంగా నిలదొక్కుకొవాల్సిన పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైన వ్యవహారం. నిజానికి ఈ సమస్య దాదాపు ఏడాదిగా నలుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఒక దశలో ఈ సమస్య చర్చకు వచ్చింది. అదీ కాక, ఇప్పటికిప్పుడు నియామకాలు ఎలాగూ సాధ్యం కాదు., పైకా కాంట్రాక్టు పద్దతిలొనైనా సిబ్బందిని తీసుకోవాలి. ఓ ఏడాది అయితే తప్ప కొత్త నియామకాలకు ఓ వ్యవస్థ అంటూ ఏర్పడదు. అందువల్ల ఇలా వయోపరిమితి పెంచడం అన్నది చాలా ప్రయోజనకరంగా వుంటుంది. పైగా ఉద్యొగులకు ఇది చిన్నా చితకా ఉపకారం కాదు. సరే అంతా బాగుంది మరి ఇంతకీ ఈ సీన్ లోకి కేసిఆర్ ఎక్కడ వచ్చాడు అన్నది. భౌగొళికంగా విడిపోయినా, తెలంగాణ, సీమాంధ్ర జనాలు వేరు వేరేం కాదు. ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఒక్కటే. అసలే ఉద్యోగులు అండగా అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ఇప్పుడు ఇదే వరం అక్కడ కూడా ఆయన ఇచ్చి తీరాలి. సీమాంధ్రకు ఇచ్చింది ప్రతీదీ తనకు కావాలని అడగడం కాదు..అక్కడ ఇచ్చినవి ఇక్కడా ఇవ్వాలి మరి. కానీ అక్కడే వుంది తకరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది ఎంత కీలక పాత్రనో, యువతరానికి, ముఖ్యంగా వర్సిటీ కుర్రాళ్లది అంతే పాత్ర. పైగా తెలంగాణ ఏర్పాటైతే, ఇంటికొకరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయని జనానికి సినిమా చూపించారు. ఇప్పుడు కెసిఆర్ కానీ పొరపాటున ఉద్యోగుల పదవీ విరమణ గడువు పెంచారో, తెలంగాణ వర్సిటీల్లో అగ్గి రాజేసినట్లే. అలా అని పెంచకుంటే, ఉద్యోగుల్లో అసంతృప్తి. మరి సీమాంధ్ర యువతలో అసంతృప్తి రాదా అని అనొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలపై తెలంగాణ యవతలో వున్నంత ఆశ సీమాంధ్ర యువతలో లేదు. అలాగే ఉద్యమంలో వారి పాత్ర కూడా అంతే. అందువల్ల కెసిఆర్ కు మా చెడ్డ చిక్కు వచ్చి పడింది ఇప్పుడు. బాబు అంతే..గురిచూసి కొడితే..గునపం దిగిపోతుంది.. - |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136959 Registered: 03-2004 Posted From: 71.97.31.224
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 08, 2014 - 6:09 pm: |
|
PD gadu fan of NTodu then PK
|