Author |
Message |
Queenslander
Pilla Bewarse Username: Queenslander
Post Number: 276 Registered: 02-2013 Posted From: 60.240.207.19
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 3:36 am: |
|
TFI ki rendu kallu MAHESH & NTR jr
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 13834 Registered: 12-2006 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 3:19 am: |
|
Unklaaa .. lets disk tomorrow ..! Knit India,do not split India !
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 21905 Registered: 08-2004 Posted From: 91.152.96.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 3:15 am: |
|
Parresh. Aav...avi ee yr lo inko few months lo pettali ani court orders...akkada telipoddi evadenti ani space for lease
|
Athadu
Kurra Bewarse Username: Athadu
Post Number: 1082 Registered: 10-2007 Posted From: 171.161.51.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 2:54 am: |
|
Parra:
Mandal (MPTC), Zilla Parishad (ZPTC) , Panchayats |
Parra
Kurra Bewarse Username: Parra
Post Number: 1329 Registered: 01-2013 Posted From: 213.162.68.116
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 2:32 am: |
|
Sthanika samsthalu ante panchayithi la... |
Parra
Kurra Bewarse Username: Parra
Post Number: 1328 Registered: 01-2013 Posted From: 213.162.68.116
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 2:31 am: |
|
Kiki...pooni... |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 21904 Registered: 08-2004 Posted From: 91.152.96.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, February 19, 2013 - 2:25 am: |
|
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలిస్తే ప్రస్తుతం తాను ప్రాతిధ్యం వహిస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతానని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. ఈ అంశంపై ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదన్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా.. చేయనా అన్న దానిపై ఇప్పుడే మాట్లాడదలచుకోలేదని చెప్పారు. ఒకవేళ పోటీ చేయాలనుకుంటే కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్లా మాత్రమే పోటీలో ఉంటామన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. స్థానిక ఎన్నికలకు అడ్డంకులు తొలగిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని, ఆలస్యం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. } space for lease
|