Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 65425 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 20, 2018 - 11:20 am: | |
అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన..., కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దత కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. Congress ni approach aithe aa 55 vatayi gaa,, why he is hesitating?? BJP to 2019 elections ki impossible vellatam? What is right time to get out of NDA?? Agnyaathavaasi Audio Review
|