Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27504 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 23, 2018 - 2:40 am: | |
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరం పనులు, పునరావాసంపై మసూద్ కమిటీని కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా... పోలవరంపై మసూద్ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. space for lease
|