Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19014 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, October 05, 2013 - 1:54 am: |
|
http://www.youtube.com/watch?v=nVcRBJkf5m8 Bthsa college, menalludi illu poortiga |
Superman
Pilla Bewarse Username: Superman
Post Number: 813 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 12:37 pm: |
|
Annam kuda vunnadu anta along with bostcha.. |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1542 Registered: 04-2008 Posted From: 117.221.88.255
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 12:12 pm: |
|
Tagubothu:anniya elli Ahmed Patel ki ichadu antaga resignation
Anniya innallu cabinet lo unna PM evaro teliyada inka? |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24558 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 3:34 am: |
|
Tagubothu:
None of the resignations reached PMO....denni batti ella dramalu ardam cheskovachu space for lease
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18998 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 3:30 am: |
|
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇలాంటి మనోభావాలు సహజమేనని, ఇలాంటప్పుడు అవతలి వారిని ఓదార్చడం తప్ప మరేమీ చేయలేమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఏ ఒక్కరూ ఈ మనోభావాలకు అతీతులు కారని ఆయన చెప్పారు. వారందరికీ నచ్చజెప్పేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెచ్చుమీరుతుందన్న వాదనలను ప్రస్తావించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లను అణచి వేయడంలో మంచి రికార్డు ఉందని, రెండు రాష్ట్రాలుగా అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారన్న విశ్వాసం తనకుందని షిండే తెలిపారు. ప్రస్తుతానికి కేవలం తెలంగాణ గురించే తప్ప, మరో రాష్ట్ర విభజన గురించి ఏమీ ఆలోచించట్లేదని అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనీ సమాధానం ఇచ్చారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. |
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 14544 Registered: 12-2006 Posted From: 170.252.72.61
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:51 am: |
|
Kingchoudary:Yeyy ippude 3 roses tea pettukoni tea thaguthu podhu podhuna DB suthunna, Friday kabatti koosintha late gaa vellochabba...
what difference does it make , you go early , you get a seat by the window .. if you go late , still you get that seat as nobody wants to sit in that already soiled HP seat ..
Knit India,do not split India !
|
Tagubothu
Kurra Bewarse Username: Tagubothu
Post Number: 2613 Registered: 05-2005 Posted From: 106.207.154.23
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:38 am: |
|
Esperanza:
peg esi potti bava ke ichi untadu. Bhutul tittatam kuda dandaga eeyanni All I have in this world is my balls and my word and I don't break them for no one!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 87655 Registered: 03-2004 Posted From: 86.85.78.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:31 am: |
|
Yeyy ippude 3 roses tea pettukoni tea thaguthu podhu podhuna DB suthunna, Friday kabatti koosintha late gaa vellochabba.... |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24556 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:30 am: |
|
Tagubothu:
Inka nayam allu arvind ki pampinchadu gadu. space for lease
|
Tagubothu
Kurra Bewarse Username: Tagubothu
Post Number: 2612 Registered: 05-2005 Posted From: 106.208.82.175
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:28 am: |
|
Bava poddune tiffini tinaleda enti All I have in this world is my balls and my word and I don't break them for no one!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 87651 Registered: 03-2004 Posted From: 86.85.78.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:17 am: |
|
Aa attage meerantha velli manchi neellu thagandi.... |
Tagubothu
Kurra Bewarse Username: Tagubothu
Post Number: 2611 Registered: 05-2005 Posted From: 106.195.73.97
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 2:14 am: |
|
anniya elli Ahmed Patel ki ichadu antaga resignation. em peekaneeki inka akkada state M esuku pothante eeyanaki tourism saakha kavalsindi thupuk All I have in this world is my balls and my word and I don't break them for no one!!
|
Dodla
Pilla Bewarse Username: Dodla
Post Number: 375 Registered: 08-2012 Posted From: 192.55.79.164
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 1:22 am: |
|
botsa and chiru lu di emundi boss, CM chestamu ante TDP lo cherataaru, veellemi peekedi ledu |
Dodla
Pilla Bewarse Username: Dodla
Post Number: 373 Registered: 08-2012 Posted From: 192.55.79.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 1:17 am: |
|
andarikanna dangerous SONIA JAGAN VEELLAKI JANALATOTI PANILEDU VEEDEMMA JAGAN GAADU EMI ACTION CHESTUNNADU IPPATIKI AYINA MANAKAI RAAVLSINA VAATI MEEDHA CONCENTRATE CHEYYANDI ANTHA VARAKU DIVIDE KAAKUNDA AAPANDI ANTHE KAANI TALA TOKA LEKUNDA MAATLADA VADDU |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18990 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 1:03 am: |
|
ఒకే సచివాలయం.. రెండు ప్రభుత్వాలు ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రభుత్వాల వ్యవహారాలు చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉద్యోగులను బట్టి సచివాలయంలో భవనాల కేటాయింపు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ప్రధాన ద్వారాలు డెరైక్టరేట్లు, కమిషనరేట్‌ల్లోనూ విభజన కొన్ని రంగాల ఉద్యోగులకే ‘ఆప్షన్లు’.. మిగతా ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే ఒకే సచివాలయం.. రెండు ప్రభుత్వాలు, వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషనరేట్ కార్యాలయాల్లోనూ వేర్వేరుగా పరిపాలన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జరగనున్న పరిణామమిది. ప్రస్తుతం రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సచివాలయం కూడా విభజన అనంతరం రెండు భాగాలు కానుంది. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు ప్రస్తుత సచివాలయం నుంచే ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు పాలన సాగించే అవకాశముంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో ఉద్యోగులు, కార్యాలయాల పంపిణీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలో సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను చూస్తామని, చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉంటుందని ఉద్యోగులు, అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయంలో ప్రస్తుతం తొమ్మిది బ్లాక్‌లు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా సచివాలయంలో కొన్ని బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్రానికి, మరి కొన్ని బ్లాక్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సచివాలయానికి ఉన్న రెండు గేట్లలో ఒకదాని నుంచి ఒక రాష్ట్ర సీఎం, మరోదాని నుంచి మరో రాష్ర్ట సీఎం రాకపోకలు సాగిస్తారని చెబుతున్నాయి. ప్రస్తుత సీఎం సి బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి డీ బ్లాక్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే అసెంబ్లీ స్థానాల ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని, ఇందుకు ప్రాతిపదికను కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషరేట్ కార్యాలయాల్లోనే ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పనిచేస్తారని, కేంద్ర కేబినెట్ కమిటీ రూపొందించే ప్రాతిపదిక ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం 5 వేల మంది ఉద్యోగులుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 3 వేల మంది, తెలంగాణ ప్రాంతం వారు రెండు వేల మంది ఉన్నారు. ఇందులో ఏప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ఉద్యోగులుగా పనిచేస్తారని... ఏ రాష్టాన్ని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ కొన్ని రంగాల ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల ‘అసెంబ్లీ’ అక్కడే.. ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అసెంబ్లీ సమావేశాలను అదే భవనంలో ఒక రాష్ర్టం తరువాత మరో రాష్ట్రం నిర్వహించుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో ఎటువంటి నిర్మాణాలనూ చేపట్టేది లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24555 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 04, 2013 - 1:02 am: |
|
e assembly lo note amo dimpa chestam ani madam ki promise chesaranta ga...SA lo eellu adugu peditje sampesela unnaru. space for lease
|