Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 65427 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 20, 2018 - 12:04 pm: | |
‘నా నుంచి చెల్లించాల్సిన డబ్బును త్వరగా రాబట్టుకోవాలని ఆత్రుతతో.. మీరు నా ఆఫర్ను అంగీకరించడానికి బదులుగా విషయాన్ని బహిర్గతం చేశారు. దీని వల్ల నా బ్రాండ్ విలువ పడిపోయింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. డబ్బు తిరిగి చెల్లించే అవకాశాన్ని మీరే తగ్గించేశారు’ అని నీరవ్ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న దాదాపు రూ.11,400కోట్ల భారీ మోసాన్ని పీఎన్బీ బహిర్గతం చేసింది. అయితే ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీల మధ్య నీరవ్ మోదీకి, బ్యాంకు అధికారులకు మధ్య ఈమెయిల్స్ ద్వారా చర్చ జరిగింది. Agnyaathavaasi Audio Review
|