Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10572
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, February 06, 2018 - 1:39 pm:   

అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించిన అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు, ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. తనకు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై ద్రవిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లే జట్టు విజయం సాధించిందని, అలాంటప్పుడు తనకు మాత్రం రూ.50 లక్షలు, మిగతా వారికి రూ.20 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. వారికంటే తానేమీ ఎక్కువ కష్టపడలేదన్నాడు. కాబట్టి ప్రోత్సాహకాలు అందరికీ సమానంగా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్ వ్యాఖ్యలపై బీసీసీఐ ఇప్పటి వరకు స్పందించలేదు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration