Author |
Message |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 42706 Registered: 07-2005 Posted From: 122.252.231.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 11:24 pm: |
|
aripincharu review...good one |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47673 Registered: 05-2004 Posted From: 146.122.225.247
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 6:05 pm: |
|
Kingchoudary:Maaku kaadhu Rao garu neeku....
meeku kooda kashtamenaa?? I never felt any issues reading Ramu gari posts.. Ulavacharu Biryani Audio Review
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 91998 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 6:00 pm: |
|
Musicfan: alavatu avvali ante, maaku emi difference undadu ayana ela post chesina,,
Maaku kaadhu Rao garu neeku.... |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47672 Registered: 05-2004 Posted From: 146.122.225.247
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:32 pm: |
|
Kubang:
Alaa whistles eyyakapote, office trip itu vaipu vesi meeru movie choosi oka review padeyyochu gaa,, Ulavacharu Biryani Audio Review
|
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47671 Registered: 05-2004 Posted From: 146.122.225.247
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:31 pm: |
|
Ramu:అభిమానుల కన్నుల పండువగా అన్నట్టు తీసాడు బోయపాటి....
opika ki joharu, abhimanam entaina cheyistundemo,,
Ulavacharu Biryani Audio Review
|
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47670 Registered: 05-2004 Posted From: 146.122.225.247
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:30 pm: |
|
Tthanks:madhaya mahdyalo capital letters unte readability undadu...
alavatu avvali ante, maaku emi difference undadu ayana ela post chesina,, Ulavacharu Biryani Audio Review
|
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 8443 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:12 pm: |
|
Ramu:
Ignorance is bliss
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6547 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: Votes: 4 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:09 pm: |
|
pakka DB lO evarO FB lO oka ammAyi post chEsina matter ni cut and paste chEsAru. nEnu ikkaDa chEstunnAnu... ee DB lO andarU rAsindi oka ett aitE, ee ammAyi rAsindi oka ettu... ONCE I STEP IN,, HISTORY WILL REPEAT (నిజం,, ఇది నిజం) -------------------------------------------------------------------------------- ఒక అగ్ని పర్వతం,, ఒక నిప్పుల వాన,, ఒక ఉప్పెన, ఒక ప్రచండం,, ఒక సునామి,, ఒక పెళ పెళ మెరుపు,, ఒక విశ్వరూపం,, ఒక మహా గర్జన ఆయన నటన...... ఒక ఆవేశం,, ఒక ఆగ్రహం,, ఒక మొండితనం, ఒక ఊగ్రం, ఒక ఉద్రుతం, ఒక విస్పొఠనం, ఒక తీవ్రమైన శక్తి,, ఒక పొగరు, ఒక పిడుగు కలిస్తే ఆయన..... అసలు ఏంటీ ఆ ఎనర్జీ,, ఈ వయసులో ఇంత ప్రభంజనమా... సింహా ని మించి గర్జించారు,,, సమర సింహా రెడ్డి ని మించి విజ్రుభించారు,, నరసింహనాయుడు ని మించి శాసించాడు..... నిజంగా నేను ఇంత Expect చేయనే లేదు.... మామూలు నటన కాదు,, తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు..... డాన్స్ కూడ అధరగొట్టేసారు...... NTR తర్వాత ఎవరూ లేరు అనుకునేదాన్ని,, కాని ఈ సినిమా నా ఫీలింగ్ మార్చేసింది.... ఇక సినిమాకి వస్తే సుహాసినీ గారితో పాటు వున్న చిన్నప్పుడు బాలక్రిష్ణ గారిలా మొక్షజ్ఞ చేసుంటే ఎంత బాగుండేదో అనిపించింది..... సుహాసినీ గారు వుంది ఒక్క 10 నిముషాలే అయినా తన సహజమైన నటనతో సూపర్ అనిపించారు,, జగపతిబాబు నాన్నతో మీకు తలరాతలు మార్చటమే వ్చ్హేమో వాళ్ళు తలకాయలే తీసేస్తారండీ అని చెప్పే తీరు సింప్లీ సూపెర్బ్... చాలా కూల్ గా నీ బొంద వాళ్ళని నువ్వేం పీకలేవురా అన్నట్లు చెప్పారు.... ఇక జగ్గు దాద,, జగపతి బాబు ఇంత ఎక్ష్ట్రార్డనరీ గా చేస్తాడని అనుకోలేదు.. ఆయన ఇంతకు ముందు హీరోగా చేసారూ అన్న సంగతీ ఏ ఒక్కా సీన్ లో కూడా జనాలకి గుర్తే రాదు,, అంత బాగా చేసారు..... ప్రతీ సీన్లో బలక్రిష్ణ గారికి పోటాపోటి గా చేసారు,, రైల్వే ట్రాక్ మీద హీరోయిన్ ని చంపే సీన్ లో అనుకోకుండా ట్రైన్ దిగిన బాలక్రిష్ణని చూసి ఒక నిస్సహాయమైన నవ్వు నవ్వుతూ వీడ్ని నేనెక్కడ ఢీ కొట్టగలనూ అని ఒక ఎక్ష్ప్రెష ఇస్తారు వాహ్ అది నిజంగా భలే వుంది..... ఇంక నేను షాక్ అయిపోయి అలాగే చూస్తుండిపోయిన సీన్ ఏంటంటే ''లెజండ్'' ఇంట్రడక్ష,, అసలు ఒక వెయ్యి ఉప్పెనలు కలిసి వస్తే ఎలా వుంటుందో అంత అద్భుతంగా తీసాడు బోయపాటి... ఈ రేంజ్ సీన్ ఈ దసాబ్దంలో ఏ సినిమాలో రాలా... ఒక ''POWERFULL POWER'' ని చూపించినట్లు చూపించారు మా మమ్మీ కూడా స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోయింది.... ఇక అక్కడ నుండి వచ్చే సినిమా అంతా ఒక్కో సీన్ ఒక్కో రౌధ్ర రసమే..... చలపతిరావ్ చెన్న కేశవ రెడ్డి లో బలక్రిష్ణ తో పొందూరు కద్దర్ అన్నా యెయ్ అంతాడు..... ఆయనకి ప్రతీ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ వున్నట్లే ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ వుంది గుండెల మీద చేతులేసుకుని తీసుకెళ్ళండీ, ఇక మీ మీద ఈగ కూడా వాలదు అని.... అది క్యారెక్టర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళి నిలబెడుతుంది..... బాలక్రిష్ణ నాయనమ్మ కి వేసినావిడ కూడా చాలా బాగ చేసారు... ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేసారు.... ఇంక నాకు నచ్చిన ఇంకో సీన్ ఏంటీ అంటే,, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ చెప్పే సీన్ ఎవ్వడు ఇలాంటి సీన్ ఇలాంటి డైలాగ్స్ పెట్టలేదు... వావ్ అనిపించింది.... హీరోయిన్స్ లో నాకు లెగెండ్ పక్కన చేసిన అమ్మాయ్ బాగుంది అనిపించింది,, వేరే హీరోయిన్ బక్క నక్కలా వుంది... బాలక్రిష్ణ గారు కూడ ఫస్ట్ గెటప్ లో కంటే లెజెండ్ గెటప్ లోనే బాగున్నారు.... ఆయనకి ఆ విగ్ సూట్ అయ్యింది..... ఓవర్ ఆల్ గా సినిమా ఒక హిస్టరీ,, ఇలాంటి సినిమా రావాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.... నేను ఈ రేంజ్ లో వుంటుందని అస్సలు అనుకోనే లేదు ఆ ఏముందిలే నరుక్కోటాలేగా అనుకుని వెళ్ళా.... నాకు నచ్చిన డైలాగ్ ''నీకు తిక్క రేగాలేమో,, నాకు ఆల్వేస్ ఆన్ లోనే వుంటుందీ' అనే డైలాగ్.... ''నాకొక బాడ్ హాబిట్ వుంది కొన్ని వినాలనుకోను చూడాలనుకోను పొరపాటున అవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్దీ'' ఈ 2 డైలాగ్స్ నాకు బాగా నచ్చాయ్. Last లో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆ పెద్దాయన మాటలతో ఎండ్ చేయటం చాలా బాగ నచ్చింది ఒక్కటే మాట ఈ సినిమా బాలక్రిష్ణ గారు తప్ప ఎవ్వడూ చేయలేడూ,, వేరే వాళ్ళు చేసినా బాగోదు,, ఊహించుకోలేం కూడా.... ప్రతీ సీన్ డూప్ లేకుండా చేసేంత సాహసం మన తెలుగు ఇండుస్ట్రీ లో బాలక్రిష్ణ గారికి తప్ప ఏ హీరోకీ లేదు... ఎవర్ని బాధించినా ఇది నిజం...... సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, క్రిష్ణుడు విష్ణువు శక్తి సముద్రుడు కలిసాడంటే వీడు అనే సాంగ్ వినీ అబ్బా మరీ రాస్తారు అనుకున్నా,, కానీ ఆ ఎనర్జీ చూసి సూట్ అయ్యింది ఆ సాంగ్ అనిపించింది.... HATSSSOFFFFFFFFFF......... ..... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 91995 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:06 pm: |
|
Ika pothey Sitara, cinema yedaina kaani mogudu sothantha yevado yethukoni poyinattu okate expression, moham umm ani pettukoni vuntadhi.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 91994 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 5:05 pm: |
|
Nayanamma role vesina musaldi yevaru swami, aa character irritate chesesindhi, daniki thagattu aame RCT range action chesindhi.... |
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 22202 Registered: 03-2006 Posted From: 192.91.171.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 3:56 pm: |
|
Uth President Zamanzi |
Durga
Celebrity Bewarse Username: Durga
Post Number: 32836 Registered: 03-2004 Posted From: 204.101.160.61
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 3:50 pm: |
|
panilo pani, oksari aa train/risk dialogue pai mee spandana chepandi annagaru, balayya, sinna
|
Durga
Celebrity Bewarse Username: Durga
Post Number: 32835 Registered: 03-2004 Posted From: 204.101.160.61
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 3:50 pm: |
|
ramu garu annagaru, balayya, sinna
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6546 Registered: 03-2004 Posted From: 199.244.214.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:59 pm: |
|
if the same movie was made with mOkshu in younger legend's role, junior in young bAlayya's role and bAlayya as legend with annagAri clippings intact and released for pongal, box office bhambOLa jamba ayyEdEmO.... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6545 Registered: 03-2004 Posted From: 199.244.214.112
Rating: Votes: 1 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:57 pm: |
|
Bewars:The only -ve for the movie is, naayanamma ki aa wig kudarlaa..
bAlayya acting sUDakunDA nAyanamma wig sUDaTamEnTi sOdyam kAkapOtE.... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6544 Registered: 03-2004 Posted From: 199.244.214.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:56 pm: |
|
Ramu:54 va puTTina rOjuki sariggA nelarOjula mundu annagAriki aDavirAmuDu vachchindi... Ayanani ekkaDikO teesukeLLi kUrchObeTTindi box office paramgA kAnee, mass lO craze vishayam lO kAnee... alAgE 54 va puTTina rOjuko renDu lelala 15 rOjula mundu bAlayya ki legend vachchindi... hope he selects good movies to raise his graph like his dad did after aDavirAmuDu...
54 వ పుట్టిన రోజుకి సరిగ్గా నెలరోజుల ముందు అన్నగారికి అడవిరాముడు వచ్చింది... ఆయనని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది box office పరంగా కానీ, mass లో చ్రజె విషయం లో కానీ... అలాగే 54 వ పుట్టిన రోజుకి రెండు లెలల 15 రోజుల ముందు బాలయ్య కి legend వచ్చింది... hope he selects good movies to raise his graph like his dad did after అడవిరాముడు... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Tthanks
Pilla Bewarse Username: Tthanks
Post Number: 933 Registered: 01-2013 Posted From: 171.159.192.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:55 pm: |
|
Ramu:
super..thanks annai |
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6543 Registered: 03-2004 Posted From: 199.244.214.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:53 pm: |
|
Tthanks:annai..madhaya mahdyalo capital letters unte readability undadu... keyboard problem ayithe ok...otherwise pls change it..if looking for uniqueness/identity..then better post in a different color etc...
అభిమానుల కన్నుల పండువగా అన్నట్టు తీసాడు బోయపాటి.... simham గర్జిస్తే ఎలా ఉంటుందో, simham వేటకి బయలుదేరినప్పుడు ఎలా ఉంటుందో, వేటాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో బాలయ్య రూపంలో చూపించాడు బోయపాటి... first half లో చిన్న బాలయ్య role లో dialogues care a damn అన్న range లో చెబుతాడు (especially watch the dialogue "పోనీ address ఇవ్వు నీ ఇంటికొచ్చి కొడతా").... legend entry ki lead scene (ముసలమ్మ "భగవంతుడా" అనటం దగ్గరనుంచి BGM కుమ్మేసాడు DSP).... enters the lion and there is no stopping... dialogues కానీ, emotions కానీ, camera angles కానీ, BGm కానీ ఒకటేమిటి అన్నీ అరిపించాడు.... dialogues మరీ lenghty గా లేకుండా, short గా, crisp గా, powerful గా ఉన్నాయి... kudos to రత్నం గారు... jagapathi bAbu's life time best performance... ఇన్నేళ్ళు hero గా చెసిన వ్యక్తి (that too mostly in family roles/soft roles), suddengA villain గా చెయ్యటం అంటే అతనికి కష్టం. చూసే జనాలకి కూడా తొందరగా ఎక్కేది కాదేమో, బోయపాటి సరిగ్గా present చెయ్యకపోతే... కానీ entrance scene లోనే ఇతను దాదాపు 100 సినిమాలలో hero గా చేసిన మనిషి అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. kudos to బోయపాటి and జగపతి... చాలా మంది artistes ఉన్నారు. JB wife గా act చేసిన కళ్యాణికి movie మొత్తం మీద ఒకటే dialogue... బాలయ్య చెల్లెలి గా చేసిన సితార కి movie మొత్తం మీద ఒకటే dialogue (నాకు గుర్తుండి అది కూడా younger బాలయ్య తో first లో conference call appuDu).. అన్నపూర్ణకి కూడా నాకు గుర్తుండి ఒకటే dialogue. అసలు dialogues లేని artistes కూడా చాలామంది ఉన్నారు... ఐనా ఆ లోటు కనపడనివ్వకుండా racy screenplay తో లాగించేసాడు బోయపాటి.... 14 reels and వారాహి వాళ్ళ judgement/guts కి మెచ్చుకోవాలి.. hero previous movies BO performance చూడకుండా, hero director combo potential మీద నమ్మకం తో ఖర్చుకి వెనకాడలేదు... that can be seen in every frame... songs are refreshing as far as bAlayya's other recent movies' songs are concerned. could have been better. BGM మాత్రం అదరగొట్టేసాడు ప్రతి scene లో... heroines లో సోనాల్ చౌహాన్ కి పెద్ద role లేదు. అలా అని రాధిక ఆప్తె కి ఉందని కాదు. కానీ ఆమె role చిన్నదైనా, బాగా చేసింది... performance కి కొంచెం scope ఉన్న పాత్ర (may be a shortened version of సిమ్రాన్ from NN, నయనతార from simhA). coming to బాలయ్య, what an energy at this age... be it in the songs (timebomb song), fights (horse riding scene, heroine ని రెండు చేతులలో ఎత్తుకుని, railway track మీద కంకర రాళ్ళ మీద fight) or in emotional scene (చనిపోయిన heroine ని రెండు చేతుల మీద ఎత్తుకుని కిందకి చూడకుండా మెట్లు దిగటం in a single shot), extraordinary.... చనిపోయిన heroine ని ఆమె తల్లిదండ్రుల చేతిలో పెట్టి శెలవు అని వెళ్ళేటప్పుడు పెట్టే expressions అక్కడి నుండి చెతులు అలాగే పెట్టుకు నడుచుకుంటూ వెళ్ళే స్చెనె అదిరిపోయాయి (కళింగ యుధ్ధం తరువాత అశోకుడి లాగా అనిపించాడు).... interval ముందు entrance లో ఇంతకు ముందు చెప్పినట్టు SP రాయుడు లో అన్నగారిలా అనిపించాడు.... ఆ ferociousness, ఆ dialogue delivery no one can match him... ఆ scene వరకూ ఐతే కురుక్షేత్రం లో భీష్ముడు లా అనిపించాడు... first time చూసినప్పటికన్నా, second time చూసినప్పుడు ఇంకా బాగా నచ్చింది movie కానీ, బాలయ్య performance కానీ.. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Bewars
Kurra Bewarse Username: Bewars
Post Number: 2883 Registered: 01-2008 Posted From: 174.46.49.134
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:49 pm: |
|
The only -ve for the movie is, naayanamma ki aa wig kudarlaa.. Movie keko kekaa.. |
Sachinfan
Celebrity Bewarse Username: Sachinfan
Post Number: 35259 Registered: 10-2010 Posted From: 8.28.19.76
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:36 pm: |
|
Tthanks:annai..madhaya mahdyalo capital letters unte readability undadu...
http://lekhini.org/ eeda paste seskuni saduvko.. Signature... inka edi decide kaaledu
|
Ferrari
Mudiripoyina Bewarse Username: Ferrari
Post Number: 10897 Registered: 09-2010 Posted From: 207.173.232.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:36 pm: |
|
Ramu:first time chUsinappaTikannA, second time chUsinappuDu inkA bAgA nachchindi movie kAnee, bAlayya performance kAnee..
same for me Nandamuri Taraka Rama Rao - Sachin Ramesh Tendulkar
|
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 26207 Registered: 03-2004 Posted From: 137.254.4.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:33 pm: |
|
Tthanks:
ardham sesuku saduvuko Naaku okadu edurochinaa vadike risku...nenu okadiki edurellina vadike risku
|
Tthanks
Pilla Bewarse Username: Tthanks
Post Number: 932 Registered: 01-2013 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:32 pm: |
|
annai..madhaya mahdyalo capital letters unte readability undadu... keyboard problem ayithe ok...otherwise pls change it..if looking for uniqueness/identity..then better post in a different color etc... |
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 26205 Registered: 03-2004 Posted From: 137.254.4.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:28 pm: |
|
agraja Naaku okadu edurochinaa vadike risku...nenu okadiki edurellina vadike risku
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6541 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:28 pm: |
|
54 va puTTina rOjuki sariggA nelarOjula mundu annagAriki aDavirAmuDu vachchindi... Ayanani ekkaDikO teesukeLLi kUrchObeTTindi box office paramgA kAnee, mass lO craze vishayam lO kAnee... alAgE 54 va puTTina rOjuko renDu lelala 15 rOjula mundu bAlayya ki legend vachchindi... hope he selects good movies to raise his graph like his dad did after aDavirAmuDu... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6540 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: Votes: 7 (Vote!) | Posted on Thursday, April 03, 2014 - 2:27 pm: |
|
abhimAnula kannula panDuvagA annaTTu teesADu bOyapATi.... simham garjistE elA unTundO, simham vEtaki bayaludErinappuDu elA unTundO, vETADutunnappuDu elA unTundO bAlayya rUpamlO chUpinchADu bOyapATi... first half lO chinna bAlayya role lO dialogues care a damn anna range lO chebutADu (especially watch the dialogue "pOnI address ivvu nee inTikochchi koDatA").... legend entry ki lead scene (musalamma "bhagavantuDA" anaTam daggaranunchi BGM kummEsADu DSP).... enters the lion and there is no stopping... dialogues kAnee, emotions kAnee, camera angles kAnee, BGm kAnee okaTEmiTi annI aripinchADu.... dialogues marI lenghty gA lEkunDA, short gA, crisp gA, powerful gA unnAyi... kudos to ratnam gAru... jagapathi bAbu's life time best performance... innELLu hero gA chesina vyakti (that too mostly in family roles/soft roles), suddengA villain gA cheyyaTam anTE ataniki kashTam. chUsE janAlaki kUDA tondaragA ekkEdi kAdEmO, bOyapATi sariggA present cheyyakapOtE... kAnee entrance scene lOnE itanu dAdApu 100 cinemalalO hero gA chEsina manishi anE feeling ekkaDA rAlEdu. kudos to bOyapATi and jagapati... chAlA mandi artistes unnAru. JB wife gA act chEsina kaLyANiki movie mottam meeda okaTE dialogue... bAlayya chelleli gA chEsina sitAra ki movie mottam meeda okaTE dialogue (nAku gurtunDi adi kUDA younger bAlayya tO first lO conference call appuDu).. annapUrNaki kUDA nAku gurtunDi okaTE dialogue. asalu dialogues lEni artiste kUDA chAlAmandi unnAru... ainA aa lOTu kanapaDanivvakunDA racy screenplay tO lAginchEsADu bOyapATi.... 14 reels and vArAhi vALLa judgement/guts ki mechchukOvAli.. hero previous movies BO performance chUDakunDA, hero director combo potential meeda nammakam tO kharchuki venakADalEdu... that can be seen in every frame... songs are refreshing as far as bAlayya's other recent movies' songs are concerned. could have been better. BGM mAtram adaragoTTEsADu prati scene lO... heroines lO sOnAl chauhAn ki pedda role lEdu. alA ani rAdhika Apte ki undani kAdu. kAnee Ame role chinnadainA, bAgA chEsindi... performance ki konchem scope unna pAtra (may be a shortened version of simrAn from NN, nayanatAra from simha). coming to bAlayya, what an energy at this age... be it in the songs (timebomb song), fights (horse riding scene, heroine ni renDu chEtulalO ettukuni, railway track meeda kankara rALLa meeda fight) or in emotional scene (chanipOyina heroine ni renDu chEtula meeda ettukuni kindaki chUDakunDA meTlu digaTam in a single shot), extraordinary.... chanipOyina heroine ni Ame tallidanDrula chEtilO peTTi Selavu ani veLLETappuDu peTTE expressions akkaDi nunDi chetulu alAgE peTTuku naDuchukunTU veLLE scene adiripOyAyi (kaLinga yudhdham taruvAta aSOkuDi lAgA anipinchADu).... interval mundu entrance lO intaku mundu cheppinaTTu SP rAyuDu lO annagArilA anipinchADu.... aa ferociousness, aa dialogue delivery no one can match him... aa scene varakU aitE kurukshEtram lO bhIshmuDu lA anipinchADu... first time chUsinappaTikannA, second time chUsinappuDu inkA bAgA nachchindi movie kAnee, bAlayya performance kAnee.. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
|