Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Winner
Pilla Bewarse
Username: Winner

Post Number: 802
Registered: 05-2017
Posted From: 68.118.179.187

Rating: N/A
Votes: 0

Posted on Friday, February 23, 2018 - 12:28 am:   

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break63

Lol. Modi kalavakunda tit for ani chankalu guddukunna bhktas kosam

దిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ట్రూడో కుటుంబం వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చింది. వారు భారత్‌కు వచ్చిన ఆరు రోజుల తర్వాత మోదీ వారిని కలిశారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ట్రూడో కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. కారులో నుంచి దిగగానే ట్రూడోతో మోదీ కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ట్రూడో సతీమణితో కరచాలనం చేసి అనంతరం వారి పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. తర్వాత గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ట్రూడో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

ఇరువురు నేతలు ఈరోజు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. కెనెడాలో సిక్కు ఉగ్రవాదం గురించి, ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారంపై వీరు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు,, సహజ వనరులు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ముంబయిలో కెనడా ప్రధానితో విందుకు ఖలిస్థాన్‌ ఉగ్రవాది జస్పాల్‌ అత్వాల్‌ను ఆహ్వానించడం, ఆయన ట్రుడో సతీమణితో ఫొటో దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration