Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10625
Registered: 03-2004
Posted From: 32.212.213.128

Rating: N/A
Votes: 0

Posted on Monday, March 05, 2018 - 8:23 pm:   

(A whatsapp forward)

2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!!
కేవలం 4సంవత్సరాల్లోనే బికారీ చేయబడ్డ తెలంగాణా రైతులందరినీ కోటీశ్వరులుగా మార్చి , అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ను 5 లక్షల కోట్ల మిగులుతో ప్రపంచ బ్యాంకు కే అప్పు ఇస్తున్న మహపురుషుడైన KCR ప్రధాని గా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండీ......!!!.
అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ *KCR* ను తప్ప ఎవరినీ ప్రధాని గా ఒప్పుకునేది లేదని పిల్లా , జెల్లా ముసలీ ముతక అనకుండా ఊరేగింపులు , నిరాహారదీక్షలు......
Secular కూటమి నాయకులైన మమతా, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, మాయా , ములాయం ,లాలూ ,దేవెగౌడ ,ఏచూరీ లాంటి వారు ఒకటే బ్రతిమిలాట........ కానీ , *KCR మాత్రం దళితున్ని ప్రధానిని చేస్తానన్న తన మాటకే కట్టుబడి ఉంటానని మొండిపట్టు పట్టారు.*.....
*చివరికి నలుగురు వచ్చి నిమ్మరసం తాగించడంతో పట్టువిడిచి ప్రధాని పదవిని అంగీకరించి దేశాన్ని పెద్ద ప్రమాధం నుంచి కాపాడారు.*...... అయినా ప్రతి రాష్ట్రానికి ( తెలంగాణ తప్ప ) ముస్లింలను ముఖ్యమంత్రులు గా , చేయాలన్న తన నిర్ణయంలో మార్పలేదనీ ప్రకటించారు......
*కేంద్ర కేబినెట్ లో OWAISI ని రక్షణ, హోం శాఖమంత్రిగా చేసి పాకిస్థాన్ కు ఏమాత్రం పనిలేకుండా చేసిన తీరుకు చైనా , బాంగ్లదేశ్ లు సంతోషం వ్యక్తం చేశాయి.*.....
బ్యాంకు లన్నీ మూత పడ్డా , ఒక్క KCIB ( Kalvakunta Compound Interest Bank ) మాత్రం విజయపథంలో నడిపిస్తున్న *కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి కవిత గారికి* దేశ విదేశ ఆర్థికవేత్తల ప్రశంసలు అందుకుంటున్నారు......

★★★★★

*ప్రపంచ దేశాధి నేతల ఆంధోళన*

అందరికీ నాయకత్వం వహించగల్గిన *మోడీ*
గారినే 6నెలల్లో చిత్తు చేసిన *KCR* ను చూస్తే ప్రపంచ దేశాల నాయకుల్లో వణుకు మొదలైందనడానికి వాళ్ళ ఈ క్రింది Statement లే నిదర్శనం.....

★ వామ్మో.....!!!
బతికి పోయాం మనం ఇంకొక్క 70 సంవత్సరాలు స్వాతంత్ర్యం ఇవ్వడం ఆలస్యం చేసుంటే KCR మనల్ని బతుకమ్మ లాడిచ్చెటోడు ______
*England PM*

★ KCR ను ఎదుర్కోవాలంటే
యూరోప్, ఆసియా దేశాల్లోని అందరం ఐక్యం కావల్సిన అవసరముంది._______ *Germany VC*

★ KCR తెలంగాణ Development గురించి మా ప్రజలకు చెప్పి మా పొట్ట కొట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ______ *US, President*

★ మేమింత కష్టపడ్డా జరుగని అభివృద్ధి KCR సంవత్సరానికి ఒకసారి కూడా Secretariat కు పోకుండా , Files చూడకుండా ఎలా అధ్భుత ప్రగతి సాధించారో... అంతుచిక్కకుండా ఉంది _________ *JAPAN PM*

★ ఇంత గొప్ప Dedication, Discipline, Hard Working Nature గల నాయకుడుండడం India చేసుకున్న అధృష్టం...... ఇలాంటి వారు పుట్టడం Very Rare...... ఇతని Hard Work అందుకోకుంటే మనకు పుట్ట గతులుండవు. ________ *UNO లో Majority సభ్యులు*
(ఉదయాన్నే 11గంటలకే నిద్ర లేవడంతో ) బంగారం లాంటి కల చెదిరి బాధపడుతున్న *KCR* ను ఊరడిస్తున్న వీరాభిమానులు......
★★★★★
🔏🔏🔏 By
*KCR FANs(పంఖాలు)*

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration