Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10612 Registered: 03-2004 Posted From: 32.212.213.128
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 28, 2018 - 11:07 pm: | |
టీవీ9 వాడికి సీబీఎన్ సమాధానం చాలా మందికి నచ్చింది. క్లారిటీ లేకపోతే ఆయన చెప్పింది అందరికీ సులభంగా అర్ధమయ్యేటట్లు.. .. >> ముకేష్ అంబానీ అత్యంత ధనవంతుడయినా వాళ్ళ తాత ద్వారా వెయ్యి రూపాయల ఆస్థి మీద ఆయనకి హక్కుంటే ఆ వెయ్యీ ఆయనకి రావాల్సిందే. అంతే గానీ "ఆ నీదగ్గర వేల కోట్లున్నయ్యి కాబట్టి ఆ వెయ్యి రూపాయలు నీవి కావు, నీకు రావు, నీకు ఇవ్వం" అనే హక్కు ఎవ్వడికీ లేదు. కోర్టుకి కూడా.. అలానే జఫ్ఫాలూ, భాజఫ్ఫాలూ, జైల్గన్ లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏపీ సీఎం పెట్టుబడుల సదస్సుల ద్వారా ఎన్ని లక్షల కోట్లు తెచ్చినా ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం ఏఏ హామీలు నెరవేర్చాలో అవి నెరవేర్చాల్సిందే. రెంటికీ లింక్ ఎలా పెడతారు? దేని లెక్క దానిదే. Source : FB lo TDP fan.. |