Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 12, 2015 * Rajdeep sardesai < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1425
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, June 11, 2015 - 5:57 pm:    Edit Post Delete Post Print Post

చంద్రబాబు తమ భాగస్వామ్య పార్టీ అధినేత అని, ఆయనకు రాజకీయ సమస్యలు రాకుండా చూడడం తమ బాధ్యత అని కేంద్రంలోని పెద్దలు తమను కలిసిన వారికి స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌ ఏమీ పుణ్యాత్ముడు కాదని, ఆయన వ్యవ హారాల గురించి కూడా తగిన సమాచారం తమ వద్ద ఉందని కేంద్ర నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ ఎక్కడెక్కడ ప్రత్యర్థులపై నిఘా వేయించారో, ఎవరెవరి ఫోన్లు బగ్గింగ్‌ చేయించారో టెలీ కమ్యూనికేషన్ల మంతిత్వ శాఖ, ఐబీ వంటి ఏజెన్సీలు తెలుసుకో వడం పెద్ద పని కాదని కేంద్రం భావిస్తోంది. చంద్రబాబుకు పూర్తి మద్దతు ఇవ్వడమే సరైనదని, ఆయన బీజేపీకి నమ్మకస్తుడైన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ చీఫ్‌ అమిత్‌షా కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బీజేపీకి ఒక ఎమ్మెల్సీ సీటును కూడా కేటాయించారని, తమకు ఒక ఎంపీ కూడా టీడీపీ ద్వారా వచ్చిందని, వచ్చే ఏడాది కూడా ఈ ఎంపీ టీడీపీ ద్వారా ఎన్నిక కావల్సి ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిస్తే నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి దోహదపడొచ్చని, అప్పుడు రెండు పార్టీలకూ ఏపీలో పదేళ్లపాటు తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్నారు. జాతీయస్థాయిలో కూడా ఆయనకు పలుకుబడి ఉంది. అలాంటి వ్యక్తి మద్దతు మాకు అవసరం’ అని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nitho
Celebrity Bewarse
Username: Nitho

Post Number: 25785
Registered: 12-2004
Posted From: 73.194.158.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, June 11, 2015 - 5:48 pm:    Edit Post Delete Post Print Post

Question enti ... cheppe answer ento...MOVIEART--bemmi.lol5
Jai Rajanna, Jai Jai Jagan anna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nitho
Celebrity Bewarse
Username: Nitho

Post Number: 25784
Registered: 12-2004
Posted From: 73.194.158.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, June 11, 2015 - 5:48 pm:    Edit Post Delete Post Print Post

http://www.ap7am.com/lv-189951-india-today-chandrababu-naidu-on-cash-for-votes-s candal.html

MOVIEART--bemmi.lol1
Jai Rajanna, Jai Jai Jagan anna

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration