Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7847 Registered: 03-2004 Posted From: 208.66.218.160
Rating: N/A Votes: 0 | Posted on Thursday, May 03, 2018 - 9:11 am: | |
ఎలక్షన్స్ టైం లో మైకులు అద్దెకు తెచ్చుకోటం చూసాం... ఇదేమి సిత్రమో మైకు పట్టుకు మాటాడేవోడిని(వాడి పేరు కూడా అద్దేపల్లి , వాడు ఏమి మాట్టాడాలో చెప్పే వాడిని కూడా అద్దెకు ఇచ్చారా భాజాపా వాళ్ళు... ఆ పెశాంత్ కిషోర్ ని జగ్గడికి, వాడి శిష్యుడైన ఈ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాని తెలంగాణా వాడిని జనసేనకి ఇచ్చారు... మళ్ళీ వీళ్ళు పోటీ చేసేది మాత్రం ఆంధ్ర లోనే... రేపు జనసేన నిలబెట్టబోయే 175 మంది అభ్యర్ధులనైనా వాళ్ళ పార్టీ లో మొదటి నుండి జెండా మోస్తున్న వాళ్ళకి ఇస్తారా లేక మీ పార్టీ కార్యకర్తలందరిని పంపుతార్రా భ్రమిత్ షా అండ్ కో.. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|