Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Winner
Pilla Bewarse
Username: Winner

Post Number: 825
Registered: 05-2017
Posted From: 54.164.134.252

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, May 01, 2018 - 4:01 pm:   

56 inch Igo

Sidda punches.

‘తనను తాను కన్నడిగుడిగా చెప్పుకుంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు. కన్నడిగుడవడమంటే కన్నడ భాషను, రాష్ట్ర గేయాన్ని, రాష్ట్ర జెండాను ఆమోదించడం ’’ అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘కర్ణాటక రాష్ట్ర జెండాను ఆమోదించి నిజమైన కన్నడిగుడు కాగలరా? జవాబు చెప్పండి మోదీ’’ అని ఓ ట్వీట్‌లో సిద్ధరామయ్య పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో ‘‘కన్నడిగుడిగా అవడమంటే కన్నడకు ప్రాముఖ్యతనివ్వడం, హిందీని బలవంతంగా రుద్దడం మానుకోవడం. మీరు కన్నడిగుడవడానికి సిద్ధమేనా?’’ అని నిలదీశారు.

Is Karnataka a second state of having its own flag ?

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration