Author |
Message |
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 118 Registered: 03-2014 Posted From: 96.227.99.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 26, 2014 - 1:31 am: |
|
Rratna:
Feeling is mutual, just that we have platter served and you are doing wishful thinking |
Pokiriraja
Mudiripoyina Bewarse Username: Pokiriraja
Post Number: 15389 Registered: 02-2005 Posted From: 117.249.204.91
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 26, 2014 - 1:16 am: |
|
Manajagan lo a gola enthi. NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
|
Sri1978
Pilla Bewarse Username: Sri1978
Post Number: 101 Registered: 01-2013 Posted From: 68.43.212.101
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 7:07 pm: |
|
Mukka Anne Krishna chowdry, baby shamili chowdry Baby Roja nimmagadda kadha?
|
Rratna
Mudiripoyina Bewarse Username: Rratna
Post Number: 16670 Registered: 03-2004 Posted From: 76.112.228.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 6:01 pm: |
|
ink0 aanimutyam ///Seemandhra Voters back stabbed VISWASANEEYATA. Kapus were virtually isolated by Kamma till Dr YSR came , They were never a respected community in the eyes of Kammas after Vangaveeti Mohana Ranga’s episode. In spiteof loosing so much money & hope with Chiranjeevi they followed another MEKAVARNA PULI PAWAN. They betrayed YSR’s help in a big way. Seemandhra people should pay heavy penalty in the hands of Babu & do not feel sorry for them. Employees are already started feeling the heat from KCR, There Employees under PRC revisions became millionaires under YSR. Their ass willbe kicked big time, Do not feel sorry for them, Farmers from Seemandhra are the ones not to be excused at any cost, They reaped all the benefits under Dr YSR and when time came, they betrayed Y S family & went with a snake knowingly that BABU is a reformist. DO NOT HELP A CENT TO REBUILD SEEMANDHRA AS PEOPLE LIKE RADHA KRISHNA & HIS COMMUNITY WILL BRING THE MONEY. I know its wrong, but I want to see entire Seemandhra Suffer for choosing Babu in a overwhelming way. |
Telugustudio
Yavvanam Kaatesina Bewarse Username: Telugustudio
Post Number: 9892 Registered: 07-2009 Posted From: 84.215.201.93
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 5:16 pm: |
|
Picha comedy
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6859 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 4:37 pm: |
|
Racchamass:
Home > Politics - Gossip నాగలి అడ్డే ప్రయత్నంలో ఈనాడు కిరణ్? Published Date : 20-May-2014 22:00:00 GMT Click to learn more... ఈనాడు స్టయిల్ లో సరదాగా ఓ వార్త రాద్దాం...చూడండి. అసైన్డ్ భూములుంటే నేనేమీ చేయలేను..(ఇది హెడ్డింగ్) ఈనాడు కిరణ్ కు స్పష్టం చేసిన కేసిఆర్ (ఇది స్లగ్) హైదరాబాద్ : ఈ రోజు ఈనాడు ఎండీ కిరణ్ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిని కలిసారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంకా తమ వ్యక్తిగత వ్వవహారాలు అనేకం ప్రస్తావించారు. తెరాసలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలియచేసిన వివరాలు ప్రకారం, కెసిఆర్, కిరణ్ ఇద్దరూ వ్యక్తిగతంగా చర్చించారు. ఈ సందర్భంగా కిరణ్ తమ ఫిల్మ్ సిటీ, కేసులు, అసెన్డ్ భూముల వ్యవహారాన్ని కెసిఆర్ దృష్టికి తెచ్చారు. దానికి కేసిఆర్ తానేమీ చేయలేనని, వేలు పెట్టనని అనేసారు. దీంతో కిరణ్ మూహం డీలా పడిపోయింద..' ఇలాసాగుతుంది వార్త. కావాలంటే మోడీని జగన్ గలిసిన మర్నాడు ఈనాడు చూడండి. కేవలం మోడీ,జగన్ మాత్రమే వున్న గదిలో జరిగిన విషయాలు పక్కనే వుండి చూసినట్లు రాసేసారు. మోడీ అయినా చెప్పాలి..జగన్ అన్నా చెప్పాలి. ఇద్దరూ చేప్పరు. భాజపా ఉన్నత వర్గాలు చెప్పాయని తమ చిత్తానికి రాసేసారు. ఎంత అమాయకచక్రవర్తి అయినా తోడుతూ ఇలా వెళ్లి, అంత ఓపెన్ గా నా కేసులు చూడండి అని చెబుతాడా? దాని మార్గాలు దానికి వుంటాయి. కానీ మరీ అన్యాయంగా ఈనాడు తాను కన్నంలోంచి చూసినట్లో, లేదా మోడీ తమకు చెప్పినట్లో రాసేసింది. మరి ఇప్పుడు ఈనాడు కిరణ్ పోయి పోయి కెసిఆర్ ను కలిసారు. అది మర్యాద పూర్వకంగానే కావచ్చు. కానీ గతం తెలిసినవారు ఏమనుకుంటారు. రామోజీ ఫిల్మ్ సిటీని నాగళ్లతో దున్నిస్తాం అన్నారు కెసిఆర్. ఆయన చాలా అంటుంటారు.చాలా మరిచిపోతుంటారు అనుకోండి. హరిష్ రావు కూడా రాఘవేంద్రరావు సినీ కాంప్లెక్స్ పై ఇలాగే హడావుడి చేసారు. అదేమయిందో ఎవరికీ తెలియదు. కెసిఆర్ నైజం మోడీ లాంటిది కాదు కాబట్టి, ఈనాడు కిరణ్ భయపడనక్కరలేదు. పైగా ఆయనకు మాత్రం ఈనాడు అండ వద్దా ఏమిటి? అందుకే నీకు ఇది..నాకు అది అని ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి వుంటారు. పెద్ద వాళ్ల వ్యవహారాలు ఇలాగే వుంటాయి. తెలియక కిందవాళ్లే..కిందా మీదా అవుతుంటారు. - |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6858 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 4:33 pm: |
|
ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుంటుందా? ఇలా ప్రశ్నిస్తే నాపై విరుచుకు పడే వారే ఎక్కువ కావచ్చు.కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, మీ మానాన మీరు బతకండి, పొండి, కావాలంటే కావాల్సిన ప్యాకేజీలు ఇస్తాం అని చెప్పిన తరువాత జరుగుతున్న తంతు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒకాయన యాభై లక్షలు విరాళం ఇచ్చినపుడే అనుమానం వచ్చింది. ఇదేదో, ప్రీప్లాన్డ్ ట్రాక్ ప్రకారం జరుగుతోంది అని. ఆపై పెన్షనర్లు తొమ్మిది కోట్లు ఇచ్చారు. ఏదో చానెల్ తుపాను బాథితుల సహాయం అన్నట్లుగా విభజన బాధితుల సహాయ నిధి సేకరిస్తోందట. ఏమిటిదంతా? మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన భాజపా హయాంలోనా ఈ ముష్టి ఎత్తుకునే దుస్థితి. కాంగ్రెస్ చేసిన అరాచక విభజన కు తన వంతు సాయం చేసిన భాజపా, ప్యాకేజీ పుణ్యం తమదే అని ఎన్నికల వేళ డప్పేసి చాటుకుంది. పైగా మోడీ మహాశయుడు, ఈ అద్భుతం సాధించింది, మన వెంకయ్య నాయుడే అని పొగిడారు కూడా. మరి ఈ ప్యాకేజీలో రాజధాని నిర్మాణం లేదా? లేదూ, భాజపా ఇచ్చేనిధులు అరకొరే అని అప్పుడే తెలిసిపోయిందా? మరెందుకోసమీ నిధుల సమీకరణ. ఎవరో ఒకాయిన బహుశా బాబు దృష్టిని ఆకర్షించడానికి కావచ్చు, 50 లక్షలు విరాళం ఇచ్చారు. మంచిదే. ఇంకా సిఎమ్ కాలేదు. మరి ఈ యాభై లక్షలు ఏ పేరిట ఇచ్చివుంటారు.సిఎమ్ ఫండ్ అని ఇచ్చి వుంటారు. అంటే అది దేనికి వెళుతుంది. సిఎమ్ సహాయ నిధికి. దానికి రాజధాని నిర్మాణానికి సంబందం ఏమిటి? సరే ఆ సంగతి అలా వుంచండి. మరి పెన్షనర్లు ఎందుకు తొమ్మిది కోట్లు ఇచ్చినట్లు? ఎవరన్నా పిలుపు ఇచ్చారా? లేదే? మరెందుకు ముందే కూసే కోయలల మెహర్బానీ? రేపో, ఎల్లుండో కేంద్రంలో ప్రభుత్వం కొలువుతీరుతుంది. ఇప్పటికే రాజధాని ఎంపికపై వేసిన అధికారిక కమిటీ కేంద్రానికి తన నివేదిక ఇస్తుంది. ఆపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఆఫ్ కోర్స్..దానిపై బాబు ప్రభావం వుండోచ్చు. మంచిదే. మనని అడిగి మరీ రాజధాని నిర్ణయిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? అప్పుడు రాజధాని నిర్మాణానికి నిదులు విడుదల అన్నది. అది ఎంత మొత్తం, ఎన్నాళ్లలో, ఎన్ని విడతల్లో ఇస్తారు. ఇది కేంద్ర భవనాల శాఖ నిర్మిస్తుందా..లేక రాష్ట్రానికి నిధులిచ్చి చేసుకోమంటారా ఇంకా తెలియదు. మరి అలాంటపుడు ఎవరు అడిగారని? చానెల్ కావచ్చు మరో సంస్థ కావచ్చు. ఇలా సాధారణంగా చేసేది కేవలం చాలా వరకు మెహర్భానీ కోసమే. తమకు ఇష్టమైన ప్రభత్వం అధికారంలో వుంటే, తీసకెళ్లి సేకరించిన తుపాను బాధితుల మెత్తం ఆయనకు ఇస్తారు. తమకు ఇష్టంలేని ప్రభుత్వం వుంటే ఏ రామకృష్ణ మిషన్ కో అందిస్తారు ఎందుకిలా? ఇలాంటి వ్యవహారాలను మెహర్బానీ అని కాక ఏమనాలి? సరే ఈ వ్యవహారం వదిలి మళ్లీ , రాజధాని దగ్గరకు వస్తే, అసలు హైదరాబాద్ ను మించిన అద్భుతమైన రాజధానిని నిర్మించుకునేందుకు సాయం చేస్తామనే కదా మొదట్నించీ కేంద్రం చెబుతూ వస్తోంది. మన వాళ్లు హైదరాబాద్ గురించి పట్టుపట్టినపుడల్లా ఇదే మాట కదా. పైగా ఇప్పడు బాబుగారు కూడా, జిల్లాకో హైదరాబాద్ వంతున 13 హైదరాబాద్ లు కడతామంటున్నారు. అంటే అంత విజన్ ఆయనకు వుందంటే, ఆర్థిక పరిస్థితి కూడా ఆయనకు తెలిసే వుండాలి కదా. ఆయనేమీ విరాళాలు ఇవ్వమని కోరలేదే? మరెందుకు ఈ వసూళ్లు, చెక్కుల అందచేతలు? అదలా వుంచితే, పోనీ ఎంత ఇస్తారు..అందరూ కలిసి ఓ వంద కోట్లు? వంద కోట్లతో రాజధానిలో ఏ మేరకు నిర్మాణం సాగించగలరు. బాబు లెక్కల ప్రకారం అయిదు లక్షల కోట్లు కావాలి. చానెల్ మహా అయితే కోటీ వసూలు చేయగలదు. అందరూ కలసి మరో 99 కోట్లు అందించగలరు. అంతకన్నా వీటిని మరో ప్రయోజన కరమైన పనులకు వాడితే మంచిది కదా? పించనర్లు 9 కోట్లు తమ అర కొర పింఛన్ల నుంచి కోత పెట్టకుని ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఆ మొత్తాన్ని నిధికింద పెట్టుకుంటే, వారికి ఆరోగ్య పథకాల్లాంటివి అందుబాటులోకి వస్తాయి కదా? అసలు ప్యాకేజీతో ఎవరికి ఉపయోగం? సీమాంధ్రకు ప్యాకేజీ రూపొందించేటపుడు కేవలం పారిశ్రామిక వేత్తలకు పనికి వచ్చేలా వుండకూడదు. అభివృద్ధికి దోహదపడేలా వుండాలి. హైదరాబాద్ లో వున్న అనేకానేక సీమాంధ్రుల సంస్థలు, ఈ ప్యాకేజీపై అప్పుడే కన్నేసాయి. తమ తమ సంస్థల రిజిస్ట్రేషన్ ను సీమాంధ్రలో చేయించి, అరకొర మరలింపుతో సబ్సీడీలు, పన్నురాయతీలు కొట్టేయాలని చూసే అవకాశం వుంది. ఇప్పటికే గతంలో భూములు పొందిన అనేకానేక సంస్థలు ఈ రోజులుకు తమ తమ కార్యకలాపాలు ప్రారంభించలేదు, ఉపాధి కలిగించలేదు. విశాఖ లో ప్రభుత్వం నుంచ చౌకగా స్థలం పొంది, భవనాలు నిర్మించిన విప్రో సంస్థ ఏ మేరకు కార్యకలాపాలు ప్రారంభించిందో అదంరికీ తెలిసిందే. గతంలో ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చారు. ప్యాకెజీలో నిబందనలు చాలా స్పష్టంగా వుండాలి. కేవలం పారిశ్రామిక వేత్తలు కోట్లు వెనకేసుకోవడానికి కాకుండా, నిజమైన ఉపాధి కల్పన, అభివృద్దికి దోహదపడేలా వుండాలి. అంతేకానీ కాగితాలపై ఉద్యోగులను, లెక్కల్లో ప్రగతిని చూపి, రాయతీలను తన్నుకుపోయే డేగలకు ఉపయోగపడేలా కాదు. చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో అపారమైన పలుకుబడి వుంది. అయిదులక్షల కోట్లు కాకున్నా, కనీసం లక్ష కోట్లన్నా మంజూరు చేయించుకోగలరు. అందులో సందేహం లేదు. పైగా మోడీ కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగేలా విభజన వ్యవహారం వుందని అధికారులను మందలించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు హోం శాఖ వర్గాలు సీమాంధ్రకు న్యాయం చేయాలంటే, అంటూ ఓ అలవి కాని లక్షల కోట్ల మొత్తం కావాలని చెప్పినట్లు ఆ వార్తల సారాంశం. అంటే సమస్య తీవ్రత మోడీ కి తెలిసినట్లే. అందువల్ల ఆయన చేయాల్సింది చేస్తారు. అంతవరకు ఈ విరాళాలకు విరామం పెట్టడం మంచిది. చాణక్య writerchankya@gmail.com |
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21054 Registered: 01-2005 Posted From: 122.179.53.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 4:29 pm: |
|
Nayak:http://manajagan.com/2014/05/22/jagan-vows-to-fight-for-cause-of-poor/#comment-5 7702
vammo endi idi You can kick me down, but ain't keeping me down!!!
|
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 827 Registered: 04-2012 Posted From: 199.168.151.158
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 4:04 pm: |
|
Nayak:pillala db lo.
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 5230 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:40 pm: |
|
Seemandhra Voters back stabbed VISWASANEEYATA. Kapus were virtually isolated by Kamma till Dr YSR came , They were never a respected community in the eyes of Kammas after Vangaveeti Mohana Ranga’s episode. In spiteof loosing so much money & hope with Chiranjeevi they followed another MEKAVARNA PULI PAWAN. They betrayed YSR’s help in a big way. Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 5229 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:40 pm: |
|
In all villages 10,000 Kammas NRIs went and stayed there in Godavari districts for >1 year and spread bad and did bad propaganda on YSJ. Brain washed. all around the world. Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 5228 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:40 pm: |
|
mana Vicky full swing lo unnadu pillala db lo. http://manajagan.com/2014/05/22/jagan-vows-to-fight-for-cause-of-poor/#comment-5 7702 ee grahanthara vaasula aalochana vidhanam choodandi Warrior
|
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 826 Registered: 04-2012 Posted From: 8.28.19.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:34 pm: |
|
Daridrapugottu batch le. |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 5227 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:27 pm: |
|
eee Anne gaadu pathha ledu kadha...also Avuthu pedda analyst la feel avuthaadu. Warrior
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6857 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:27 pm: |
|
Here is the exact comment... vote vesina papaniki anubhavinchu rajaa... ee yadadi varshalu levu- Wathavarana Sakha, Vuttarandhralo kampinchina bhoomi... eeyana okkade kaadu le... ittanti bacth bagane vunnaru... Already CBN hand icchadu manifesto ki edupu start... ayana inka pramanam kooda cheyylaedhu. Mana side nunchee kooda vunnaru le Item gallu . Oka uncle Jagan gelichina districts lo kooda manam panulu cheyyala antunnadu.. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6856 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:23 pm: |
|
Sakkineni:
Uncle 05/16-05/21 comments annee delete chesadu le... Nenu cheppina comment ledhu.. evaro save chesi vuntaru..will try to find out. |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 825 Registered: 04-2012 Posted From: 8.28.19.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:14 pm: |
|
aa link lo chala vunnayi uncle comments kanukovatam kastam |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6854 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:05 pm: |
|
Sakkineni:
yee page choodu... I will delete in few minutes... nenu cheppina posts delete chesadu..But mana youth ekkado copy chesi pettaru... I will try to find out. |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 824 Registered: 04-2012 Posted From: 8.28.19.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 3:02 pm: |
|
Fanno1: Avuthu reddy
ekkada , link please |
Jaffaa
Mudiripoyina Bewarse Username: Jaffaa
Post Number: 22780 Registered: 03-2008 Posted From: 204.14.239.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:55 pm: |
|
Sakkineni:Anne Krishna
pfdb loo rattayya id gaa |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6853 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:53 pm: |
|
2009 lo floods (YS poyaka) vacchinappudu YS vigraham dagga cheri poojalu chesthe...village munigi pokunda YS kapadadu anivilagers nammuthunnaru ani oka news pettadu... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6852 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:51 pm: |
|
Sakkineni:
Already akkada Oka Avuthu reddy garu comment pettukunnaru FB lo.. Jagan ni odinchinaduku earth quake vacchindhi.... Karuvu vasthundi anee.. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6851 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:51 pm: |
|
Sakkineni:
I wont be surprised to see the same letter in Sakshi.. |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 823 Registered: 04-2012 Posted From: 199.168.151.158
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:21 pm: |
|
Retort uncle Yakapa fans ki , appatlo ilanti letter Sakshi lo vesthe genuine ani egiraru so retort annattu |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6850 Registered: 03-2004 Posted From: 65.201.238.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:18 pm: |
|
Link vundha??? |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 822 Registered: 04-2012 Posted From: 199.168.151.158
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:15 pm: |
|
|
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 821 Registered: 04-2012 Posted From: 199.168.151.158
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 23, 2014 - 2:15 pm: |
|
demudi meedha maaku kopam vastondhi ... devatha lanti maa madam ni odinchadu kadha ... janam lo tirigi, janam kastalu telsukuni janam ni odarchadu .. maa jagan uncle .. demudu ki jealosy vesindhi .. kastalu vasthey janam .. rama krishna anakunda ... jagan, vijayamma anukuntunnaru ani ... andhuke jagan uncle party ni odinchadu?? maaku aithe ... edupu vachindhi ... maa db lo ... maa web sites lo .. baga edcham ... papam kontha mandhiki gundelu aginantha pani ayindhi ... pleanary petti jagan uncle andariki dairyam cheppadu .. manam prathistatmakam annadu ... votami ki jagan uncle baga shake ayipoyaru ... shake hands ivatam manesaru .. vallevaro delhi lo vuntaru ta .. vallaki pedda PDF doc okati present chesaru ... adhi maa school lo lesson ga add chesthey bavundu ... demudu uncle demudu uncle ... jagan uncle ni marintha prathistathmakam ga ayela choodu ... sakshi paper ni sakshi tv ni nuvve kapadu .. roju jagan uncle photos, news choodakunda memu school ki kuda polemu ... jagan uncle ni, YSRCP MLAs ni, MP ni memu premisthamu ... vallu congress lo kalisina memu varitho untamu ... maa jagan uncle ni jail ki vellakunda nuvvu kapadathavu kadhu demudu uncle?? maa YS thatha ni adiginattu cheppu demudu uncle - Mukka Anne Krishna, LKG - Baby Sharmili, pre-KG - Baby Roja, Nursery |