Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 44516 Registered: 05-2004 Posted From: 146.122.224.61
Rating: Votes: 1 (Vote!) | Posted on Thursday, August 15, 2013 - 4:47 pm: |
|
టీ సోదరులకి ఎందుకు అర్ధం కాదు? తెలంగాణ అంశంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగానే పండుగ చేసుకుంటూ మా పోరాటాల ఫలితం అని చంకలు గుద్దుకునే సోదరులరా ఈ ప్రశ్నలకి జవాబులు ఆలోచించండి. 1. 1969 లో ఎందుకు ఇవ్వలేదు. 300 మందిని బలిగొన్నా ఎందుకు సైలెంట్ అయ్యింది. 2. 1972 లో జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఎందుకు ఇవ్వలేదు? 3. 2004 లో ఎన్నికలలో గెలిచాక ఎందుకు ఇవ్వలేదు? 4. కె సీ ఆర్ మంత్రి పదవి వదిలినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 5. మంత్రులు అందరూ పదవులు వదిలిననాడు ఎందుకు ఇవ్వలేదు? 6. కె సీ ఆర్ దీక్ష చేసినప్పుడు ప్రకటించి ఆ వెంటనే ఆయన లేగీచి తిరగగనే ఎందుకు ఆపేశారు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 7. సకల జనుల సమ్మె నాడు ఎందుకు ఇవ్వలేదు? 8. రైలు రోకోలనాడు ఎందుకు ఇవ్వలేదు? 9. నక్లెస్ రోడ్ అంధోలన నాడు ఎందుకు ఇవ్వలేదు? 10. ట్యాంక్ బండ్ విద్వాంశం నాడు ఎందుకు ఇవ్వలేదు. 11. శ్రీకాంతా చారి మరణం రోజున ఎందుకు ఇవ్వలేదు? 12. మన లెక్కన వెయ్యి మంది మరణం వరకు ఎందుకు ఇవ్వలేదు? 13. ఉప ఎన్నికల్లో విజయం రోజున ఎందుకు ఇవ్వలేదు. ఆనాటి లెక్కలైనా, ఈవెల్టీ లెక్కలైనా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లెక్కలే తప్ప. మన కోసం, మన ఉద్యమం చూసి అని చెప్పుకోవటం ఆత్మ ద్రోహం. ఓటు వస్తే ఏమైనా చేస్తారు. రాకుంటే ఎంతకైనా తెగిస్తారు. అది తెలియక కాదు తెలిసి మరీ మన గొప్ప అని చంకలు గుద్దుకుంటుంటాం. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టే వాడు కూడా ఇప్పుడు నా వాలీ వచ్చేసిందన్న బిల్డ్ అప్ ఇస్తున్నాడు. వ్యాపారాలు చేసుకుంటూ పనులు నడిపినోడు, ఏనాడూ ఉద్యమం లో పాల్గొనని వాడు కూడా ఇప్పుడు మా పోరాట ఫలితం అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక్కటే ఉద్యమం చేసిన వారిని గౌరవిద్దాం. మనల్ని చూసి ఇచ్చిందన్న కబుర్లు వదిలేద్దాం. రాహుల్ ని చూసి, అమ్మ కరిగితే ఇచ్చినది తెలంగాణ. ఎందరు పోయినా స్పందించని మనసున్న అమ్మ నాయకత్వ పార్టీ అది. Attarintiki Daaredi
|