Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2012 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 16, 2012 * Matladuthu Sommasillina CBN < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Pilla Bewarse
Username: Critic

Post Number: 567
Registered: 03-2004

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 12:06 pm:    Edit Post Delete Post Print Post

Nenu, Ganta mall lo nadiste ne intiki velli break teesukunta beer tho.. Papam ayaniki avatamlo surprise em ledu.. actual ga padayatra badulu continuous bus tour vellina chaalu..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 41786
Registered: 05-2004

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 11:34 am:    Edit Post Delete Post Print Post

CLIPART--sad
Review - Yeto vellipoyindi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Royal1234
Kurra Bewarse
Username: Royal1234

Post Number: 1386
Registered: 08-2010

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 10:57 am:    Edit Post Delete Post Print Post


Vinbod:

ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీలో బేరసారాలు చేయాలనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఎత్తుగడ అని ఆయన అన్నారు




spot on ..MOVIEART--punch1
http://i40.tinypic.com/hwg38o.png
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Athadu
Pilla Bewarse
Username: Athadu

Post Number: 813
Registered: 10-2007

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 6:28 am:    Edit Post Delete Post Print Post

CLIPART--icon_cry
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Raambabu
Pilla Bewarse
Username: Raambabu

Post Number: 540
Registered: 03-2012

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 6:02 am:    Edit Post Delete Post Print Post

CLIPART--sad
cameraman ganga tho...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 78798
Registered: 03-2004

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 5:43 am:    Edit Post Delete Post Print Post

CLIPART--sad....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vinbod
Kurra Bewarse
Username: Vinbod

Post Number: 1267
Registered: 04-2008

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 12, 2012 - 5:37 am:    Edit Post Delete Post Print Post

పాదయాత్ర: మాట్లాడుతూ సొమ్మసిల్లిన చంద్రబాబు

అనంతపురం: వస్తున్నా మీ కోసం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సొమ్మసిల్లారు. అనంతపురం జిల్లా రేణుమాకులపల్లి గ్రామంలో వికలాంగులతో మాట్లాడుతూ ఆయన సొమ్మసిల్లారు. శుక్రవారం ఆయన పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. చంద్రబాబును వెంటనే పక్కనే ఉన్న వాహనంలోకి తరలించారు. ఆ వాహనంలో ఆయన సేద తీరారు. తూలిపడబోయారు.

చంద్రబాబు కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తూలి పడి తిరిగి లేచారు. 120 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రకు ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా, విశ్రాంతి కూడా తీసుకోకుండా కొనసాగించడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలుపు ఎరుగకుండా ఆయన రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఎండ దెబ్బతో నీరసించడం వల్లనే చంద్రబాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

అంతకు ముందు ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విరుచుకపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో కూడా తెలియకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీలో బేరసారాలు చేయాలనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఎత్తుగడ అని ఆయన అన్నారు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో ఆయన స్థానికులతో మాట్లాడారు. ప్రజలను ఉచిత విద్యుత్తు పేరిట కాంగ్రెసు మోసం చేసిందని విమర్శించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు.

విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుపట్టకుండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు పంట రాయితీ చెల్లింపు ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration