Author |
Message |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 75338 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 04, 2014 - 7:20 am: |
|
AOR batch member ayi vuntadu.. |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20288 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 04, 2014 - 7:18 am: |
|
Kittigadu:
http://a.disquscdn.com/uploads/mediaembed/images/931/7520/original.jpg |
Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 1228 Registered: 12-2011 Posted From: 107.10.145.155
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 04, 2014 - 7:01 am: |
|
Kingchoudary:Correct gaa point meeda kottalsindhi nayalni....
Nuvvu rakshasudivi annay..king vi kaadu Inka Decide cheyyaleee
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92032 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 04, 2014 - 6:53 am: |
|
Correct gaa point meeda kottalsindhi nayalni.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92031 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 04, 2014 - 6:53 am: |
|
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడుల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీలో ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. దక్షిణ ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్ షోలో పాల్గొన్న కేజీవాల్‌పై ఓ వ్యక్తి చేశాడు. వెనుక నుంచి ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కరచాలనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన వ్యక్తికి ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తనపై దాడి బీజేపీ పనేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కేజ్రీవాల్ పై దాడి చేసిన వ్యక్తి పేరు అబ్దుల్ ఫసీ అని పోలీసులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని జామియా నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. మార్చి 28న హర్యానాలో అన్నా హజారే మద్దతుదారుడు ఒకరు కేజ్రీవాల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. |