Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 17, 2014 * Its Official - Singapore support for AP Capital ! < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 40153
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 17, 2014 - 10:11 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




Indulo nee hand emanna undaa Blazee? MOVIEART--kummesana
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sakkineni
Pilla Bewarse
Username: Sakkineni

Post Number: 882
Registered: 04-2012
Posted From: 199.168.151.176

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 17, 2014 - 10:10 am:    Edit Post Delete Post Print Post

Super
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21223
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 17, 2014 - 7:26 am:    Edit Post Delete Post Print Post

హైదరాబాద్, జూన్ 17 : కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సింగపూర్ కాన్సులేట్ జనరల్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశంకానున్నారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేసే యోచనలో ఉన్న చంద్రబాబు అక్కడి భవనాలు, ఆర్కిటెక్చర్, సంస్థలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21222
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 17, 2014 - 6:53 am:    Edit Post Delete Post Print Post

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్యాపిటెల్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ ఆధికారులతో భేటీ అయ్యారు.

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని నారాయణ వెల్లడించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration