Author |
Message |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 40153 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 17, 2014 - 10:11 am: |
|
Blazewada:
Indulo nee hand emanna undaa Blazee? Be Positive!
|
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 882 Registered: 04-2012 Posted From: 199.168.151.176
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 17, 2014 - 10:10 am: |
|
Super |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21223 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 17, 2014 - 7:26 am: |
|
హైదరాబాద్, జూన్ 17 : కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సింగపూర్ కాన్సులేట్ జనరల్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశంకానున్నారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేసే యోచనలో ఉన్న చంద్రబాబు అక్కడి భవనాలు, ఆర్కిటెక్చర్, సంస్థలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21222 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 17, 2014 - 6:53 am: |
|
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్యాపిటెల్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ ఆధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని నారాయణ వెల్లడించారు. |